Thread Rating:
  • 38 Vote(s) - 3.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️(రక్త కధనరంగం-1)❤️
(11-07-2026, 03:37 AM)Radhesas Wrote: Ento ee writer daridrulu manchi story ni baaga build chestaru. Oka 1 month addict ayyi chadivaka sudden memu api mingestunam antaru.

Chaala stories ki paristiti avi alage incomplete ga migilipothai.

ఏంటో ఇలాంటి కామెంట్లు పెట్టే ముందు మన భాష ఎంత పద్ధతిగా ఉంది అనేది ఆలోచించాలి.
కథలు రాసే రచయితల్ని "దరిద్రులు" అనీ కామెంట్ చేయకండి.

మిత్రమా ఒక రచయితకి ఒక కథ రాయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా జస్ట్ ఐదు నిమిషాల్లో చదివేసి రిప్లై ఇచ్చేస్తారు. ఆ ఇచ్చే రిప్లై రచయితకి ఎంకరేజ్ చేసేలా ఉండాలి తప్ప, ఇలాంటి వాళ్ళుక నేను కథ రాసి పోస్ట్ చేస్తున్నాను అనే భావన కలగకూడదు.

రచయితని ప్రోత్సహిద్దాం 

తప్పులుంటే క్షమించండి నాకు అనిపించింది చెప్పాను.
[+] 3 users Like Nautyking's post
Like


Messages In This Thread
RE: కన్నతల్లి కన్నీటి సాక్షిగా ??..రక్త కదనరంగం - by Nautyking - 11-07-2026, 07:01 PM



Users browsing this thread: 1 Guest(s)