Thread Rating:
  • 4 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica వంచన – ప్రతీకారం - Completed (సమాప్తం)
#12
కాలేజ్ క్యాంపస్‌లో పల్లవి రాహుల్‌తో గడుపుతుంది. ఆమె అతనిని నిజమైన ప్రేమగా భావిస్తుంది...రాహుల్… నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు, నేను నిజమైన ప్రేమను కనుగొన్నానని అనుకున్నాను. ఆలా రోజులు గడుస్తున్నాయి..

ఒకరోజు రాహుల్ తన స్నేహితులతో కూర్చున్నాడు. పల్లవి గురించి మాట్లాడుతున్నాడు.ఇక తనకి పల్లవి అవసరం లేదు.. ఎందుకుఅంటే తనకి కావలిసింది.తనకి దొరికింది..ఇక రాహుల్ గేమ్ స్టార్ట్ చేసాడు..

రాహుల్ (నవ్వుతూ):  పల్లవి అమాయకురాలు. ఆమెను వదిలేయడానికి ఒక కారణం కావాలి.

తల్లిదండ్రుల పేరుతో ఫేక్ డ్రామా చేస్తే… ఆమె నమ్ముతుంది. (స్నేహితులు నవ్వుతారు. రాహుల్ తన మోసం ప్లాన్ మొదలుపెడతాడు.)

పల్లవి రాహుల్‌ను కలుస్తుంది. అతను నకిలీ కన్నీళ్లతో నటిస్తాడు.

పల్లవి… నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నా తల్లిదండ్రులు ఈ ప్రేమను అంగీకరించడం లేదు. వారి కోసం… అంటూ ఆగిపోయాడు..

పల్లవి (షాక్‌తో):  రాహుల్… నువ్వు ఇలా చెబుతున్నావా? నా ప్రేమ నీకు ఆటలా అనిపించిందా?"

రాహుల్ (లోపల నవ్వుతూ, బయట కన్నీళ్లతో):  ఇది నా బాధ, పల్లవి. నువ్వు అర్థం చేసుకోవాలి. (పల్లవి హృదయం ముక్కలవుతుంది. ఆమె కన్నీళ్లు కారుస్తుంది.)

పల్లవిని రాహుల్ని ఎంతో బ్రతిమిలాడి చూసింది..రాహుల్ తన తలితండ్రులు చనిపోతారు అని బెదిరిస్తున్నారు..వాళ్ల సమాదులమీద మనం పెళ్లిచేసుకోవడం కరెక్ట్ అంటావా అని రాహుల్ అన్నాడు..పల్లవి రాహుల్ని గట్టిగా పట్టుకొని ఏడవసాగింది...._

రాహుల్ పల్లవిని పూర్తిగా వదిలేసాడు..

పల్లవి తన గదిలో ఒంటరిగా కూర్చుంది. కన్నీళ్లు ఆగవు. ఆమె మనసులో బాధ, అవమానం, ఒంటరితనం.
రాహుల్ పల్లవిని పూర్తిగా వదిలేసాడు..

రాహుల్ మోసం తర్వాత పల్లవి తన గదిలో ఒంటరిగా కూర్చుంది. కన్నీళ్లు ఆగవు. ఆమె మనసులో బాధ, అవమానం, ఒంటరితనం..

కాలేజ్ లైబ్రరీలో పల్లవి ఒంటరిగా కూర్చుంది. పుస్తకాలు తెరిచి ఉన్నా, ఆమె చదవలేకపోతుంది. అదే సమయంలో ఆమెకు దగ్గరగా ఒక అతను కూర్చొని ఉన్నాడు..అతను కాలేజీలో సీనియర్ స్టూడెంట్..అతడే శివ….

ప్రస్తుతం..

శివ కొద్దిరోజుల తర్వాత నగరానికి తిరిగి వచ్చాడు. కానీ అతను ఇంటికి రాలేదు. అతను పల్లవికి కనిపించలేదు. రాహుల్కు కూడా కనిపించలేదు.

అతను కనిపించకుండా ఉండటం… అదే అతని మొదటి ప్రతీకారం.

ఎందుకంటే అనిశ్చితి మనిషిని లోపల నుంచి తినేస్తుంది.

పల్లవి ప్రతి రోజు భయంతో జీవించింది. “శివ ఎక్కడున్నాడు?” “ఏం చేస్తాడు?” “ఎప్పుడు వస్తాడు?”
రాహుల్  కూడా భయపడ్డాడు. ఎందుకంటే శివ నిశ్శబ్దం… అతని కోపం కంటే ప్రమాదకరం.
[+] 13 users Like nani222's post
Like Reply


Messages In This Thread
RE: వంచన – ప్రతీకారం - by nani222 - 11-07-2026, 05:47 PM



Users browsing this thread: 1 Guest(s)