Thread Rating:
  • 4 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica వంచన – ప్రతీకారం - Completed (సమాప్తం)
#6
పల్లవి ఎదో చెప్పాలని చూసింది.. కానీ శివ ఏది వినాలని అనుకోలేదు.. పల్లవి ఎంత ప్రయత్నించినా, అతను ఒక్క మాట కూడా చెప్పలేదు. అతని నిశ్శబ్దం… ఆమెను లోపల నుంచి తినేసింది.

శివ ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కానీ ఎక్కడికి? ఎందుకు?

పల్లవి వెంటనే బెడఁరూంలోకి పరుగున వెళ్లి రాహుల్ని నిద్ర లేపింది..రాహుల్ ఇంకా మతులో, అదే ధ్యాసలో ఉండి..పల్లవి దగ్గరకు తీసుకోని ముద్దు పెట్టుకోవాలని చూసాడు..పల్లవి వెంటనే కోపంగా వెనక్కి జరిగి ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపో..మళ్లీ ఎపుడు నా కంటికి కనిపించకు అని చేపి వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడే కూలబడింది...

రాహుల్కి ఏమి అర్తంకాలేదు.ఇప్పటిదాకా తనతో పచ్చిగా చేపించుకొని ఇపుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని..తాను మెల్లగా పల్లవిని ముట్టుకోవాలని చూసాడు..పల్లవి కోపంతో బయటకు వెళ్లు అని గట్టిగా అరిచింది..ఒక్కసారిగా పిచ్చిపట్టినదానిలా ఏడుస్తూ..అరుస్తూ ఉండి..రాహుల్ బట్టలు వేసుకొని ఏదో చెప్పాలని చూసిన పల్లవి అతడిని ఇంటినుండి బయటకు తోసి తలుపుని బలంగా వేసింది..రాహుల్ ఏమి మాట్లాడకుండా వెళిపోయాడు..

శివ నేరుగా తన పాత స్నేహితుడు విక్రమ్ దగ్గరకు వెళ్లాడు. విక్రమ్ — ఒక తెలివైన లాయర్, మరియు శివకు అత్యంత నమ్మకమైన వ్యక్తి.

“నాకు నీ సహాయం కావాలి,” అన్నాడు శివ.

విక్రమ్ అతని కళ్లలోని నిశ్శబ్దాన్ని చూసి ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. “ఇది పల్లవి గురించేనా?”

శివ తల ఊపాడు.

“అయితే… ప్రతీకారం మొదలుపెట్టేద్దాం,” అన్నాడు విక్రమ్.

పల్లవికి శివ ఎక్కడున్నాడో తెలియదు. ఫోన్ చేసింది..కానీ అది కలవడం లేదు..

ఆలా వారం రోజులు గడిచిపోయాయి..ఈవారం రోజులు పల్లవి శివకి ప్రతిరోజూ ఫోన్ చేస్తూనే ఉంది.. రాహుల్కుడా పల్లవితో మాట్లాడానికి చాలా ప్రయత్నించాడు..కానీ పల్లవి ఆ అవకాశం ఇవ్వలేదు... కానీ ఒక వారం తర్వాత… ఆమెకు ఒక లేఖ వచ్చింది.

“నువ్వు చేసిన ద్రోహం… నేను మర్చిపోలేను. కానీ నేను అరవను. నేను ఏడవను. నేను ప్రతీకారం తీసుకుంటాను. నిశ్శబ్దంగా.”

పల్లవి చేతులు వణికాయి. రాహుల్కి విషయం తెలిసి తనుకూడా చాలా భయపడ్డాడు.. ఎందుకంటే శివ నిశ్శబ్దం… అతని కోపం కంటే ప్రమాదకరం.

శివ, విక్రమ్‌తో కలిసి ఒక పెద్ద ప్లాన్ వేసాడు. అది కేవలం పల్లవిని శిక్షించడానికి కాదు… రాహుల్ని కూడా పూర్తిగా కూల్చడానికి.
రాహుల్ ఒక చిన్న కంపెనీ నడుపుతున్నాడు. శివ అతని బలహీనతలను తెలుసుకున్నాడు. విక్రమ్ లీగల్‌గా అతన్ని చిక్కుల్లో పడేయగలడు.

“మొదట అతని కంపెనీని కూల్చాలి,” అన్నాడు శివ. “తర్వాత… పల్లవికి నిజమైన బాధ ఏంటో చూపాలి.”

విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. “ఇది కేవలం ప్రతీకారం కాదు శివా… ఇది యుద్ధం.”
Like Reply


Messages In This Thread
RE: వంచన – ప్రతీకారం - by nani222 - 11-07-2026, 12:27 PM



Users browsing this thread: 1 Guest(s)