11-07-2026, 10:12 AM
ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు అనే అనుకుంటున్న....
చాలా రోజుల నుండి నా స్టోరీస్ కి ఎటువంటి అప్డేట్ రావడం లేదు, చాలా మంది కమిట్ లో ఇంకా msgs చేసి మరీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాం అని అడుగుతున్నారు. మీ ఆదరణకు థాంక్స్ ఫ్రెండ్స్
కానీ కొన్నాళ్ల క్రితం మా నాన్న గారు చనిపోవడం తో చాలా డిస్ట్రబ్ అయ్యాను, అందు వల్లే అప్డేట్ ఇవ్వలేక పోయా, ఇంకా ఆ డిస్టర్బ్ నుండి బయట పడలేదు. సో అందుకే నా స్టోరీ నీ ఎవరైనా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్న, ఇవే కాక ఇంకో 4-5 కథలు పాయింట్స్ రూపంలో, ఐడియాస్ రూపం లో కూడా ఉన్నాయి ,ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు నాకు msg చేయండి, ఐడియాస్ చెప్తా అది రాయండి, సారీ ఫ్రెండ్స్
Urs
తరుణ్ ch.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)