Thread Rating:
  • 32 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "సంతానం కోసం"
(Yesterday, 09:22 AM)stories1968 Wrote:  నేను చాలా రోజులనుంచి ఈ కథ చదవక పోవడం చాల తప్పు మాదిరిగా అనిపిస్తుంది ఎంత అయినా మన కన్నా హిందీ వాళ్ళు చక్కగా రాస్తారు అనిపించింది రేష్మీ  గతం వాళ్ళ బాబయి వాళ్ళతో సంబాషణ  చాలా బాగుంది నా వరకు ఈ కథ నిజ జీవితమకి  దగ్గర గా ఉన్నట్టు అనిపించింది మరిన్ని భాగాలు చదివి నా ఫీలింగ్స్ తెలుపతాను ఇప్పటికీ 5 వ పేజీ లో ఉన్నాను  
[Image: e5a6b55c3b3a7d41638f068cfd8fdef6.jpg]

థాంక్స్ అండీ,

మీరు చెప్పినట్లు మనకన్నా హిందీ రచయితలు బాగా రాస్తారు అనేది చాలావరకు నిజం. అలాగే వాళ్ళు కామెంట్స్ ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా అంతే నిజం. నేను ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న రెండు కథల రచయితలు, వాళ్ళతో నా సంభాషణ చాలా బాగా జరిగింది. నేను చేసిన కొన్ని కామెంట్స్, డౌట్స్, సూచనల్ని వాళ్ళు చాలా స్పోర్టివ్ గా తీసుకుని జవాబులు ఇచ్చారు. ఎక్కడా వల్గర్ భాష కానీ, బూతులు కానీ వాడలేదు.

మన దగ్గర కూడా మంచి రచయితలు వున్నారు అలాగే పాఠకులు కూడా వున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే కొంతమంది పాఠకులు అలాగే చాలా కొద్దిమంది రచయితలు కామెంట్స్ లో వల్గర్ భాషని వాడుతున్నారు. రచయితలు ఫ్రీ గా రాసిన కథని చదువుకుని ఎంజాయ్ చెయ్యాల్సింది పోయి వల్గర్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, అలాగే కథ గురించి పాఠకుడు కొద్దిగా విమర్శించినా, లేదా వల్గర్ గా కామెంట్ పెట్టినా, అందుకు రివర్స్ లో వల్గర్ కామెంట్స్ పెట్టే రచయిత, దాంతో నేను తెలుగు కథలని చదవడం మానేసి హిందీ కథలని చదవడం మొదలుపెట్టాను.

ఎందుకంటే మనం కథ గురించి కామెంట్ చేస్తే రచయిత ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తాడో అన్న అనుమానం. ఒక కథ ని చదువుతున్నప్పుడు మనకి వచ్చే ఆలోచనలని కామెంట్స్ గా పెట్టకుండా ఉండడం నావల్ల కాదు. అందుకే నాకు తోచిన ఉత్తమ మార్గం, చదవకుండా ఉండడమే అనిపించింది.

ఈ కథ కి నేను వాడిన తెలుగు భాష కొంత తప్పులతో ఉండొచ్చని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను వాడుక భాష ని కరెక్ట్ గా ఎలా వాడాలో తెలుసుకుని కొద్దిగా ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నాను. తప్పక మీ కామెంట్స్ ని తెలపండి.
[+] 1 user Likes anaamika's post
Like Reply


Messages In This Thread
"సంతానం కోసం" - by anaamika - 16-08-2025, 02:28 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 16-08-2025, 04:40 PM
RE: "సంతానం కోసం" - by Manoj1 - 16-08-2025, 06:39 PM
RE: "సంతానం కోసం" - by Manoj1 - 16-08-2025, 10:01 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 16-08-2025, 11:44 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 18-08-2025, 09:32 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 18-08-2025, 07:31 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 20-08-2025, 03:11 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-08-2025, 06:52 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 20-08-2025, 11:29 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 22-08-2025, 06:37 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 23-08-2025, 12:05 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 23-08-2025, 04:23 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 24-08-2025, 03:35 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 24-08-2025, 07:08 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 28-08-2025, 11:15 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 30-08-2025, 03:24 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 30-08-2025, 03:38 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 31-08-2025, 04:32 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 31-08-2025, 05:57 PM
RE: "సంతానం కోసం" - by hisoka - 01-09-2025, 04:15 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 02-09-2025, 10:27 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 02-09-2025, 11:17 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 05-09-2025, 03:49 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 07-09-2025, 10:13 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 08-09-2025, 12:47 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 09-09-2025, 07:02 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 10-09-2025, 07:40 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 12-09-2025, 02:46 PM
RE: "సంతానం కోసం" - by RCF - 13-09-2025, 01:43 AM
RE: "సంతానం కోసం" - by phanic - 14-09-2025, 09:35 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 14-09-2025, 10:17 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 15-09-2025, 07:52 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 16-09-2025, 06:31 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 18-09-2025, 08:55 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-09-2025, 08:58 AM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-09-2025, 08:58 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 20-09-2025, 03:26 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 21-09-2025, 07:53 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 21-09-2025, 03:38 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 23-09-2025, 06:48 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 24-09-2025, 02:23 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 26-09-2025, 07:20 AM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 26-09-2025, 03:42 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 27-09-2025, 07:49 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 02-10-2025, 06:48 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 05-10-2025, 09:44 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 05-10-2025, 05:40 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 08-10-2025, 03:59 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 10-10-2025, 06:15 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 10-10-2025, 10:06 PM
RE: "సంతానం కోసం" - by Priya1 - 19-10-2025, 04:37 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 26-10-2025, 01:48 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 01-11-2025, 04:06 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 19-11-2025, 01:25 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 19-11-2025, 01:25 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 26-11-2025, 12:53 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 02-12-2025, 06:58 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 05-12-2025, 02:12 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 13-01-2026, 01:23 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 25-01-2026, 02:39 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 31-01-2026, 07:06 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 05-02-2026, 07:20 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 24-02-2026, 01:42 PM
RE: "సంతానం కోసం" - by anaamika - 11 hours ago



Users browsing this thread: 2 Guest(s)