08-07-2026, 04:05 PM
(08-07-2026, 11:56 AM)selfread Wrote: నిజంగా ఈ సైట్‌లో మీలా క్రమం తప్పకుండా అప్‌డేట్‌లు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటివరకు ఎవరూ గమనించనే లేదు ,,, మీరు ఎంత క్రమం తప్పకుండా అప్‌డేట్‌లు ఇచ్చారో, అదీ మూడు వేర్వేరు కథలు...
Hat's off to you brother... You doesn't care even no one responded.. some of your updates.. but still you're doing great.....
Rightly said!!!
Waiting bro.. for your next awesome update


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)