06-07-2026, 09:29 PM
(06-07-2026, 09:28 PM)Mahesh12345 Wrote: ఇక్కడ ఇంకో చిత్రం చెప్పనా పాఠకులు ఎలా ఉన్నారు అంటే రెగ్యులర్ గా కంటిన్యూస్ గా అప్డేట్స్ ఇస్తుంటే అసలు దేకరు అదే అప్డేట్ లేకుండా సైలెంట్ గా ఉంటే మాత్రం అప్డేట్ అప్డేట్ అని దొబ్బుతూ ఉంటారు అదేం చిత్రమో మరి
ఏది ఏమైనా నీ కథ కి మాత్రం నేను ఫ్యాన్ నీ అయ్యాను
సింప్లీ సూపర్బ్ స్టోరీ నీది
నిజానికి కామెంట్స్ ఇంకా పెట్టాలి అనిపిస్తుంది కానీ ఇంకేం పెట్టాలో తెలియడం లేదు అందుకని ఇక్కడితో నేను కూడా ఆపేస్తున్న
Thanks for support but posts aithe max pedutha roju oka 3.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)