06-07-2026, 03:39 PM
(06-07-2026, 03:08 PM)Ramya nani Wrote: వీరన్న sat రోజు నీ స్టోరీ కోసం లీవ్ పెట్టా.. కానీ ఇప్పటికీ నో అప్డేట్.. నీకు నా ఉసురు తప్పకుండా తగులుతుంది.. దానితో నీకు ఇంకా మంచి experience లు వచ్చి అప్డేట్స్ మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తావు.. ఇదే నా శాపం..
Plot set అయితే సరిపోదు నాని గారు mood కూడా set కావాలి... Mood బాగుంటే చెత్త plot కూడా మంచిగా రాయొచ్చు అలాగే mood లేకపోతే మంచి plot ని కూడా మింగించొచ్చు... ఏదయినా mood ప్రధానం... అది లేకుండా ఏదో ఒకటి రాస్తే కిక్ miss ఐపోతాది... అంతే కాదు ఈ story కోసం పిక్స్ generate చేస్తూ వాటిని ఊహించుకుని డైలాగ్స్ రాస్తూ టెంప్ట్ ఐపోయి నాకు నేనే self చేసేసుకుంటున్న... So అలా delay అవుతుంది... ప్రాక్టీకల్ problems ఎవరికీ అర్థం కావు అని చెప్తున్నా.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)