06-07-2026, 05:30 AM
(05-07-2026, 01:53 PM)k3vv3 Wrote: బ్రౌజర్ క్లీన్ చేసినపుడు మళ్ళీ లాగిన్ అవడం....ఓ తతంగంలా సాగుతోంది.
నాలుగు సార్లు లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ఇవ్వాల్సి వస్తోంది ఒపేరా బ్రౌజర్లో.....విపిఎన్ మోడులో.
ఏమన్నా పరిష్కారం ఉందా, ఒకేసారి లాగిన్ అవ్వడానికి, చెప్పగలరు
సైటులోకి రాగానే login password ఇవ్వవద్దు.
empty space లో 4 మార్లు క్లిక్ చేస్తే , 4 popup windows లేదా tabs open అవుతాయి.
అవి తీసేసి , ఇక రాలేదు అన్న పేజీలో login అవ్వగలరు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)