05-07-2026, 07:58 PM
(05-07-2026, 06:06 PM)Sunnysunnysunny Wrote: ....
ఆమె చేతిలో పెన్సిల్ వేగంగా కదులుతోంది. పేపర్ మీద ఒక అబ్బాయి ముఖం రూపుదిద్దుకుంటోంది. ఆ కళ్లు... ఆ షార్ప్ లుక్... కత్తికి అడ్డుపడిన ఆ పౌరుషం... అన్నీ అక్షరాలా గీసేసింది! అది మరెవరో కాదు... మన విజయ్!
"సెక్యూరిటీ ఆఫీసర్లకు మిగిలింది కేవలం రెండు పేర్లు... P.A.B SHADOW మరియు డెత్ ఏంజెల్! కానీ, ఆ ప్రేమలో పడిన పడుచు పిల్ల చేతిలో ఉన్నది మాత్రం... ఆ రెండు భయంకర శక్తులను నడిపిస్తున్న ఏకైక ప్రాణం 'విజయ్' ముఖచిత్రం!"
అలేఖ్య ఆ స్కెచ్ ను రెండు చేతులతో పట్టుకుని, ప్రేమగా ఆ ఫోటో మీద ఉన్న విజయ్ కళ్లలోకి చూస్తూ నిశ్శబ్దంగా నవ్వింది. దొంగ దొరికేశావ్ అంటూ గంతులు వేస్తూ ఎగురుతుంది......
అలేఖ్య అంతరంగపు మాట (The Suspense Love):
"మా నాన్నకు ఆ డెత్ ఏంజెల్ ఎవరో తెలియకపోవచ్చు... ఆ షాడో ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకి అర్థం కాకపోవచ్చు. కానీ, నిన్ను పట్టుకోవడానికి నాకు ఎలాంటి సీసీటీవీలు అవసరం లేదు. నా కళ్లలో ప్రింట్ అయిన నీ రూపమే నా ఆయుధం. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా సరే... నా ప్రాణాలు కాపాడిన నా ప్రాణదాత... నిన్ను నేను కచ్చితంగా వెతికి పట్టుకుంటాను!"
అలేఖ్య కళ్లలో ఒకవైపు తన ప్రేమను వెతుక్కోవాలన్న ఆరాటం... మరోవైపు సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరకని అతిపెద్ద ఆధారమైన విజయ్ స్కెచ్ ఆమె చేతిలో ఉండటంతో... అత్యంత ఉత్కంఠభరితమైన పిల్లి-ఎలుకల ఆటకు (Cat & Mouse Game) తెరలేపింది!
సమయం : ఉదయం 11.00 గంటలు
ప్రదేశం : అలేఖ్య గది
తన జీవితంలో తనకి కాబోయే తొడుని కనుగొన్నాను అని అలేఖ్య ఆనందం తో ఎగిరి గంతులు వేస్తుంటే అదే సమయం లో తన ఫోన్ రింగ్ అవ్వడం గమనించింది..
ఆ ఒక్క ఫోన్ కాల్ తన పూర్తి జీవితం మారిపోతుంది అని తనకి తెలీదు.... ఆ కాల్ చేసింది ఎవరో....
ANY GUESS ?????????
Sunny bro.. already twistlatho iragadeestunnav.
avi chaladu annattu.. malli ee twist enti bro??
sooper story ... waiting for your awesome updates.


![[Image: Modern-twists-2025-08-fe7a13a22ab59671c2...73b7a1.jpg]](https://images.news18.com/webstories/uploads/2025/08/Modern-twists-2025-08-fe7a13a22ab59671c2c1ab57a873b7a1.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)