05-07-2026, 02:47 PM
మర్నాడు ఉదయం... వికాస్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్ళిపోయాడు. కావ్య తను ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూనే, మరోవైపు బాబును కూడా కాన్వెంట్ కాలేజ్‌కి రెడీ చేస్తోంది.
ఇద్దరూ హడావిడిగా ఉన్న సమయంలో హాల్ మెయిన్ డోర్ దగ్గర ఎవరో నిలబడినట్టు నీడ కనిపించింది.
కావ్య అటువైపు చూసి ఆశ్చర్యపోతూ, "ఓహ్.. జావేద్! రండి, లోపలికి రండి" అని పిలిచింది.
జావేద్ నెమ్మదిగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ, "ఏమీ లేదు కావ్య, ఊరికే ఇటువైపు వేరే పని మీద వెళ్తూ... ఒకసారి నిన్ను చూసి మాట్లాడి వెళ్దామని వచ్చాను" అన్నాడు.
సరిగ్గా అదే సమయానికి కింద కాన్వెంట్ ఆటో హారన్ కొట్టింది. "జావేద్, ఒక్క నిమిషం ఉండు.. బాబును ఆటో ఎక్కించి వస్తాను" అని చెప్పి, బాబు బ్యాగ్ తగిలించి కిందకు తీసుకువెళ్ళింది.
బాబును ఆటో ఎక్కించి, మళ్ళీ గబగబా మెట్లు ఎక్కి తన ఫ్లాట్ లోకి వచ్చింది కావ్య.
ఇదంతా కింద గేట్ దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్న లకన్‌కు లోపల టెన్షన్, ఒక రకమైన అసూయ పెరిగిపోయాయి. నిన్న పార్క్‌లో చూసిందే కాకుండా, ఈరోజు వాడు ఏకంగా వికాస్ లేని టైమ్ చూసి ఇంటికే రావడం వాడికి అస్సలు నచ్చలేదు.
తనకంటే ఆ పరాయివాడికి కావ్య ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందా అనే వింతైన కోపం వాడిలో మొదలైంది.
కొద్దిసేపటికీ ఆగలేక, వాడు మెల్లిగా బిల్డింగ్ పైకి నడిచాడు.
ఎవరైనా చూస్తారేమోనని గమనిస్తూ, కావ్య ఫ్లాట్ తలుపు వద్దకు వచ్చి నిలబడ్డాడు. లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఆ మాటలు సరసాలు కావు... ఇద్దరి మధ్య గట్టి ఘర్షణ జరుగుతోంది.
"ప్లీజ్ కావ్య.. ఒక్క ముద్దు.. ఆ రోజుల్లో నీతో చెప్పలేకపోయాను. ఇప్పుడు ఒక్కసారి నన్ను అర్థం చేసుకో" అంటున్నాడు జావేద్ బతిమాలుతున్నట్టుగా.
"వద్దు జావేద్! హద్దులు దాటకు. నాకు పెళ్లయింది, ఒక భర్త, కొడుకు ఉన్నారు. సాంప్రదాయంగా బతికే దాన్ని నేను. ఇలాంటి పనులు నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో" అంటూ కావ్య గట్టిగా, ఖచ్చితంగా తిరస్కరిస్తోంది.
లకన్ తలుపు సందులోంచి లోపలికి తొంగి చూశాడు. సోఫాలో ఇద్దరూ చాలా దూరం దూరంగానే కూర్చుని ఉన్నారు.
జావేద్ మాటలతో కావ్యను లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ కావ్య మాత్రం చాలా సీరియస్‌గా వాడిని నివారిస్తోంది.
"అలా కాదు కావ్య, నువ్వు నీ భర్తకు ఎప్పుడూ చేయనిది ఏదైనా ఉంటే... అది నాతో చెయ్" అన్నాడు జావేద్ ఆమె కళ్లలోకి చూస్తూ.
ఆ మాట వినగానే కావ్య మొదట తీవ్రమైన షాక్‌తో వాడి వైపు చూసింది. కానీ ఆ వెంటనే, ఒక పరాయి మగాడు అంత పచ్చిగా అడిగేసరికి ఆమెలోని స్త్రీ సహజమైన సిగ్గు ముంచుకొచ్చింది.
ముఖం కాస్త ఎర్రబడగా, ఆ ఫీలింగ్‌ను దాచుకుంటూ పైకి మాత్రం గంభీరంగా, "షాటప్ జావేద్! ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా?" అంది.
జావేద్ నవ్వుతూ, "సరేలే, ఏమీ చేయొద్దు... కనీసం నువ్వు వికాస్ దగ్గర ఏ విషయాలు దాచావో, ఏం చేయలేదో చెప్పు, వింటాను" అన్నాడు కాస్త చొరవగా ముందుకు జరుగుతూ.
కావ్య చిన్నగా నవ్వి, "ఇవన్నీ నీకు చెప్పడానికి నువ్వేమీ నా క్లోజ్ ఫ్రెండ్‌వి కాదు జావేద్. చిన్నప్పుడు మీ నాన్నగారి సైకిల్ షాపులో మేము సైకిల్ పంచర్లు, రిపేర్లు చేయించుకునే వాళ్ళం... అంతవరకే మన పరిచయం, గుర్తుపెట్టుకో" అంది పాత సంగతి గుర్తు చేస్తూ వాడిని వెనక్కి నెట్టేలా.
బయట తలుపు సందులోంచి ఇదంతా వింటున్న లకన్‌కు విసుగొచ్చింది. "అబ్బా.. ఇదేదో పాత టీనేజ్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీలా ఉందే! వీడేంటి ఇంత సాగదీస్తున్నాడు?" అని మనసులో అనుకున్నాడు.
ఈలోగా కావ్య సోఫాలోంచి లేచి, కిచెన్ వైపు నడుస్తూ, "నువ్వు కూర్చో, మంచి కాఫీ ఇస్తాను. తాగి వెళ్ళిపో... నాక్కూడా ఆఫీస్‌కి టైమ్ అవుతోంది" అంది.
జావేద్ ఒక్క నిమిషం సోఫాలోనే ఆగి, చుట్టూ చూసి, మెల్లిగా లేచి కిచెన్‌లోకి వెళ్ళాడు.
వాడు లోపలికి వెళ్ళిన కొన్ని క్షణాలకే... కిచెన్ డోర్ క్లోజ్ అవ్వడం లకన్ కంట పడింది.
లోపల ఏం జరుగుతుందో చూడాలనే ఉత్కంఠ లకన్‌లో పీక్స్‌కి చేరింది. సరిగ్గా అదే సమయానికి అపార్ట్‌మెంట్ కింద నుండి ఒక ఫ్లాట్ ఓనర్, "లకన్.. ఏయ్ లకన్! ఒకసారి ఇటు రా, కార్ కడగాలి" అంటూ గట్టిగా కేకేశాడు.
ఆ అదనపు పనికి, సమయం కాని సమయంలో పిలిచినందుకు లకన్‌కు విపరీతమైన కోపం వచ్చింది.
లోపల కిచెన్ డోర్ వైపు చూస్తూ, మనసులోనే ఆ ఓనర్‌ను తిట్టుకుంటూ, ఇష్టం లేకపోయినా గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)