Thread Rating:
  • 143 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
(04-07-2026, 09:20 PM)Moon_steam Wrote: Ee story ni meeru non-linear  lo rayali anukuntuna ra.akkada akkada mundu ki vanaki velthundi?.
Vasundhara tho yeppudu night lo ne jarugutundhi day time jarige chance vundha?.

తన పేరు వసుంధర gurinchi oka logline evagala

Nenu linear , non-linear ala anem anukoledhandi 

ఫ్లో లో కొట్టేస్తున్నా అంతే..
కూతురు వచ్చిన ఎపిసోడ్ స్కిప్ చేస్తే బావుంటుంది అనిపించింది..వివరించే ఓపిక అప్పుడు లేక ఆ ఎపిసోడ్ నెమ్మదిగా వివరిద్ధం అనుకున్న..
అందుకే న్యూ ఇయర్ నైట్ ఎపిసోడ్ ముందే ఇచ్చేసి,దానికి ముందు జరిగిన డే ఎపిసోడ్ మెల్లిగా ఇచ్చా..అంతే
ఇకపోతే వసుంధర డే ఎపిసోడ్స్ కూడా ఉన్నాయ్..
కాన్ ఇప్పటి వరకు అవసరం పళ్ళేదు అందుకే ఇవ్వలేదు..
అవి కూడా వుంటాయి..
చాలా మంది ఆమెని కేవలం వాసు తో మాత్రమే ఉంచాలంటున్నారు..
అలానే ఉండాలని కోరుకుంటున్నారు..
ఆ క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అయినందుకు ఆనందించాలో 
లేకపోతే ఆ క్యారెక్టర్ వల్ల కథ కొంచెం అక్కడక్కడా స్ట్రక్ అవుతుందని బాధ పడాలో అర్ధం కావట్లేదు..
పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు వాసు తోనే వుంచండి ఆమెని అని..
అసలు మొగుడు మాధవ్ కూడా గుర్తుకి రావడం లేదు అంతలా ఇంపాక్ట్ చూయించింది వాసు క్యారెక్టర్..
సంతోషం..
ఇంక లాగ్ లైన్ అంటూ ఏం లేదండి..టైటిల్ లోనే వుంది కథంతా..
మిగతా క్యారెక్టర్స్ అన్నీ కథలో ఒక భాగం మాత్రమే..
నేను మీ సఖీ... Vhappy
[+] 8 users Like sakhee21's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 04-07-2026, 11:38 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: Gurrala Veeranna, kick_man83, 3 Guest(s)