Thread Rating:
  • 15 Vote(s) - 2.27 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories)
(18-04-2025, 02:53 PM)lurkereighty Wrote: ఫర్ సేల్ కథకి మోక్షం లేదా సార్?

మిత్రమా, 
ఈ 2026 సంవత్సరం జీవతం కొంచెం పెకాడేసింది. మంచి ఎండలో వడదెబ్బ తగిలినట్లుగా ఉంది.. కానీ మీకోసం కిందా మీదా పడి కుదిరినప్పుడల్లా కథలు రాసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. 

ఈ పెళ్ళికోసం శోభనం 16 వ భాగం రాసి పోస్ట్ చెయ్యగానే ఈసారి ఈ ఫర్ సెల్ కథమీద శ్రద్ధ పెడతానని మీకు మాట ఇస్తున్నాను.. సంతోషమేనా ??

(01-07-2025, 09:21 PM)KKKKK Wrote: సార్ కొంచెం దయ ఉంచి ఫర్ సేల్ కథ కి కూడా అప్డేట్ ఇవ్వగలరు అని మనవి ?
[b]ఈ పెళ్ళికోసం శోభనం 16 వ భాగం రాసి పోస్ట్ చెయ్యగానే ఈసారి ఈ ఫర్ సెల్ కథమీద శ్రద్ధ పెడతానని మీకు మాట ఇస్తున్నాను..[/b]
(22-09-2025, 06:22 PM)kbj78 Wrote: GOOD STORIE GOOD NARATION WAITING FOR THE UPDATE yr): banana horseride
[b]ఈ పెళ్ళికోసం శోభనం 16 వ భాగం రాసి పోస్ట్ చెయ్యగానే ఈసారి ఈ ఫర్ సెల్ కథమీద శ్రద్ధ పెడతానని మీకు మాట ఇస్తున్నాను..[/b]
(14-11-2025, 01:15 PM)krutachi Wrote: Nijamga karipoyetattuga chestunnanu, chala Baga raastunnaru. Sex king ante mammalini pelisthe bavuntundi


మిత్రులారా,
చాలా కాలం తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకి మన "పెళ్ళికోసం శోభనం" కథ మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఈరోజు దొరికింది.  

16 వ భాగం రాయడం మొదలుపెట్టడానికి ముందు 15 వ భాగంలో ఏం రాశానో చూసుకుందాం అని వెనెక్కి వెళ్లి ఆ 15 వ భాగం చదువుతుంటే, ఈ కథ నేనే రాశానా అని నాకే అనిపించింది. ముఖ్యంగా 15 వ భాగంలో మోహన్ భానుల మధ్య సరసం నాకే పిచ్చేక్కిన్దించి..  

ముఖ్యంగా మీరు రాసిన కామెంట్స్ చదివితే ఇంకా చాలా ఆనందం కలిగింది. 


సరే ఎలా అయితేనేమి మొత్తానికి "పెళ్ళికోసం శోభనం - 16 వ భాగం రాయడం మొదలుపెట్టాను". ఫలానా ఈ సమయానికి పూర్తీ ఔతుంది అని చెప్పలేను. 

2026 వ సంవత్సరం జీవితాన్ని గట్టిగానే కుదిపేసింది. మంచి ఎండలో వడదెబ్బ తగిలినట్లుగా ఉంది.. కానీ మీకోసం కిందా మీదా పడి కుదిరినప్పుడల్లా కథలు రాసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. 

మీ అందరి ఆదరాభిమానాలు కలకాలం ఇలానే ఉండాలి అని కోరుకుంటూ.. 

మీ
గుడ్ మెమోరీస్ 
[+] 1 user Likes goodmemories's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories) - by goodmemories - 6 hours ago



Users browsing this thread: 1 Guest(s)