1 hour ago
(4 hours ago)RRR@999 Wrote: దండాలయ్యా వీరన్న దొరా
దయుంచయ్యా మా సామీ
నీ అండాదండా ఉండాలయ్యా
మా వెంటనే మీరు నిలవాలీ
PDFలు పంపవంటే
కళ్లాదుకుంటామండి
కొత్త కొత్త అప్‌డేట్లు ఇస్తే
మేము హ్యాపీగా ఉంటామండి
దండాలయ్యా వీరన్న దొరా
దయుంచయ్యా మా సామీ
మా కోరికలు తీర్చాలయ్యా
మమ్మల్ని కాస్త చూడాలీ
స్టోరీలతో మమ్మల్ని అలరించి
సంతోషాలు పంచాలయ్యా
మాట నిలబెట్టి నవ్వులు పూయించి
మా మనసులు గెలవాలయ్యా
దండాలయ్యా వీరన్న దొరా
దయుంచయ్యా మా సామీ
నీ అండాదండా ఉండాలయ్యా
ఎల్లప్పుడూ మా తోడుండాలీ
Hai bro చాలా బాగా రాసావ్... నీ టాలెంట్ ని నా మీద చూపించినందుకు im so grateful to u


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)