02-07-2026, 05:56 AM
(01-07-2026, 08:58 PM)anaamika Wrote: మీరు పెట్టిన కామెంట్ కి, మీరు చేసిన విశ్లేషణకి చాలా చాలా థాంక్స్ అండీ.అయ్యో మిత్రమా అలా జరిగిందా ఇంకో మెయిల్ తో లాగిన్ కండి నేను చాలా సార్లు డబ్బింగ్ చేయాలని ప్రయత్నం చేశాను కొన్ని కథలు కూడా పోస్ట్ చేశాను మీ మాదిరిగా నా వలన కాలేదు దానికి కూడా శక్తి ఉండాలి మీ మాదిరిగా
ఇంతకుముందు చెప్పినట్లు నాకు ఇన్సెస్ట్ అంటే పెద్ద ఇష్టమేమీ లేదు, నేను ఇంతవరకు ఈ కాన్సెప్ట్ లో ఒక పెద్ద కథని ఎప్పుడూ రాయలేదు (నా షార్ట్ స్టోరీస్ లో రెండు మూడు కథలు పోస్ట్ చేసినట్లు నాకు గుర్తు).
ఎందుకో అనుకోకుండా ఈ కథని హిందీ లో చదవడం మొదలుపెట్టాను, ఒకసారి స్టార్ట్ చేసాక రచయిత కథని తీసుకెళ్లిన పద్దతి బాగా నచ్చింది. దాంతో మన తెలుగు వాళ్లకి ఈ కథని ఎందుకు పరిచయం చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే హిందీ రచయిత దగ్గర పర్మిషన్ తీసుకుని తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టా. అయితే ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ఒక విషయం ఇప్పుడు మీకు చెబుతున్నా. ఈ సైట్ లో వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేశారో లేక హిందీ కథని పోస్ట్ చేసిన సైట్ వాళ్ళు ఇది చూసారో తెలియదు కానీ (ఇది జరగకపోవచ్చని నా అనుమానం) ఆ సైట్ లో నా అకౌంట్ ని పర్మినెంట్ గా బాన్ చేశారు. రచయిత దగ్గర పర్మిషన్ తీసుకున్నాక వాళ్లకేం నొప్పి పుట్టిందో నాకు అర్ధం కాలేదు.
సరే ఆ విషయాన్ని పక్కనపెడితే, మొదట్లో నేను పేర్లని మనకి అనుకూలంగా మారుద్దామనే అనుకున్నాను కానీ ఆ రచయితకి ఈ సంగతి చెప్పలేదు కాబట్టి నాకు మనస్కరించలేదు. అందుకే అవే పేర్లు అలాగే ఉంచేసాను. పిక్స్ సంగతి గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది, ఇండియన్ పిక్స్ దొరకడం చాలా కష్టం. అందుకే వాటిని అలాగే పోస్ట్ చేస్తున్నాను.
ఇక కథ విషయానికి వస్తే, మన తెలుగు కథలా ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, ఇంకా కష్టపడుతున్నాను కూడా. హిందీ కథలో లేని కొన్ని మాటలు, వర్ణనలు కొంచెం ఆడ్ చేసాను కథ పాడవకుండా.
![[Image: 346286729450613-1.jpg]](https://i.ibb.co/5WjJnnxn/346286729450613-1.jpg)
నా కలల రాణులు ఈ రోజు (అమ్మ ,అక్క,అత్త,పిన్ని ,పెద్దమ్మ)
https://xossipy.com/thread-45345-post-62...pid6266317
https://xossipy.com/thread-45345-post-62...pid6266317



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)