Thread Rating:
  • 11 Vote(s) - 1.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తప్పు..
#4
 కావ్య ఎంత సంప్రదాయ బద్దం గా ఉన్నా,అంత కన్నా అందం గా ఉంటుంది.
‎
‎ఒక్కోసారి"నిన్ను తెగ చూస్తూ ఉంటారు"అంటాడు ఈర్ష్యగ.
‎ఆమెకి ఇంకొన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి..అని అనుమానం అతనికి.
‎
‎"అబ్బే అలా ఎవరు లేరు"అంటుంది కావ్య తేలిగ్గా.
‎నిజానికి తాముండే విలేజ్ లో,పేరెంట్స్ గౌరవం పోకూడదు అని చాలా జాగ్రత్తగా ఉండేది.
‎
‎మర్నాడు ఉదయం అతను జాగింగ్ కి వెళ్ళి వచ్చేసరికి ఆమె ,బాబు కాన్వెంట్ బ్యాగ్ సర్దుతోంది.
‎పూజ అయిపోయింది అప్పటికే.
‎"ఈ చీర నీకు బాగా ఫిట్ అయ్యింది"అన్నాడు స్నానానికి వెళ్తూ.
‎
‎తొమ్మిది అయ్యేసరికి బాబు ను కాన్వెంట్ ఆటో ఎక్కించి,తను లోకల్ స్టేషన్ వైపు నడిచింది.
‎
‎ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ సమోసాలు, టీ లు అమ్ముకునే ఇద్దరు,కావ్య ను చూస్తూ వెళ్ళారు.
‎
‎ఆమె నడుము,ఎద ఎత్తులు ఎవరికైనా కోరిక పుట్టిస్తాయి.
‎ఆమె వాళ్ళ చూపులు గమనించి..చీర సర్దుకుంది.
‎
‎ఆఫీస్ లో పని చేసుకుని మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి వెళ్ళింది.
‎
‎మరో వైపు వికాస్ వెళ్ళి ఎంక్వైరీ ఆఫీసర్స్ ను కలిశాడు.
‎
‎ ఆఫీసర్ ఫైల్ చూస్తూ"మీ పేరు --వికాస్ రావు. వయసు-- 28.మీ ఊరు -- అమృతసర్"అన్నాడు.
‎
‎ వికాస్ తల ఊపాడు.
‎ "చెక్ పోస్ట్ వద్ద ఇద్దరిని కొట్టారు.హాస్పిటల్ లో చేరే లాగా"అన్నాడు ఆఫీసర్.
‎
‎ "సర్,నేను లారీ లను చెక్ చేస్తుంటే వాళ్ళు..కిందకి దిగి నా మీద దాడి చేశారు"అన్నాడు
‎
‎"కానీ మీరు వాళ్ళని డబ్బు అడిగారని,ఇవ్వకపోతే కొట్టారు..అని..చెప్తున్నారు"అన్నాడు ఆఫీసర్
‎
‎ అరగంట పాటు ఎంక్వైరీ జరిగింది.
‎ "మీరు చెప్పేదానికి విట్నెస్ లు ఉంటే ప్రొడ్యూస్ చేయండి.మీ suspention ఎత్తేయడం కుదరదు"అన్నాడు చివరికి ఆఫీసర్.
‎
‎ వికాస్ కోపం ఆపుకుంటూ బయటకి వెళ్ళాడు.
‎  
‎ ఇంటికి వెళ్ళాక కూడా ముభావం గా ఉన్నాడు.
‎ అతను సీరియస్ గా ఉండేసరికి..కావ్య కూడా మాట్లాడించలేదు..
Like Reply


Messages In This Thread
తప్పు.. - by ikka123 - 30-06-2026, 10:37 PM
RE: తప్పు.. - by ikka123 - 01-07-2026, 05:42 AM
RE: తప్పు.. - by Donkrish011 - 01-07-2026, 06:13 AM
RE: తప్పు.. - by ikka123 - 01-07-2026, 07:28 AM
RE: తప్పు.. - by ikka123 - 01-07-2026, 10:09 AM
RE: తప్పు.. - by ikka123 - 01-07-2026, 10:52 AM
RE: తప్పు.. - by Devaravara - 01-07-2026, 01:29 PM
RE: తప్పు.. - by VijayPK - 01-07-2026, 02:59 PM
RE: తప్పు.. - by Vinayvinuu - 01-07-2026, 08:23 PM
RE: తప్పు.. - by ikka123 - 02-07-2026, 09:22 AM
RE: తప్పు.. - by Devaravara - 03-07-2026, 07:37 AM
RE: తప్పు.. - by Paty@123 - 03-07-2026, 08:16 AM
RE: తప్పు.. - by Vinayvinuu - 03-07-2026, 10:39 AM
RE: తప్పు.. - by ram123m - 03-07-2026, 02:44 PM
RE: తప్పు.. - by ikka123 - 04-07-2026, 08:36 AM
RE: తప్పు.. - by ikka123 - 04-07-2026, 09:30 AM
RE: తప్పు.. - by ikka123 - 04-07-2026, 09:36 AM
RE: తప్పు.. - by ikka123 - 04-07-2026, 09:40 AM
RE: తప్పు.. - by ikka123 - 04-07-2026, 10:52 AM
RE: తప్పు.. - by Devaravara - 04-07-2026, 11:10 AM
RE: తప్పు.. - by srinivasulu - 04-07-2026, 11:17 AM
RE: తప్పు.. - by sunil879 - 04-07-2026, 04:52 PM
RE: తప్పు.. - by arjun4ruguys - 04-07-2026, 05:52 PM
RE: తప్పు.. - by VijayPK - 05-07-2026, 01:03 AM
RE: తప్పు.. - by ikka123 - 05-07-2026, 09:56 AM
RE: తప్పు.. - by ikka123 - 05-07-2026, 11:02 AM
RE: తప్పు.. - by Anubantu - 05-07-2026, 11:41 AM
RE: తప్పు.. - by Vinayvinuu - 05-07-2026, 12:26 PM
RE: తప్పు.. - by ikka123 - 05-07-2026, 02:41 PM
RE: తప్పు.. - by ikka123 - 05-07-2026, 02:47 PM
RE: తప్పు.. - by Anubantu - 05-07-2026, 03:05 PM
RE: తప్పు.. - by ikka123 - 05-07-2026, 06:59 PM
RE: తప్పు.. - by sweetdreams3340 - 07-07-2026, 12:08 AM
RE: తప్పు.. - by VijayPK - 06-07-2026, 01:15 AM
RE: తప్పు.. - by Vinayvinuu - 06-07-2026, 01:17 PM
RE: తప్పు.. - by Raghavendra - 06-07-2026, 02:07 PM
RE: తప్పు.. - by ram123m - 06-07-2026, 03:04 PM
RE: తప్పు.. - by venkujkc1984 - 06-07-2026, 06:35 PM
RE: తప్పు.. - by ikka123 - 08-07-2026, 09:13 AM
RE: తప్పు.. - by ikka123 - 08-07-2026, 09:57 AM
RE: తప్పు.. - by sunil879 - 08-07-2026, 11:42 AM
RE: తప్పు.. - by srinivasulu - 08-07-2026, 11:44 AM
RE: తప్పు.. - by Babu143 - 08-07-2026, 12:16 PM
RE: తప్పు.. - by ram123m - 08-07-2026, 03:03 PM
RE: తప్పు.. - by VijayPK - 08-07-2026, 03:22 PM
RE: తప్పు.. - by Kumar4400 - 08-07-2026, 03:41 PM
RE: తప్పు.. - by ikka123 - 08-07-2026, 06:46 PM
RE: తప్పు.. - by krish1973 - 08-07-2026, 08:48 PM
RE: తప్పు.. - by Lagoonq - 08-07-2026, 10:56 PM
RE: తప్పు.. - by krantikumar - 09-07-2026, 07:58 AM
RE: తప్పు.. - by vaddadi2007 - 12-07-2026, 11:13 AM
RE: తప్పు.. - by ikka123 - 12-07-2026, 07:35 PM
RE: తప్పు.. - by readersp - 12-07-2026, 08:06 PM
RE: తప్పు.. - by ikka123 - 13-07-2026, 07:45 AM
RE: తప్పు.. - by ikka123 - 13-07-2026, 08:48 AM
RE: తప్పు.. - by ikka123 - 13-07-2026, 09:37 AM
RE: తప్పు.. - by Bvenkat - 13-07-2026, 12:18 PM
RE: తప్పు.. - by Raghavendra - 13-07-2026, 02:31 PM
RE: తప్పు.. - by ramd420 - 13-07-2026, 03:08 PM
RE: తప్పు.. - by VijayPK - 13-07-2026, 03:13 PM
RE: తప్పు.. - by vivivi - 13-07-2026, 11:03 PM
RE: తప్పు.. - by Babu143 - 14-07-2026, 02:41 PM
RE: తప్పు.. - by sunil879 - 14-07-2026, 05:48 PM
RE: తప్పు.. - by Vinod kumar92 - 14-07-2026, 08:31 PM
RE: తప్పు.. - by rasika72 - 14-07-2026, 10:55 PM
RE: తప్పు.. - by cuck.bull - 14-07-2026, 11:15 PM
RE: తప్పు.. - by bigggmale - 15-07-2026, 01:01 PM
RE: తప్పు.. - by Mr.SriNivas - 19-07-2026, 08:36 AM
RE: తప్పు.. - by Uday kiran 555 - 19-07-2026, 09:26 PM
RE: తప్పు.. - by Super338 - 20-07-2026, 12:06 PM
RE: తప్పు.. - by varanath - 14-09-2026, 11:26 AM
RE: తప్పు.. - by ram123m - 14-09-2026, 04:40 PM
RE: తప్పు.. - by Babu143 - 14-09-2026, 11:13 PM
RE: తప్పు.. - by kk1812010 - 15-09-2026, 12:06 AM
RE: తప్పు.. - by Lagoonq - 15-09-2026, 10:17 PM
RE: తప్పు.. - by Doller - 24-09-2026, 12:57 AM



Users browsing this thread: 2 Guest(s)