Thread Rating:
  • 143 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
మరో గంటలో..
వసుంధర ఇంట్లో కాలింగ్ బెల్ మోగింది..
తలుపు తీయగానే..
అవతల వాసు..
కుడి చేతిలో మందార పూలతో పచ్చని ఆకులతో నిండిన కొమ్మలు పట్టుకుని..
కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు..
ఒక్క క్షణం నమ్మలేకపోయాడు..
తను చూస్తుంది కలో నిజమో అర్ధం కాలేదు..
బయట పడుతున్న సన్నని చినుకుల జల్లుకి అతని ముఖమంతా ఓ వైపు మెరుస్తుంది..
చల్లగా గాలి వణికిస్తున్న వేళ..
గుమ్మానికి అవతల మత్తెక్కించే రూపం..
చందమామ తన ముందుకి దిగొచ్చిందా అన్నంత అందంగా ఉంది ఆమె రూపం..
అలాగే తనని తాను నమ్మలేక చూస్తూ ఉండిపోయాడు..
బయట జల్లుల వర్షం లోంచి..మేఘాలు మెల్లిగా ఉరుముతూ అతన్ని పిలిచి ఈ లోకం లోకి లాగుతున్నాయ్..
అవతల వైపు "హాలో మిస్టర్ మందారం..ఏంటి" అన్న గొంతు వినబడింది..
చేతికి వెండి రంగు గజ్జెల గాజులు వేసుకుని ఊపుతూ అడిగింది..
ఆమె చేతి వేళ్ళని అలాగే చూస్తూ,గాజుల చప్పుడు వింటూ..
మెల్లిగా కళ్ళు కిందకి దించి ఆమె కాటుక కళ్ళు చూసాడు..
"ఆహా..
ఎంత అందంగా వుంది..
లేత గులాబీ లాంటి వసుంధరా మేడమ్ ఇంకా లేతగా మారిందా..
బాదం పండు లాంటి ఈమె పెదాలు ఇప్పుడు ఎరుపెక్కిన చెర్రీ పళ్ళలా మారాయా..
కళ్ళు మాత్రం మారలేదు..
కాటుక నులుముకుని అంతే మెరుపుతో చూస్తున్నాయ్..
కాకపోతే కొంచెం కొంటెతనం తగ్గిందేమో..
వసుంధరా మేడమ్..
మీరేనా.."

అని ఆలోచనలో ఉండగా..

"అయ్యా మందారం"

అంది..ఈ సారి వాసు కళ్ళు గట్టిగా మూసి తల ఒక సారి విదిలించి మత్తు దిగిన వాడిలా కళ్ళు తెరిచి చూసాడు..
తేరుకున్నాడు..

వాసు : ప్రీతీ..?

ప్రీతి : ఏంటి ఎక్కడ పోయింది ఆలోచన..బాడీ ప్రెసెంట్ మైండ్ ఆప్సెంటా..

వాసు : అది అంటే..నువ్వెప్పుడొచ్చావ్..

అంటుండగానే..

ప్రీతి : ఏంటవి చేతిలో..

వాసు : అది మందార పూలు..

ప్రీతి : పూలున్నాయ్ సరే..ఆకులెందుకు..

వాసు : అంటే ఇవి కుండీలో పెట్టుకుంటే నాటుకుంటాయని..

ప్రీతి : ఐతే మీ కొమ్మలు మా కుండీలో పెట్టాలని తెచ్చారనమాట సారు..

గుమ్మానికి ఎడమ భుజం మీదుగా వాలుతూ అంది..

బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ చీరలో,టైట్ జాకెట్ వేసుకుని,బొడ్డు సరిగ్గా కుచ్చిళ్ళ కింద పెట్టినట్టుగా దాచేస్తూ,సన్నని నడుముతో,ఒంటిపొర పైట కింద హుక్కులు మసక గా బిగుతుగా కనిపిస్తూ..
బ్లౌజ్ హ్యాండ్స్ హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఉండి,,తెల్లని భుజాలు ఊరిస్తూ..
ఆమె సోయగం వాసుని జారిపోయేలా చేస్తుంది..
అచ్చు వసుంధర మేడమ్..తన వయసులో ఇలాగే ఉండేదా అనిపిస్తోంది తనకి..

వాసు : మా కొమ్మలైనా..ఒక్క సారి మీ కుండీలో పెట్టుకుంటే మీవే అవుతాయిగా..

ప్రీతి : ఎందుకు పెట్టుకోవాలి..మీ సంతోషం కోసమా..

వాసు : హా..మీరుపెట్టుకుంటే నాకు సంతోషం..

ప్రీతి : ఐతే మీ సంతోషం కోసం పెట్టుకోవాలంటావ్..

వాసు : ఒక్క సారి మీ కుండీలో నాటుకుంటే ఆ సంతోషం మీక్కూడా అర్థమౌతుందిగా..

ఇంకా వాదిస్తూ అన్నాడు..

ప్రీతి : హ్మ్మ్ ..పెట్టుకోక పోత ఇప్పుడెంటంటా..

నడుంమీద కుడి చేతిని వేసుకుంటూ అడిగింది..
వాసు ప్రాణం విలవిలలాడుతోంది..
దానికి తోడు చల్లని జల్లొకటి ..

వాసు : ఏముంది..ఇంత అందమైన పూలు వాడిపోతాయి..

ప్రీతి : పోతే పోనివ్వు మాకేంటి..

వాసు : ఈ పూలు పూసింది మీ పేరు మీదే..అలా వాడిపోవడం ప్రకృతి విరుద్ధం..

ప్రీతి : ఇప్పుడేమంటావ్..

వాసు : అనేదేముంది..మీకొద్దంటే మీ పూలని నాతోనే ఉంచుకుంటా..అందంగా ఉన్నాయ్..

అంటూ పక్కకి తిరిగి రెండు చేతులతో కొమ్మలని పట్టుకుని ముఖం దగ్గరగా తెచ్చాడు..
మందార పూలు జల్లులతో తడిసి ఎరుపు రంగు మీద వాన చినుకులు మెరుస్తూ గాలికి ఊగుతున్నాయ్..
అందమైన పూవులు అంటూ వాసన చూసి పెదాలు తాకించబోయాడు..
ప్రీతి టక్కున వాటిని చేతిలోని లాక్కుని..మావి మాకిచ్చేయ్ అంటూ విసురుగా వెళ్ళిపోయింది లోపలికి..
వాసు వెళుతున్ ప్రీతిని వెనుక నుంచి చూసాడు..
అచ్చు తల్లి లాగానే..
వెనకెత్తులు ఎత్తుగా..
నిండుగా ఊగుతూ..
సన్నని నడుముతో..
ఒత్తైన జడ..
జాకెట్ వెనుక నాడా కట్టలేదేమో..
విశాలమైన వీపు తెల్లగా పాలరాయిలా మెరుస్తూ,,
వీపుకి రెండు వైపులా బులుగు రండు మెరుపుల దారాలతో కుట్టి మెరుస్తూ ఊగుతున్నయి..
చూస్తుండగానే ప్రీతి వసుంధర బెడ్రూం లోకి వెళ్ళిపోయింది..
వాసు అలాగే చూస్తూ కొద్ది సెపాగి వెనక్కి వెళ్ళిపోయాడు..
అంతలో వినయ్ గొంతు.."వాసన్నా"

వాసు వెనక్కి తిరిగి చూసాడు..

వినయ్ : లోపలికి రా..వచ్చి పోతున్నావేంటి..

వాసు : (మనసులో) వీడికెలా చెప్పేది..

వాసు : ఏం లేదు..మమ్మీ లేదా..

వినయ్ : ఎందుకు లేదు..మా మెంటలక్క వచ్చిందిగా..గంట నుంచి బెడ్రూం లో రెడీ అవుతున్నారు..

"ఆల్రెడీ చూసేసాను మీ అక్కని"

వాసు : రెడీ ఎందుకు..ఎక్కడికి పోతున్నారు..

వినయ్ : ఎక్కడికీ లేదు.. అదొక పిచ్చిది..అంతే..

వాసు : (నవ్వుతూ) అసలేప్పుడొచ్చిందిరా..

వినయ్ : ఇవాళ పొద్దున్నే దిగింది..వచ్చిన దగ్గర్నుంచి నస పెడుతోంది..

వాసు : హహహ.. సరే సరే మీకు కొత్తేం కాదుగా..

వినయ్ : లేదు వాసన్నా..ఇప్పుడింకా పిచ్చి ముదిరింది..గంట నుంచీ ఇప్పటికీ పది చీరలు మార్చింది..

వాసు : ఔనా ఎందుకు రా..

వినయ్ : అదో పెద్ద కథలే..సరే బయటికి పోదామా

వాసు : ఎక్కడికి రా

వినయ్ : ఏదైనా తినొద్దాం..ఇంట్లో ఉంటే ఈ పిచ్చి దాంతో నాకు పిచ్చి లేస్తోంది..

వాసు "నాకు ఆల్రెడీ పిచ్చెక్కించిందిరా బాబు"

వాసు : వర్షం పడుతోంది..తగ్గాక పోదాం లే..

వినయ్ : సరే అన్న..

వాసు : సరే బై రా..
అని వెళ్లబోతుంటే..

లోపలోనుంచి ప్రీతి పిలుపు.. వినబడింది..

ప్రీతి : బాబు మందారం..

అనగానే వినయ్,వాసు ఇద్దరు వెనక్కి తిరిగారు..

ప్రీతి : లోపలికి రా..

అంది..వాసు అర్ధం కానట్టు చెప్పులు బయట విప్పి లోపలికెళ్ళాడు..

వాసు : కూర్చో..వస్తున్నాం..

అంది..
వాసుకి వినయ్ కి ఏం అర్థం కాలేదు..
వస్తున్నామంటే ఏంటర్థం..
ఎక్కడికి వచ్చేది..
వచ్చి ఏం చేస్తారు..
వుండి తనేం చేయాలి..
అయోమయం గా కూర్చున్నాడు..
వినయ్ కూడా అలాగే వసుంధర బెడ్రూం వైపు చూస్తూ కూర్చున్నాడు..

కొద్ది సేపట్లో వసుంధర,ప్రీతీ లిద్దరూ తమ చీరల్ని సర్దుకుంటూ బయటకొచ్చారు..
ప్రీతి బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ చీరలో కనబడగా,వసుంధర మెరుపు తీగలతో మెరుస్తున్న లైట్ క్రీమ్ కలర్ ట్రాన్స్పరెంట్ చీరలో, జుట్టు ముంగురులు సర్దుకుంటూ బయటికొచ్చింది..
ఇద్దరు ఒకే లా దేవకన్యలా కనబడుతున్నారు..
వాసుని చూడగానే వసుంధర ముఖం వెలిగిపోయింది..
మరో వైపు ప్రీతి చీరని టైట్ గా కట్టుకుని జడ సర్దుకుంటూ జుంకాలు పెట్టుకుంటు వాసు ముందు హాల్ లో నిలబడింది..
ఇద్దరికిద్దరూ తీసిపోరు అందం లో..

వసుంధర కుచ్చిళ్ళ ని విదిలిస్తూ వాసుని చూస్తోంది..
వాసు అలాగే కన్ను రెప్ప వేయకుండా వసుంధరని చూస్తున్నాడు..
నేను మీ సఖీ... Vhappy
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 30-06-2026, 02:11 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: Jimbheem, 14 Guest(s)