Thread Rating:
  • 143 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
నీరజ్ తన రైట్ సైడ్ చైర్ నీ చూస్తూ..

నీరజ్ : మరి ఈ చైర్ ఎవరికి..

వినయ్ : అక్కడ మమ్మీ కూర్చుంటుంది..వీళ్లిద్దరూ ఒక టీం..మనిద్దరం ఒక టీం..మనం ఒడిద్ధం వీళ్ళని

నీరజ్ ప్రీతి వైపు చూసాడు..ఆమె మెల్లిగా నవ్వుతూ చూస్తుంది..
ఇంతలో కిచెన్ లోంచి వసుంధర పాయసం తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది..
నీరజ్ పాయసం తీసుకుంటూ..

నీరజ్ : చాలా థాంక్స్ అండి..మరి మీకు తెచ్చుకోలేదెం

వసుంధర : నేను స్వీట్ ఎక్కువ తిననండి..

నీరజ్ : ఏం ఎందుకలాగ

ప్రీతి : ఎందుకంటే స్వీట్,ఇంకా పాలతో చేసినవి తింటే లావవుతారని మమ్మీ ఫీలింగ్..తింటే మేడమ్ కూడా ఎక్కడ లావెక్కుతుందో అని మమ్మీ బాధ..కదు మమ్మీ హహహ

అనగానే నీరజ్,వినయ్ కూడా నవ్వారు..

వసుంధర : ఏయ్ కొడత నిన్ను (చిరు కోపం తో,)

నీరజ్ : హహహ మీరేం అంత లావు లేరండి..మీరు చాలా ఫిట్ గా ఉన్నారు..మీ అంత పర్ఫెక్ట్ గా మొత్తం మన అపార్ట్మెంట్ లోనే లేరు తెల్సా..అసలు మీకు ఇంత పెద్ద పిల్లలున్నారంటే ఎవ్వరూ నమ్మరు..

అనగానే కాస్త సిగ్గు పడింది..పరాయి మగాడు,అది కూడా తన పిల్లల ముందే తనని అలా పొగుడుతుంటే వసుంధర కి ఏదోలా వుంది..కానీ బాగుంది..

వసుంధర : ...

ప్రీతి : ఔను మమ్మీ.. నీ ఏజ్ కనిపించదు, లాస్ట్ టైం నువు మా కాలేజీ కి వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మనిద్ధర్ని చూసి, మీ మమ్మీ అంటే అసలు నమ్మేలా లేదు,న్నువ్వామెకి డాటర్ అంటే నమ్మెలాగే లేదు, ఇద్దరు సిస్టర్స్ లానే వున్నారు తెల్సా..

అంది కాస్త నవ్వుతూ..

వసుంధర మెల్లిగా కళ్ళెత్తి చూస్తుంటే,

వినయ్ : హహహ మీ ఫ్రెండ్స్ అన్న దాని ఉద్ధేశం,నువు డాటర్ లాగ లేవు అంటే మమ్మీ సిస్టర్ లాగ వున్నావ్,అమ్మాయంటే నమ్మరు,ఆంటీ లాగ తయారయ్యావు వాళ్ళ మాటలకి అర్ధం,దున్నపోతు లాగా బలిసావ్,అనరా మరి హహహ
నేను మీ సఖీ... Vhappy
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 30-06-2026, 01:53 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: Sattipandu219, 6 Guest(s)