Thread Rating:
  • 168 Vote(s) - 3.01 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

తన పేరు వసుంధర...Running

ఎండలో తిరిగి తిరిగి ఒకడు నీడ కొరకు చూసిన దొరకనంత ఎడారిలో ఉన్నపుడు.. ఒక చిన్న చెట్టు.. కొమ్మలు లేవు.. లైట్ గా నీడ ఉంది.. అక్కడికి వెళ్ళాక.. ఒక చిన్న చల్లని గాలి అలా నిన్ను తాకి పోతే ఎలా ఉంటది.. స్వర్గం ఎక్కడో లేదు.. ఇక్కడే ఉన్నంత ఫీల్ వస్తాది.. అలాగే సాక్షీ గారు ఎదురు చూసి కళ్ళు కాయలు పడ్డపుడు .. సడన్ గా ఒక అప్డేట్.. పెద్దది.. చిన్నది కాదు. అది చూడగానే ఉంటది ఫీలింగ్... స్టోరీ చదువుతున్నంత సేపు ఒక ఫీలింగ్,.. అయ్యాక ఒక ఫీలింగ్.. మళ్ళీ ఎపుడు అనే ఒక ఫీలింగ్... ఇన్ని ఫీలింగ్స్ మనకు ఇవ్వాలి అంటే ఆ మాత్రం టైమ్ పడుతుంది..వెయిట్.. కచ్చితంగా అప్డేట్ వస్తుంది.. చిన్న అప్డేట్ అని కారిపించారు..
[+] 2 users Like Ramya nani's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Mari pala vadithonaa? Starting lo narration bagundhi but ipudu mari oka slut la chesthunaru thana character ni.
Like Reply

Sakhee garu monday అయిపోయింది, Tuesday వచ్చేసింది

అప్డేట్ ఇవ్వండి ప్లీజ్. చాలా వెయిట్ చేస్తున్నాం మీ అప్డేట్ కోసం
Like Reply

Next Monday nee ika....
Like Reply

Hi Sakhee gaaru,
Please update evvandi. Vooristhunnaru. Chaala opika pothundi Sakhee gaaru. Please
Like Reply

Update bro
Like Reply

Monday ani mammalni gudipinchesaru kadhandi mastaruu
Like Reply

ఆలస్యమైనదా మిత్రమా.. horseride

నేను మీ సఖీ... Vhappy
[+] 1 user Likes sakhee21's post
Like Reply

waiting waiting waiting
[+] 1 user Likes capsicumfry's post
Like Reply

Waiting saami
Like Reply

(30-06-2026, 11:33 AM)sakhee21 Wrote:  ఆలస్యమైనదా మిత్రమా.. horseride

మీరు అప్డేట్ ఇస్తారని ఇక్కడ తెగ వెయిటింగ్ సఖీ గారు 

ఈరోజైనా ఇవ్వండి ప్లీజ్ 

మీ స్టయిల్ రైటింగ్ తో ఒక మంచి అప్డేట్ ఇస్తే ఎంత లేట్ అయినా అన్నీ మర్చిపోతాం ఇక్కడ. అంత వెయిటింగ్ మీ అప్డేట్ కోసం
[+] 1 user Likes Kumar4400's post
Like Reply

Update bro
Like Reply

పాల వాడు వెళ్ళిపోగానే..
అదురుతున్న గుండెలు పట్టుకుని అలాగే ఆలోచిస్తూ నుంచుంది..
తన లైఫ్ లో వరుసగా జరుగుతున్న పరిణామాలు దేనికి దారి తీస్తాయో ఆమె తెలీడం లేదు..
అలాగే గుండెలు పట్టుకుని పాల గిన్నె కిచెన్ లో పెట్టి తన గదిలోకి వెళ్ళబోతూ ప్రీతి గది లోకి తొంగి చూసింది..
చిన్న బ్లాక్ కలర్ షార్ట్ వేస్కుని,మెరూన్ కలర్ టైట్ బనీన్ లో ఒక వైపుకి తిరిగి పడుకుంది..
వెనుక నుంచి తనని చూస్తే ఒక కాలు మడత పెట్టీ మరొకటి స్ట్రెయిట్ గా పెట్టీ పడుకోవడం తో..ఆమె వెనకెత్తులు చాలా ఎత్తుగా కనబడుతున్నాయ్..
తను నిద్రలో ఏదో మగతగా కలవరిస్తోంది..
వసుంధర మెల్లిగా దగ్గరికెళ్ళి ఆమె పక్కన కూర్చుంది..
నిద్ర పోతున్న తన కూతురిని చూసి మెల్లిగా తల నిమిరింది..
నిద్రలో ప్రీతి తన వైపుకి తిరిగి ఆమె చేయి దగ్గరగా హత్తుకుని పడుకుంది..
ముద్దుగా నిద్ర పోతున్న ప్రీతి నుదుటి మీద ముద్దు పెట్టీ మెల్లిగా చేతిని వెనక్కి లాగింది..
ప్రీతి గట్టిగ పట్టుకోవడం తో చేయి టైట్ గా ఉంది..
మెల్లిగా అలాగే లాగుతుంటే ప్రీతి పాల పొంగులు మెత్తగా లావుగా తగుల్తున్నాయి..
తన పాల పొంగులు పట్టుకున్నప్పుడు తన భర్త ఎలా ఫీలవుతాడో ఆమెకి అప్పుడే తెలిసొచ్చింది..
ఆ ఫీలింగ్ ఆమెకి కొత్తగా ఉంది..
మెల్లిగా చేతిని ప్రీతి పాల పొంగులకి నొక్కుతూ తీసింది..
ప్రీతి సళ్లు సగానికి బయటికొచ్చి ఒకదానికొకటి నొక్కుకు పోతున్నాయ్..
మెళ్ళో బంగారు గొలుసుకున్న లాకెట్ రెండు పాల కొండల మధ్యలో ఇరుక్కుని వుంది..
ఒక్క సారి తన పైట కిందకి జార్చి చూసుకుంది..
హుక్కులు తీసిన బ్లౌజ్ లో రెండు సళ్ళ మధ్యలో తన బంగారు గొలుసు కూడా అలాగే ఇరుక్కుని కసిగా మెరుస్తోంది..
ప్రీతి బుగ్గ మెల్లిగా గిల్లుతూ అచ్చు నా పోలికే నిజంగా..అని ముద్దాడింది..
అప్పుడే కొత్త సంవత్సరం రోజు ఏం జరిగిందో ఆమెకి మెల్లిగా గుర్తుకు రాసాగింది..
కొత్త సంవత్సరం రోజు...

నేను మీ సఖీ... Vhappy
Like Reply

కొత్త సంవత్సరం..
వసుంధర నిద్ర లేచి హాయిగా వొళ్ళు విరిచింది..
బెడ్ దిగి వాష్రూమ్ లోకెళ్ళి ఓ పావుగంటలో బ్రష్ చేసొచ్చి పేస్ తుడుచుకుంటుండగా..
టింగ్ టింగ్..
డోర్ తీయగానే ఎదురుగా పాల వాడు గంగులు..
పాలు తీస్కుని,వాడి చూపులు ఎక్కడున్నాయో పసిగడుతూనే నవ్వుతూ నైటి సర్దుకుని డోర్ క్లోజ్ చేసింది..
కిచెన్ లో పాలు మరిగిస్తుండగా..
టింగ్ టింగ్..
కాలింగ్ బెల్ మోగింది ..
ఇంత పొద్దునే ఎవరో అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది..
షాక్..
ఎదురుగా ఊరెళ్లిన తన భర్త మాధవ్,తన తల్లి దగ్గరికెళ్ళిన తన కూతురు ప్రీతి..
గుమ్మం ముందు నుంచుని..
ఇద్దరు ఒకే సారి గట్టిగా అరుస్తూ..
'సర్ప్రైస్' అన్నారు.
వసుంధర షాక్ తో పాటు ఆనందం గా..ఇద్దర్ని లాగే హాగ్ చేసుకుంది
ఇద్దరు వసుంధర ని గట్టిగా హాగ్ చేసుకున్నారు..
వసుంధర ప్రీతీ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటూ..

వసుంధర : దొంగ దాన..ఒక్క మాట కూడా చెప్పలేదేంటే.. మీరైనా ఒక్క మాట చెప్పకుండా వచ్చేసారెంటి..

ప్రీతి : హహ నేనే చెప్పొద్దన్నాను మమ్మీ.. నీకు షాకిద్దామని

వసుంధర : ఓ పెద్ద ఇచ్చార్లే షాకు

మాధవ్ : హహహ అయ్యావ్ గా మొత్తానికి..

నవ్వుతు లోపలి నడిచారు ముగ్గురు

ప్రీతి : ఇంతకీ వీడేడి

వసుంధర : ఇంకా లేవలేదు

ప్రీతి : బండ పడుకున్నట్టు పడుకున్నాడా వీడింకా

అంటూ వినయ్ గది లోకెళ్లింది..
వినయ్ బెడ్ షీట్ నిండుగా కప్పుకుని పడుకున్నాడు..ప్రీతీ ఎరుపు పసుపు చారల తెల్లని టైట్ తీ షర్ట్ వేసుకుంది .కింద టైట్ జీన్స్..
వెళ్ళగానే బెడ్ షీట్ లాగుతూ..

ప్రీతీ : లేవరా పంది

అంది.. వినయ్ వులిక్కి పడి వులిక్కి
ప్రీతీ టక్కున బెడ్ మీద కూర్చుని వినయ్ ని గట్టిగ హాగ్ చేస్కుంటూ..
ప్రీతీ : హ్యాపీ న్యూ ఇయర్ రా

అని గట్టిగా హాగ్ చేసుకుంది..ఆమె ముందర ఎత్తుకు విను గాడి ఛాతీని నొక్కేస్తూ అణిగిపోతున్నాయ్..

వినయ్ : అబ్బా హ్యాపీ న్యూ ఇయర్ గాని..ఎప్పుడు దిగబడ్డావ్

ప్రీతి : జస్ట్ ఇప్పుడే..హబ్బా ఎన్నాళ్ళైదిరా

వినయ్ : ఏంటి నువ్ పోయి మూణ్ణెల్లెగా అవుతోంది

ప్రీతి : కదా ఎన్ని మిస్సయావో

వినయ్ : ఏంటి మిస్సయ్యేది

ప్రీతి : ఏంటా..చెప్తా

అంటూ వినయ్ బుజం మీద గట్టిగా కొరికేసి..'ఇదే' అంటూ గాట్టిగా నవ్వుతు బయటికి పరిగెత్తింది..
ప్రీతి యెడ పరువాలు ఆమె టైట్ తీ షర్ట్ లో స్ప్రింగ్ లు అమర్చిన బంతుల్లా ఎగురుతున్నాయి..
టీషర్టు కదిలినప్పుడల్లా ఆమె బొడ్డు కొద్దిగా బయటికి తొంగి చూస్తోంది..
టైట్ జీన్స్ లో ఆమె తొడలు ఇంకా కసిగా ఉన్నాయ్..
వెనకెత్తులు టైట్ గా ఊగుతున్నాయి...

వినయ్ : అబ్బా రాగానే నా మీద పెడతావా..ఆగు చెప్తా

అంటూ బెడ్ దిగి ప్రీతి వెనకాల పరిగెడతాడు..
వసుంధర కిచెన్ లోంచి వాళ్ళ గోల వింటూ..

వసుంధర : హబ్బబ్బా రాగానే మొదలు..ఇద్దరు వున్నారంటే ఇల్లు పీకి పందిరేస్తారు..నాకు తలనొప్పి మొదలు రా బాబు

అని గొణుక్కుంటూ టీ పెడుతోంది..
...
....

నేను మీ సఖీ... Vhappy
Like Reply

ఉదయం పదకొండు దాటుతుండగా అందరు టిఫిన్ పూర్తి చేసి హాల్ లో కూర్చున్నారు..
అప్పటివరకు ప్రీతి తో తన తల్లి గురించి,భర్త వ్యాపారం గురించి వివరాలు అడిగి తెల్సుకున్న వసుంధర కిచెన్ లోకెళ్ళి సర్దుతుంది..
మాధవ్ టీవీ చూస్తున్నాడు..
ప్రీతి వినయ్ హాల్ లో కూర్చుని టేబుల్ సెట్ చేస్కుని రౌండ్ నాలుగు చైర్స్ వేస్కుని క్యారమ్స్ ఆడుతున్నారు..
వినయ్ ఓడిపోయాడు..
ప్రీతి కాలర్ ఎగరేసింది..
బరువుగా ఉన్న ఆమె పాల పొంగులు ఇంకా బరువుగా టీషర్టు లో తూగినట్టు కనబడ్డాయి..
పాల లోయ మత్తుగా కనబడింది..

ప్రీతి : ఇప్పటికైనా ఒప్పుకోర..

వినయ్ : ఏమని (కోపం గా)

ప్రీతి : నువ్వు పెద్ద లూజర్ వని

వినయ్ : ఆ నువు మొత్తం చీట్ చేసి గెలిచవ్..ఇంకా నన్ను లూసర్ అంటున్నావ్

ఇంతలో బెడ్ రూం లో మాధవ్ ఫోన్ మోగడం తో లోపలికెళ్ళి బెడ్ మీద కూర్చుని మాట్లాడుతుంటాడు..

ప్రీతి : ఓవర్ చేయకు..నీకు ఆడడం చేతనవ్వక నన్ను చీటింగ్ అంటున్నావా..లుసర్ గా

అంటూ ప్రీతి నవ్వుతోంది.. టైట్ టీ షర్ట్ లో ఆమె లేత ఎత్తయిన పాల పొంగులు ఎగిసి గంతులేస్తున్నాయ్..
వినయ్ కోపం గా..

వినయ్ : నేను ఆడక చాల రోజులు అవుతుంది..నువ్వేమో నా కాయిన్స్ అన్ని నా వైపు స్ట్రక్ అయ్యేలా చేసి ఛీట్ గేమ్ ఆడావ్..

ప్రీతి : రెయ్య్ ఇంకో సారి చీటింగ్ ఆన్నావంటే మొఖం పగులుద్ది..వెస్ట్ గా

వినయ్ : నాది కాదు నీ మొహమే పగులుద్ధి..ఒక్కన్నె కాబట్టి గెలిచావ్..అదే టూ టూ మెంబెర్స్ అయ్యుండి నాకు ఇంకో హ్యాండ్ సపోర్ట్ వుండుంటేనా.. నీ పనయ్యేది..

ప్రీతి : ఓహో అలాగా బాబు..ఐతే ఇద్దరం ఇద్దరం ఆడదామ.. అప్పుడు తెలుస్తుంది తమరి ప్రతాపం..

వినయ్ : హా నువ్వే ఓడిపోతావ్..

ప్రీతి : సరే ఐతే నేను డాడీ ఒక వైపు నువ్వు మమ్మీ ఒక వైపు..చూద్దామా..

వినయ్ : హా ఏమొద్దు..మమ్మీ నే నువు తీస్కో డాడీ నీ నేను తీసుకుంటా..

ప్రీతి : హా ఓకే..నేను మమ్మీ ఒక టీం..నువ్వు డాడీ ఒక టీం..చూద్దాం

అంటూ వుండగానే వసుంధర కిచెన్ లోంచి బయటకొస్తుంది..

ప్రీతి : మమ్మీ నాకు ఎదురుగా కూర్చో నువ్వు..మనిద్దరం ఒక టీం ఆడదాం..

వసుంధర : ఏంటి గేమా..నాకు పనుంది..

వినయ్ : అబ్బా కూర్చో మమ్మీ..ఒక్కటే గేమ్

అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు..

వసుంధర : మరి నీకు టీం ఎవర్రా..

ప్రీతి : ఇంకెవరు డాడీ నే..నిన్ను వీణ్ణి ఒక టీం ఉండమంటే,నాకు మమ్మీ వొద్దు డాడీ నే కావాలి అన్నాడు మమ్మీ..నీకు కనీసం స్ట్రైకర్ పట్టుకోవడం కూడా రాధంట..వీడు అంటున్నాడు

అంటూ ఇంకాస్త ఎక్కువ చెప్పింది..వసుంధర వినయ్ వైపు చూడగానే..

వినయ్ : అమ్మో నేనలా అన్లేదు,జస్ట్ డాడీ నేను ఒక టీం అన్నా అంతే మమ్మీ..ఇది కావాలనే ఎక్కించి చెప్తుంది..

ప్రీతి : రేయ్ అబద్ధాలాడకు

వినయ్ : నువ్వే అబద్ధాలు

ఇద్దరు కొట్టుకుంటుంటే..వసుంధర ఇద్దర్నీ ఆపి..

వసుంధర : సరే ఆడదం కానీ ఇంతకీ మీ డాడీ ఆడాలిగా..పిలవండి మరి..

వినయ్ : మమ్మీ నువ్వెల్లి పిలుచుకు రావా..

వసుంధర : ఓహో నేను నీ టీం లో వొద్దు గానీ ఇప్పుడు నా అవసరం కావాలా

వినయ్ : అబ్బా ప్లీజ్ మమ్మీ..ఫోన్ మాట్లాడుతున్నాడు, నేనెళ్తే రాదు..ప్లీజ్

అంటూ బ్రతిమలాడగానే,వసుంధర నవ్వుకుంటూ..

వసుంధర : సరే సరే..పిలుచుకొస్తా వుండండి..

ప్రీతి : హా ఈ లోపు మేము బోర్డు,కాయిన్స్ సెట్ చేస్తాం..

నేను మీ సఖీ... Vhappy
Like Reply

వసుంధర తన భర్తని పిలుద్ధామని బెడ్ రూం లోకెళ్లింది
మాధవ్ బెడ్ మీద కూర్చుని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతున్నాడు..

వసుంధర వెళ్లి మాధవ్ పక్కన నుంచుంది గేమ్ కి పిలుద్దామని..తాను మాట్లాడుతుండడం తో అలాగే నుంచుంది..
లేత ఆకు పచ్చ రంగు సిల్క్ చీరలో ఆమె వెనకెత్తులు టైట్ గా కనబడుతున్నాయి..

మాధవ్ ఫోన్ లో నవ్వుతూ ఆమె వైపు తలెత్తి చూశాడు..
వసుంధర హాల్ లోకి వెళ్దాం రమ్మన్నట్టు సైగ చేసింది..
మాధవ్ నవ్వుతూ ఆమెకి ముద్ధిచ్చినట్టుగా సైగ చేసాడు..
వసుంధర నవ్వుతూ తల మీద కొట్టింది..
మాధవ్ ఫోన్ లో మాట్లాడుతూ ఆమె కుచ్చిళ్ళ మీద నుంచే ముద్దు పెట్టాడు ఆమె బొడ్డుకి..
వసుంధర సిగ్గుతో,నవ్వుతూ ఏంటి అన్నట్టు సైగ చేసింది..

మాధవ్ : లేదురా ఇంట్లో వున్నా..

వసుంధర ఫోన్ లో వినడానికి ట్రై చేస్తూ కిందకి వంగి మొబైల్ దగ్గర చెవి పెట్టబోయింది..మాధవ్ వెంటనే ఆమె నడుము గిల్లాడు..
వసుంధర నోట్లో కెవ్ మనే అరుపు ఆపుకుంటూ లేచి నుంచుంది..
మాధవ్ మళ్ళీ ఫోన్ లో మాట్లాడుతూ..

మాధవ్ : గా అవునురా..కసి తీరా  కొట్టొచ్చు

అంటూ వసుంధర వెనకెత్తుల మీద పట్టున ఒక్కటేశాడు..

వసుంధర కి సర్రుమంది..
మాధవ్ చేయి పట్టుకుని విరిస్తూ..
ఏంటి అసలు అంటూ మాధవ్ పక్కన కూర్చుంది..
ఫోన్ దగ్గరగా వింటూ..

అవతల ఫోన్ లో : నీకెంట్రా..అందమైన లక్షణమైన పెళ్ళాం వుంది..అని రకాలుగా సుఖపడతవ్..అదృష్టవంతుడివి..

వసుంధర నోరు తెరిచి చూస్తూ..కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మాధవ్ వైపు..

మాధవ్ : ఔను మావా..మా ఆవిడ బంగారం రా .

అంటూ వసుంధర ని కూల్ చేస్తూ ఆమె బుగ్గ గిల్లి తన వెళ్ళని ముద్దు పెట్టుకున్నాడు..

వసుంధర సిగ్గుతో మాధవ్ నీ చూస్తుంది..

అవతల ఫోన్ లో : వెనుక నుంచి కసిగా వేస్తావేమో..ఆహా..
మాధవ్ కంగారుగా..

మాధవ్ : సరే మావా..అందర్నీ రమ్మను..మన స్పాట్ దగ్గర కలుద్దాం..ఓకే

అంటూ కాల్ కట్ చేశాడు..

వసుంధర : ఏంటి మీరు మాట్లాడుకునేది ఫోన్ లో..ఎవరాయన..

పళ్ళు కొరుకుతూ మాధవ్ చెవి పట్టుకోబోయింది..

మాధవ్ : అది కాదే..

వసుంధర : ఏది కాదు..సుఖపడడం అంటే ఏంటర్థం హా

మాధవ్ : అంటే అన్ని రకాలుగా నా పెళ్ళాం నన్ను బాగా చూసుకుంటుందని

వసుంధర : దానికి సుఖం అనే పదం వాడాలా..

మాధవ్ : హహహ మరి సుఖపెడతావ్ గా..

ఆమె పైట కింద చెయ్యేసి ఆమె పాల పొంగులు నొక్కబోయాడు..

వసుంధర : హా అంటే

అంటూ లేచి నుంచుని.. నడుంమీద రెండు చేతులు పెట్టీ నుంచుంది..

మాధవ్ ఆమె నడుము పట్టేసి..
కుచ్చిళ్ళ లోంచి మెల్లిగా బొడ్డుని బయటికి లాగుతూ .

మాధవ్ : ఇంత ముద్దొచ్చే పెళ్ళాం నాకుంటే ఎవడైనా ఏడవకుండా వుంటాడా చెప్పు..

వసుంధర మాధవ్ చేతుల మీద కొట్టి..

వసుంధర : ఐతే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏడుస్తున్నారా

మాధవ్ : మరి ఏడవరా.. నీఅంత అందమైన పెళ్ళాం ఆ వేధవలకి లేదుగా..

వసుంధర కాస్త చల్లబడింది..లోలోపల గర్వం పుడుతోంది..

వసుంధర : సరే గేమ్ అంట..ఆడదమ్ రండి

మాధవ్ : ఏం గేమ్..నేను బయటికెళ్తున్నా

వసుంధర : ఇప్పుడు ఎక్కడికి..

మాధవ్ : చాలా గ్యాప్ వచ్చిందిగా..రాత్రికి మనకి చాలా పనుందిగా..బలం కోసం బాధం పాలు తాగిస్తా..హాహా

వసుంధర : చాల్లెండి..పిల్లలు వుంటే సిగ్గు పోతోంది..ఎక్కడికో చెప్పండి

మాధవ్ : ఊరికే..ఫ్రెండ్స్ తో అలా బయటికెళ్లొస్త..కాసేపు కబుర్లు చెప్పుకుంటాం

వసుంధర : ఏంటి..ఇప్పటిదాక చెప్పుకున్న లాంటివేనా

కళ్ళు చిన్నవి చేస్తూ అడిగింది..

మాధవ్ : హహహ నువ్వు ఏదైనా తెలిస్తే వదలవే బాబు..అన్ని వుంటాయి..అందులో పెళ్ళాల గురించి కూడా కొన్ని..

వసుంధర : చి సిగ్గు లేదు నీకు మీ ఫ్రెండ్స్ కి

మాధవ్ : హాహా జోక్ చేశాలే..వెళ్ళొస్తా నేను

అంటూ హాల్ లోకెళ్ళారు ఇద్దరు..
మాధవ్ బయటికి వెళ్లబోతుంటే..

ప్రీతి : డాడీ గేమ్ ఆడవ..

వసుంధర : మీ డాడీ కి చాల ముఖమైన మీటింగ్ వుందిలెమ్మ..ఇప్పుడేళ్లి కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి పాపం

నవ్వాపుకుంటూ అంది..

వినయ్ : అబ్బా డాడీ..ఒక్క గేమ్ ఆడదామ్ కదా

మాధవ్ : లేదు రా..చిన్న పనుంది..మీరాడుకోండి

ప్రీతి : ముగ్గురం ఎలా ఆడతం..

మాధవ్ : ఫ్రెండ్స్ నీ ఎవరినైనా పిలవండి

వినయ్ : హబ్బా డాడీ..చ

అంటుండగానే వసుంధర ,మాధవ్ బయటికెళ్ళారు..
మాధవ్ కట్ షు వేసుకుంటుండగా రవళి పైనుంచి కిందకి దిగుతూ వసుంధర దగ్గరకొచ్చింది..

రవళి : ఎప్పుడొచ్చారండి..బాగున్నారా

మాధవ వసుంధర ఆమె వైపుగా తల తిప్పి చూశారు..

మాధవ్ : హా బాగున్నానండి..మీరెలా వున్నారు..నీరజ్ గారు బాగున్నారా

రవళి : గా అంత బాగే..

వసుంధర : ఎక్కడికి వదిన..

రవళి : మన ఫ్లాట్స్ పాత ప్రెసిడెంట్ లేడూ, వాళ్ళ భార్య నేను పక్క వీధిలో కేజీ శారీ ఆఫర్ పెట్టారట..అక్కడికి వెళ్తున్నాం..నువ్వూ వస్తావా

వసుంధర : హా నేను రాన్లె వదినా,పనుంది..

మాధవ్ : అవునవును,చాల పనుంది ,పిల్లల్తో క్యారం బోర్డు ఆడాలంట..మీరు కూడా వెళ్ళండి ఒకళ్ళు తక్కువున్నారు

రవళి : నాకు లేట్ అవుతుంది.. నేనెల్తా,ఈ తాళం నీ దగ్గర వుంచు,మా ఆయనొస్తే
కాస్త ఇవ్వవా..

వసుంధర : ఓ వైపు చెప్తుంటే వినవేంటి వొదిన..

రవళి : నేను ఆడనమ్మ..కావలిస్తే మా ఆయనొస్తాడు ఇంకాసేపట్లో..నేనిచ్చిందాక ఆడించుకోండి ఇక్కడే..నాకేం ఇబ్బంది లేదు.. బై

అంటూ కీ ఇచ్చి వెళ్ళిపోతుంది..
మాధవ్ కూడా వసుంధర కి ,పిల్లలకి బై చెప్పి కిందికి వెళ్తాడు..
వసుంధర భర్త గేట్ దాటే వరకు చూసి,గేట్ పక్కనె వున్న వాసు గది వైపు చూస్తుంది..
అటు చూసేప్పుడు ఆమె వొళ్ళు హాయిగా ఐపోతుంది...
అలాగే లోపలికొచ్చి వినయ్ పక్కన కూర్చుంది..

వసుంధర : మీ డాడీ లెడుగా,ఇద్దరే ఆదుకోండి ఇంక

వినయ్ : ఛ డాడీ ఎప్పుడూ ఇంతే,మొత్తం సెట్ చేశాక పోయాడు

వసుంధర : హరే..ఆయన లేకుంటే ఏంటి,ఇద్దరే ఆడుకోలేరా

వినయ్ : టీం వుంటే బాగుంటుంది మమ్మీ

వసుంధర : మరి మీ ఫ్రెండ్స్ నీ పిలుచుకు రాపో ఎవర్నైనా..

వినయ్ : అందరు మూవీ కి పోయారు ఇవాళ

వసుంధర  : ఐతే ఇద్దరే ఆడుకోండి

వినయ్ : పోనీ వాసన్నని పిలుద్ధామా

ప్రీతి  : ఔను వున్నాడా

వసుంధర : లేడు,వాళ్ళ నాన్న పక్కుల్లో వుంటే తీసుకురావడానికి వెళ్ళాడు

ప్రీతి : నీకెప్పుడు చెప్పాడు మమ్మీ

వసుంధర : పోయినా సంవత్సరం

ప్రీతి : అంటే..

వసుంధర : అంటే నిన్న హహహ

వినయ్ : మళ్ళీ ఎప్పుడొస్తాడో

ప్రీతి : పక్కూరేగా పోయింది ఈవెనింగ్ లోగా వస్తాడేమో

వసుంధర : మీరు ఆడుకోండి,మీ గొడవలో పడి పాయసం చేశా మర్చే పోయా.. పోసుకునొస్తా

అంటూ వసుంధర కిచెన్ లోకెళ్తుంది .
ఇంతలో కీ కోసం నీరజ్ వచ్చి గుమ్మం ముందు నుంచుని పిలుస్తాడు..

వినయ్ అతన్ని చూసి..

వినయ్ : హాయ్ నీరజ్ అంకుల్..

ప్రీతి చైర్ లోంచి లేచి నుంచుని..

ప్రీతి : హై అంకుల్

నీరజ్ : హై హై..ఎప్పుడొచ్చావు ప్రీతి..

ప్రీతి : ఇవాళ మార్నింగ్ అంకుల్..

నీరజ్ : ఔనా..మరి డాడీ

ప్రీతి : డాడీ కూడా వచ్చాడు..బయటికెళ్లాడు

ప్రీతి టైట్ చారల టీ షర్ట్,టైట్ త్రీ బి ఫోర్త్ లో నుంచుని మాట్లాడుతోంది..
ఆమె పిక్కలు తెల్లగా మెరిసిపోతున్నాయి..

నీరజ్ : మమ్మీ కి కీ ఇచ్చిందట మీ ఆంటి.. కొంచెం అడుగు..

అంతలో వసుంధర కిచెన్ లోంచి బయటికొచ్చింది..మాధవ్ బొడ్డు కిందకి లాగిన లైట్ గ్రీన్ బ్లూ బోర్డర్ సిల్క్ చీరలో,టైట్ గా కట్టుకుని,మ్యాచింగ్ బ్లౌస్ లో వసుంధర అప్సరసలా వుంది..
మాధవ్ ఆమెని చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు..

వసుంధర : హా రండి..కీ ఇక్కడే వుంది..కాస్త పాయసం తాగి వెళ్దురు..

నీరజ్ : అయ్యో పర్లేదు..వెళ్తా

ప్రీతి : రండంకుల్..తాగేసి వెళ్ళండి..

వసుంధర : రండి పర్లేదు..

అనగానే నీరజ్ కాస్త ఇబ్బందిగా లోపలికొచ్చాడు
వసుంధర సోఫా లో కుర్చొమంటూ కిచెన్ లోకెల్లింది..

వినయ్ : అంకుల్ ..మీరు క్యారమ్ ఆడొచ్చ

నీరజ్ : హా అప్పుడెప్పుడో ఆడేవాన్ని

వినయ్ : ఐతే మీరే నా పార్టనర్..ఒక గేమ్ ఆడద్ధం అంకుల్

నీరజ్ : అయ్యో నేనాడి చాలా కాలమైంది

వినయ్ : పర్లేదంకుల్..మీరు జస్ట్ సపోర్ట్ ఇవ్వండి నేను చూసుకుంటా

ప్రీతి గట్టిగా నవ్వుతూ..

ప్రీతి : హహహ నీ ఫేస్..నీకే అడ్డం రాదు నువ్వేం చూస్కుంటావ్ హహహ

నీరజ్ కూడా మెల్లిగా నవ్వుతూ ప్రీతి నీ వినయ్ నీ చూశాడు..ప్రీతి నవ్వెప్పుడు ఆమె ఎద పరువాలు లబ్బరు బంతుల్లా ఎగురుతున్నాయి

వినయ్ : చూడండంకుల్..ఇలాగే యేడిపిస్తుంది..మీరు ఒక్క గేమ్ సపోర్ట్ చేయండి..ఓడించి చూపిస్తా..

ప్రీతి : సరే ఐతే..మీరు రండంకుల్ కూర్చోండి

అంటూ నీరజ్ చేయి పట్టుకుని ప్రీతి కి రైట్ సైడ్ చైర్ లో కూర్చోబెట్టింది..తను కూడా కూర్చుంది..నీరజ్ ఎదురుగా వినయ్ కూర్చున్నాడు..
ప్రీతి ఆపోజిట్ చైర్ ,నీరజ్ రైట్ సైడ్ చైర్ ఖాలీగా వుంది..

నేను మీ సఖీ... Vhappy
Like Reply

నీరజ్ తన రైట్ సైడ్ చైర్ నీ చూస్తూ..

నీరజ్ : మరి ఈ చైర్ ఎవరికి..

వినయ్ : అక్కడ మమ్మీ కూర్చుంటుంది..వీళ్లిద్దరూ ఒక టీం..మనిద్దరం ఒక టీం..మనం ఒడిద్ధం వీళ్ళని

నీరజ్ ప్రీతి వైపు చూసాడు..ఆమె మెల్లిగా నవ్వుతూ చూస్తుంది..
ఇంతలో కిచెన్ లోంచి వసుంధర పాయసం తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది..
నీరజ్ పాయసం తీసుకుంటూ..

నీరజ్ : చాలా థాంక్స్ అండి..మరి మీకు తెచ్చుకోలేదెం

వసుంధర : నేను స్వీట్ ఎక్కువ తిననండి..

నీరజ్ : ఏం ఎందుకలాగ

ప్రీతి : ఎందుకంటే స్వీట్,ఇంకా పాలతో చేసినవి తింటే లావవుతారని మమ్మీ ఫీలింగ్..తింటే మేడమ్ కూడా ఎక్కడ లావెక్కుతుందో అని మమ్మీ బాధ..కదు మమ్మీ హహహ

అనగానే నీరజ్,వినయ్ కూడా నవ్వారు..

వసుంధర : ఏయ్ కొడత నిన్ను (చిరు కోపం తో,)

నీరజ్ : హహహ మీరేం అంత లావు లేరండి..మీరు చాలా ఫిట్ గా ఉన్నారు..మీ అంత పర్ఫెక్ట్ గా మొత్తం మన అపార్ట్మెంట్ లోనే లేరు తెల్సా..అసలు మీకు ఇంత పెద్ద పిల్లలున్నారంటే ఎవ్వరూ నమ్మరు..

అనగానే కాస్త సిగ్గు పడింది..పరాయి మగాడు,అది కూడా తన పిల్లల ముందే తనని అలా పొగుడుతుంటే వసుంధర కి ఏదోలా వుంది..కానీ బాగుంది..

వసుంధర : ...

ప్రీతి : ఔను మమ్మీ.. నీ ఏజ్ కనిపించదు, లాస్ట్ టైం నువు మా కాలేజీ కి వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మనిద్ధర్ని చూసి, మీ మమ్మీ అంటే అసలు నమ్మేలా లేదు,న్నువ్వామెకి డాటర్ అంటే నమ్మెలాగే లేదు, ఇద్దరు సిస్టర్స్ లానే వున్నారు తెల్సా..

అంది కాస్త నవ్వుతూ..

వసుంధర మెల్లిగా కళ్ళెత్తి చూస్తుంటే,

వినయ్ : హహహ మీ ఫ్రెండ్స్ అన్న దాని ఉద్ధేశం,నువు డాటర్ లాగ లేవు అంటే మమ్మీ సిస్టర్ లాగ వున్నావ్,అమ్మాయంటే నమ్మరు,ఆంటీ లాగ తయారయ్యావు వాళ్ళ మాటలకి అర్ధం,దున్నపోతు లాగా బలిసావ్,అనరా మరి హహహ

నేను మీ సఖీ... Vhappy
Like Reply

వినయ్ అలా అనగానే వసుంధర గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసింది..
ఆమె పైట కాస్త పల్చగా వుండి పక్కనే కూర్చున్న నీరజ్ కి ఆమె క్లీవేజ్ కొద్దిగా కనబడుతోంది..
దాంతో మనోడిలో వేడి కొద్దిగా మొదలయ్యింది..
ఆమె ఎద లోయని ఇంకాస్త లోతుగా చూసేందుకు నీరజ్ లోని ఆశ ఎగసి పడుతుండగా..
ప్రీతి వినయ్ ని గద్దిస్తూ..

ప్రీతి : నే వెధవా..నన్నే ఆంటీ అంటావా..నేను నికంటికి ఆంటీ లా కనబడుతున్నానా..

అంటూ వినయ్ వైపుకి వంగి తన యెడమ చేత్తో వినయ్ చెవిని మెలిపెడుతూ అంటోంది..
నీరజ్ ఒక్క సారిగా ప్రీతి వైపు చూసాడు..
ఆమె ముందుకు వంగడం తో టైట్ టీషర్ట్ లో ఆమె లేత ఎత్తైన పాల పొంగులు వూగిపోతు,తెల్లటి ఎడారిలో రాత్రి వర్షానికి నీటి ధార గుర్తొకటి మిగిలిపోయినట్టుగా,ఆమె ఎద చీలిక కొటొచ్చినట్టుగా కనబడింది నీరజ్ కి..
వసుంధర కూడా నవ్వడం తగ్గిస్తూ వినయ్ నీ ప్రీతి ను చూస్తోంది..
నీరజ్ ఎంత వద్దనుకున్నా ప్రీతి చీలిక వైపు చూపుని నిలపకుండా ఆపుకోలేక పోతున్నాడు..అచ్చు వసుంధర లాగే వుండడం వల్లో లేక ఇంకొకటి తనకి అర్ధం కాలేదు..
ఇంతలో వసుంధర ముందు కి వంగుతూ..ప్రీతి చేతిని వినయ్ నుంచి విడిపిస్తూ..

వసుంధర : ఏయ్ వదులు..నొప్పీడుతుంది వాడికి..

అంటూ ముందుకి వంగి విడిపిస్తుండడం తో నీరజ్ వసుంధర చూశాడు..
ఆమె అలా ముందుకి వంగడం తో ఆమె పైట కింద ఎడమ చన్ను పూర్తిగా జాకెట్ తో సహా కనబడుతోంది..

"ఆహా ఎంత లావు ముద్ద..చేత్తో బరువు చూడాలి.."తనకి తెలీకుండానే అనుకున్నాడు మనసులో..
వసుంధర ఇంకాస్త ముందుకి వంగి ఇద్దర్నీ వారిస్తూ విడిపిస్తోంది..
అప్పుడు చూసాడు..వసుంధర తెల్లని నడుము..
"పాలరాయి కూడా ఇంత తెల్లగా ఉండదేమో..కొరికితే ఎన్ని పన్లున్నాయి లెక్కెట్టొచ్చేమో"అంటూ అలాగే చూస్తూ వుండిపోయాడు..

ప్రీతి : నువ్వొదులు మమ్మీ.. వీడికి ఎక్కువవుతోంది..

వినయ్ : ఆ.. వొదలవే అమ్మా..

అంటూ అరుస్తున్నాడు..వసుంధర అటు ఇటు చేసి ఇద్దర్నీ విడిపించింది.
ఆమె ముందుకి వంగి సముద్దాయించినంత సేపు నీరజ్ తెలీకుండానే స్ట్రక్ ఐపోయిన వాడిలా అలాగే చూస్తూ వుండిపోయాడు..
మధ్యమధ్యలో ప్రీతి నీ కూడా చూస్తూ వుండిపోయాడు..
కాసేపాటికీ వాళ్ళ గొడవ సద్దుమణిగింది..

నేను మీ సఖీ... Vhappy
Like Reply

వసుంధర : ఏంటే నువ్వు..ఆట మొదలవ్వక ముందే కొట్లాట

ప్రీతి : మరి లేకపోతే చూడు మమ్మీ వీడు..

వినయ్ : నేనేమాన్నాను..

వసుంధర : రేయ్ నువు చప్పుడు చెయ్యకు..

ప్రీతి : ఈ సారి మళ్ళీ ఏదైనా వాగావంటే చంపేస్తాను..

వినయ్ : నిన్ను కూడా..

వసుంధర : ఏయ్ ఇంకాపండి మీ గొడవ..అంకుల్ చూడండి మీ గొడవకి వెళ్ళిపోయలా వున్నాడు.. ఆట అని కూచోబెట్టి వీళ్ళెంట్రా బాబు అన్నట్టు చూస్తున్నాడు పాపం

అనగానే అప్పటిదాక అందాల దాగుడు మూతల్లో మునిగిన నీరజ్ తేరుకున్నాడు..తన చూపుని మార్చుకుని..

నీరజ్ : హాహా అదేం లేదు..నాక్కూడా ఇలా అల్లరి చేసే పిల్లలంటేనే ఇష్టం..

అన్నాడు..

ప్రీతి : హహహ చూసావా మమ్మీ..నీకంటే అంకుల్ చాల నయం..అల్లరి చేసిన దాన్ని  కూడా ఎంజాయ్ చేస్తున్నాడు..అదే నువ్వైతేనా..ఇదిగో వీడికి సపోర్ట్ చేస్తూ వుంటావ్ ప్రతి దానికి..నేను మీ ఇంటికొచ్చేస్తా అంకుల్..నువ్వు నేను ఆంటీ,హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం

అంది నవ్వుతూ..

నీరజ్ : అమ్మో మీ ఆంటీ నా..చీటికి మాటికి రెస్ట్రిక్షన్స్ పెడుతుంది,అది లేకపోతే నే మనకి బెటర్ హహహ

ప్రీతి : హహహ ఐతే ఆంటీ వద్దంటారా

వసుంధర నవ్వుతూ చూస్తోంది..

నీరజ్ : అసలే వద్దు,తనుంటే నేను సైలెంట్ గా కుర్చోవాలేమో,హహహ

అని నవ్వుతూ వసుంధర అందమైన ముఖాన్ని చూస్తున్నాడు..

వసుంధర : అయ్యో మీరు మీరు ప్రశాంతంగా వుండడానికి మా వదినని బయటికి పంపేస్తారా,

వసుంధర వదిన అనగానే నీరజ్ కి ఎక్కడో కాస్త చిన్న వెలితిగా అనిపించింది..

వసుంధర : ఐతే మీరిద్ధరే బాగా ఎంజాయ్ చేయండి,నేను మా వదినని తెచ్చుకుని ఇక్కడే పెట్టుకుంటా

అనగానే నీరజ్ కి ఎందుకో డబుల్ మీనింగ్ లా తోచింది
కానీ వసుంధర అలా మాట్లాడే ఛాన్స్ లేదు..

ప్రీతి : హా తెచ్చుకో,మేమిద్దరమే హాపీ గా ఎంజాయ్ చేస్తాం,ఏమంటారంకుల్ హహహ.. డే అండ్ నైట్ ఫుల్ ఎంజాయ్..మనిద్దరమే..ఇంకెవ్వరొద్దు..మనిద్దర కలసి ఎంజాయ్ చేద్దాం..హహహ

ప్రీతి నవ్వుతుంటే ఆమె పాల పొంగులు ఎగురుతున్నాయి..

నీరజ్ ఎంత కంట్రోల్ చేస్కున్న తన చూపు ఆగడం లేదు..

వినయ్ : చేసావ్ లె బోడి గానీ గేమ్ స్టార్ట్ చెయ్ 

అనగానే ప్రీతి వినయ్ నీ గిల్లబోయింది..వసుంధర "ప్రీతి" అని వారించగానే ఆగిపోయింది..

నేను మీ సఖీ... Vhappy
Like Reply

నీరజ్ వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు..
నీరజ్ నవ్వుని చూసి వినయ్ కి కొద్దిగా కాలింది..
దాంతో గొడవలో తనకి సపోర్ట్ చేస్తున్న వసుంధర ని ఓ సారి చూసి..
వినయ్ : అంకుల్..మీరు మా పిచ్చి అక్క ఒక టీం ఉండండి..

అన్నాడు..
వసుంధర : ఎందుకురా ఏమైంది..

అంటుండగా..

ప్రీతి : హా అంతే.. ఐపోయింది..నేను అంకుల్ ఒక టీం..ఇంకా నువ్వుటు కూర్చో మమ్మీ..

అంటూ వసుంధర నీ లేపి నీరజ్ ని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఇంకో చైర్ లో వినయ్ వినయ్ కి ఎదురుగా వసుంధరని కూర్చోబెట్టింది..

వసుంధర : అది కాదురా..నాకేం ఆడచ్చని నన్ను నీ టీం లో పెట్టుకున్నావ్..అంకుల్ ఐతే బాగా ఆడతాడు..

ప్రీతి : అవన్నీ చెల్లవిక్కడ..టీం ఫిక్స్ ఐపోయింది..మళ్ళీ ఏంటి మాటలు..గేమ్ స్టార్ట్ చేద్దాం..

ఏంటి చకచకా కాయిన్స్ సెట్ చేసి..

ప్రీతి : టీం మీరే ఫిక్స్ చేశారు కాబట్టి స్ట్రైకింగ్ మాదే..

అంటూ మధ్యలో రెండు చేతులూ కాయిన్స్ మీద ఉంచి..

ప్రీతి : అంకుల్ స్ట్రైకర్ తీస్కొని స్టార్ట్ చేయండి మనమే స్ట్రైకింగ్..

అంది..
నీరజ్ ఎదురుగా ఉన్న ప్రీతి వైపు చూసాడు..
రెండు చేతులు కాయిన్స్ మీద పెట్టడం తో ఆమె లేత సళ్లు దగ్గర పడి మధ్యలో గీత ఇంకాస్త పెరిగి కసిగా కనబడుతోంది..
ఆమె కాస్త ముందుకి వంగడం తో అదింకా లోతుగా కనబడుతోంది..
నీరజ్ కి ఒక్క సారిగా మతి పోయింది..

ఆమె క్లీవెజ్ వైపు ఒక సారి చూసి చూపు తిప్పుకోలేక వసుంధర వైపు చూసాడు..
ఆమె ఏంటన్నట్టు చూసింది నీరజ్ ని..
దాంతో నీరజ్ సర్దుకుని స్ట్రైకింగ్ చేయబోయాడు..
ప్రీతి కాయిన్స్ ప్రాపర్ గా సెట్ చేస్తూ ఇంకాస్త వంగి ఓ కన్ను మూసి కింది పెదవి కొరుకుతూ చూస్తూ..కాయిన్స్ మీద చేతులు తీస్తూ..

ప్రీతి : హా..కరెక్ట్ గా సెట్ చేసాను..గురి చూసి కొట్టండి.పాకెట్ లో పడిపొద్ది..

అంది..
వినయ్ : ఓ పెట్టింది పెద్ద గురి..నీ ఆట నాకు తెలీదా..హోల్ లో ఎక్కడ పెట్టావ్..పక్కన పెట్టావ్..పక్కా పడదు.. రాసిస్తా మీరు ఓడిపోతారని..

ప్రీతి : మూసుకుని చూడరా దున్న..

వినయ్ కోపం గా చూసాడు..

నీరజ్ కి అప్పటికే గొంతు ఎండిపోతుంది..
తడబడుతూనే ఆట మొదలెట్టాడు..
మొదటి దెబ్బకి కాయిన్ పడింది..

ప్రీతి : హా సూపర్ అంకుల్..మేమే విన్ మేమే విన్..

అంటూ వెక్కిరించడం మొదలెట్టింది..

వినయ్ : అమ్మా తల్లీ..ఇంకా ఒక్కటే పడింది..ఆడు ముందు..

అనగానే కుళ్ళురా నీకు..అంటూ నీరజ్ నీ మరి కాయిన్స్ కొట్టమంది..
ఈ సారి కాయిన్ పల్లేదు..
పొంలెండి అంటూ స్ట్రైకర్  వసుంధరాకి ఇచ్చింది..
వసుంధర చేతికి స్ట్రైకర్ రాగానే ఆమె గురి పెట్టబోతుంటే..

వినయ్ : మమ్మీ అది కాదు ఇది కొట్టు

అంటూ ఆమె కి మరో కాయిన్ చూయించాడు..
వసుంధర కాయిన్ మీద దృష్టి పెట్టీ కొట్టగానే సరిగ్గా హోల్ లో పడింది..

వినయ్ : అబ్బా సూపర్ మమ్మీ..ఈ పిచ్చి దానిలా కాదు నువ్వు

అన్నాడు వినయ్..
ప్రీతి : హే ఎవర్రా పిచ్చింది..

అంటూ వినయ్ చెవి మెలిసింది..
దాంతో వినయ్ నొప్పికి ఆ అంటుంటే వసుంధర ప్రీతిని ఆపుతూ..

వసుంధర : అబ్బబ్బబ్బా..మీరు ఆట కంటే పోట్లాడటమే ఎక్కువైంది..

అంటూ ఇద్దర్ని విడదీసింది..
ఆమె ఇద్దర్ని అలా వారిస్తుంటే ఆమె పైట చెంగు పైకి లేచి పక్కనే కూర్చున్న నీరజ్ కి జాకెట్ లోంచి ఆమె సళ్ళ బరువు,తెల్లటి ఆమె నడుము కనబడుతోంది..
ఆశతో ఆమె నడుమందాల్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు అతను..
ఆ తర్వాత ప్రీతి స్ట్రైకర్ తీస్కొని స్ట్రైక్ చేసింది..
మరో కాయిన్ వేసి వినయ్ వైపు వెక్కిరింపుగా చూసింది..
వినయ్ చిరాకుగా ఆమెని చూసి  ఆడు అన్నాడు..
ప్రీతి కాయిన్ కొట్టి స్ట్రైకర్ వినయ్ వైపుకి ఇచ్చింది..
ఈ సారి వినయ్ స్ట్రైక్ చేశాడు..
ఆట ఇలా సాగుతుండగా నీరజ్ మాత్రం తన ముందు కదులుతున్న ఇద్దరి అందాల్ని ఆస్వాదిస్తూ తనలో కలుగుతున్న కోరికను కంట్రోల్ చేసుకుంటున్నాడు..
మరో వైపు వసుంధర వినయ్ ని గెలిపించాలన్న ఆలోచనలో నీరజ్ చూపులని అంతగా పట్టించుకోలేదు..
ప్రీతి ఎలాగైనా గెలవాలని నీరజ్ తో పూర్తిగా కలిసిపోయి ఆడుతోంది..
నీరజ్ స్ట్రైక్ చేసేప్పుడు ప్రీతి కొద్దిగా ముందుకి వంగి ఒక కాయిన్ దగ్గర వేలు చూయిస్తూ..

ప్రీతి : అంకుల్ దీన్ని కొట్టండి..

అంటూ చూయించింది..ఆమె అలా చూయించడానికి కారణం తమ కాయిన్ ని హోల్ లోపల వేసుకోవడం కాదు,,వినయ్ వాళ్ళ కాయిన్ ని బోర్డు వాల్ వైపుగా స్ట్రక్ అయ్యేలా చేయడం..దాని వల్ల గేమ్ గెలవడానికి ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుంది అనేది తన గేమ్ ప్లాన్..
అందుకే కొద్దిగా వంగి ఏ కాయిన్ నీ ఎక్కడ కొట్టాలో చూయిస్తూ ఉంది..
ఆమె అలా వంగడం తో టైట్ టీషర్టు లోనుంచి ఇంకా బిగుతైన ఆమె తెల్లని పాల పొంగులు ఊరిస్తూ కనబడ్డాయి..
నీరజ్ వాటినే చూస్తూ ఆమె ఏం చెప్తుందో కూడా వినకుండా స్ట్రైకింగ్ చేశాడు..
అది ప్రీతి ఎలా ఐతే అనుకుంది అలానే కాయిన్ కి తాకి వినయ్ వాళ్ళ కాయిన్ వాల్ దగ్గరగా స్ట్రక్ అయ్యింది..
సరిగ్గా చేసావ్ అని ప్రీతి చెప్పబోయింది..
అంతలో టేబుల్ కింద నీరజ్ పాదం ప్రీతి పాదానికి తగిలింది..
నీరజ్ వెంటనే..

నీరజ్ : సారి

అన్నాడు..
వసుంధర,వినయ్ లు ఏంటన్నట్టు నీరజ్ వైపు చూశారు..
కాయిన్ హోల్ లో పడలేదని సారీ చెప్తున్నాడేమో అనుకుని,
కావాలని కాయిన్ ని అక్కడ స్ట్రక్ అయ్యేలా చేశారని తెలిస్తే మళ్ళీ వినయ్ ఎక్కడ గొణుగుతాడో నని ప్రీతి కవర్ చేసింది..

ప్రీతి : అదేం లేదు..అదంతా మా కోడ్ లాంగ్వేజ్ లే..మీకర్ధం కాదు..

అంది..నీరజ్ కి కూడా ఏమి అర్ధం కాలేదు..
అయినా ఏదో అయినట్టుగా ఓ నవ్వు నవ్వాడు..

వినయ్ : ఇందులో ఏం గేమ్ ప్లాన్ ఉంది బోడి..

అన్నాడు..

ప్రీతి : మేమంతే..ఇలాగే ఆడతాం..మీ ఆట మీరాడుకోండి..

అంటూ నీరజ్ వైపు చూసి నవ్వింది..

తన కాలు తాకితే సారీ చెప్పాడు..కానీ ఇందులో ప్రీతి ఎందుకు కవర్ చేసింది.. క్యాస్యువల్ గా చూస్తే సరిపోద్ది కదా అనుకున్నాడు..
ఇంతలో వసుంధర స్ట్రైక్ చేసి తమ కాయిన్ కి బదులు ప్రీతి వాళ్ళ కాయిన్ కి వేసింది..
అది హోల్ లో ఒకటి పడగా మరోటి గాల్లో ఎగిరి నీరజ్ కాళ్ళ దగ్గర పడింది..
దాంతో నీరజ్ నవ్వుతూ..

నీరజ్ : చాలా థాంక్స్ అండి..

వసుంధర : హహ హా..

ప్రీతి : ఇందులో థాంక్స్ ఎందుకు.. బై మిస్టేక్ లో వేసింది లెండి..లేదంటే మనవి వాళ్ళెక్కడ వేస్తారు..

వసుంధర : లేదు పాపం మీరు ఒకటే ఇబ్బంది పడుతున్నారు కదా అని నేను వేశా..

అంటూ కింద పడిన కాయిన్ నీ తీసింది..
నీరజ్ కి ఆమె పైట కొద్దిగా జారి రెండు పాల పొంగులు బంగిన పల్లి మామిడి పళ్ళలా కనబడ్డాయి..
నీరజ్ : అబ్బా మీది ఎంత పెద్ద మనసు

అంటూ ఆమె క్లీవెజ్ ని దొంగ చూపులు చూసాడు..
వసుంధర పైకి లేచి..

వినయ్ : మరేమనుకున్నారు..మీ టీం మేట్ లాగా చీటింగ్ చేస్తుంది అనుకున్నారా అంకుల్..చాలా పెద్ద హార్ట్ మా మమ్మీ ది..

నీరజ్ : ఔను పెద్దదే
అన్నాడు వసుంధర పైట వైపు దొంగ చూపులు చూస్తూ..

ప్రీతి : హలో బాబు..మేమేం చీటింగ్ చేయట్లేదు.. అది గేమ్ ప్లాన్..నేను కూడా మీ గేమ్ కి కొంచెం హెల్ప్ చేస్తున్నా మధ్య మధ్యలో..మాది కూడా చాలా పెద్ద మనసేలే..

అంది వెక్కిరింపుగా..

వినయ్ : అబ్బా ఎంత పెద్ద మనసు కనిపిస్తుంది లే..

అనగానే ఇద్దరు కోట్లాడటం మొదలెట్టారు..
వసుంధర ఇద్దర్ని వారిస్తూ..

వసుంధర : అబ్బా.. ప్రతీ దానికి గొడవేనా..మీరసలు అక్క తమ్ముళ్ళేనా..

వినయ్ : మరీమేది చాలా పెద్ద హార్ట్ అంట..చెప్తుంది

ప్రీతి : ఔన్రా నాది పెద్ద హార్టే..ఏంటిప్పుడు..

వినయ్ : అని నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం కాదు..అంకుల్ ని చెప్పమను..

అనగానే ప్రీతి నీరజ్ వైపు చూసింది..

నీరజ్ : హా నీది కూడా పెద్ద మనసేలే ప్రీతి..

ప్రీతి : నీది కూడా ఏంటి..నాది పెద్ద మనసా కాదా..

నీరజ్ : హా పెద్దదెలే..చెప్పానుగా ముందే(మీ అమ్మది ఇంకొంచెం పెద్దది)

అనుకున్నాడు మనసులో..
ఇద్దరలోకి తల్లిది పెద్ద స్తన ద్వయం అనే ఊహకే నీరజ్ అంగం లో చలనం పుడుతుంది..

ప్రీతి : అలా కాదు..మమ్మీ తో పోలిక లేకుండా చెప్పండి..నాది పెద్ద మనసా కాదా..

వినయ్ : హహహ ఎలా చీప్ గా  అడుక్కుంటోందో చూడండి..

ప్రీతి : రేయ్ నువ్వు నోర్ముయ్..

అంటూ..నీరజ్ వైపు చూసి..

ప్రీతి : చెప్పండి..నాది పెద్దదా కాదా..మమ్మీ తో పోలికొద్దు..

నీరజ్ : మమ్మీ తో పోలిక లేకుండా ఎలాగా..ఆమె పొలికేగా నువ్వు..అచ్చు మీ అమ్మ లాగే ఉంటావ్..ముద్దుగా..

అనగానే వసుంధర ఒళ్ళు ఝల్లుమంది..
"అంటే ఇతని ఉద్దేశం నేను ముద్దుగా ఉన్నాను అంటున్నాడా"
*ముద్దుగా అంటే ఎలాంటి ముద్దుగా"

ప్రీతి : ముద్దుగా అంటే..నేనింకా చిన్న పిల్లనా ఏమైనా..

వసుంధర కి ప్రీతి ప్రశ్న వినగానే మతిపోయింది..

నీరజ్ : అయ్యో నువ్వు చిన్న పిల్లవి కాదా మరి..

ప్రీతి : చిన్న పిల్లనే కానీ మరీ మీరనుకున్నంత చిన్న పిల్లని కాను..మా ఫ్రెండ్స్ అందరిలో నేనే క్యూట్ గా ఉంటా..తెల్సా..

వినయ్ : హహ కొండముచ్చు మొహాలు..వాళ్ళలో నువ్వొక క్యూట్ గొరిల్లావి.. ఓ తెగ ఫీలైపోతున్నావ్..

అనగానే ప్రీతి కోపంగా చూసింది వినయ్ వైపు..

వసుంధర : రేయ్ ఏంట్రా ఆ మాటలు..

వినయ్ : మరి లేకపోతే..వీళ్ల ఫ్రెండ్స్ అందరూ మబ్బు ముఖాలు మమ్మీ..నీ అంత అందంగా ఒక్కరు కూడా ఉండరు..

ప్రీతి : సరే అయితే చెప్పండంకుల్..మమ్మీ అందంగా వుందా నేనా..

అనగానే అటు నీరజ్ కి,ఇటు వసుంధరకు గొంతులో తడి ఆరినంత పనయ్యింది..

నేను మీ సఖీ... Vhappy
Like Reply
3,095,355 views




Users browsing this thread: 59 Guest(s)