30-06-2026, 01:04 PM
(30-06-2026, 11:09 AM)Sunnysunnysunny Wrote: హలో అందరికీ , కచ్చితంగా అప్డేట్ ఈరోజు నైట్ లేకపోతే , రేపు ఉదయం పూనమ్ గురించి మీరు ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఎదురు చూపులు తిరిపోతాయి ..
అలాగే పూనమ్ గురించి ఆమె గతం గురించి మీకు ఒక చిన్న క్లూ ఈరోజు మరి కాసేపట్లో రాబోయే " అమ్మతో అపరిచిత బందం " ఎపిసోడ్ లో బయట పడుతుంది.
కచ్చితంగా మీరు ఇన్ని రోజులు చూసిన పూనమ్ నిజంగా అలానే ఉందా?
" అమ్మతో అపరిచిత బందం " లో ఈరోజు రాబోయే ట్విస్ట్ తో అటు భావన నిజం మరియు పూనమ్ గురించి కూడా మీకు తెలుస్తుంది..
మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా..
బ్రో, ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. మీ కథకు అంకితభావం కలిగిన పాఠకులు కొందరు ఉన్నారు. మేము మీకు మద్దతుగా ఉంటాము. మీకు వీలైనప్పుడు కొనసాగించండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)