29-06-2026, 11:18 PM
ఎండలో తిరిగి తిరిగి ఒకడు నీడ కొరకు చూసిన దొరకనంత ఎడారిలో ఉన్నపుడు.. ఒక చిన్న చెట్టు.. కొమ్మలు లేవు.. లైట్ గా నీడ ఉంది.. అక్కడికి వెళ్ళాక.. ఒక చిన్న చల్లని గాలి అలా నిన్ను తాకి పోతే ఎలా ఉంటది.. స్వర్గం ఎక్కడో లేదు.. ఇక్కడే ఉన్నంత ఫీల్ వస్తాది.. అలాగే సాక్షీ గారు ఎదురు చూసి కళ్ళు కాయలు పడ్డపుడు .. సడన్ గా ఒక అప్డేట్.. పెద్దది.. చిన్నది కాదు. అది చూడగానే ఉంటది ఫీలింగ్... స్టోరీ చదువుతున్నంత సేపు ఒక ఫీలింగ్,.. అయ్యాక ఒక ఫీలింగ్.. మళ్ళీ ఎపుడు అనే ఒక ఫీలింగ్... ఇన్ని ఫీలింగ్స్ మనకు ఇవ్వాలి అంటే ఆ మాత్రం టైమ్ పడుతుంది..వెయిట్.. కచ్చితంగా అప్డేట్ వస్తుంది.. చిన్న అప్డేట్ అని కారిపించారు..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)