Thread Rating:
  • 143 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
(29-06-2026, 02:45 PM)Kumar4400 Wrote: కొన్ని కామెంట్స్ చూశాక ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా, మనం ఏదైనా చూసినా లేక చదివినా కూడా అది మనకు నచ్చితే దాంట్లో involve అవుతాం. చదివినప్పుడు నచ్చితే ఇంకా ఎక్కువ ఊహిస్తాం దాని గురించి. అలా ఎందుకు ఇలా ఎందుకు అని కూడా, but ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అది కథ మాత్రమే నిజం కాదు so రైటర్ కి వదిలేయండి పూర్తిగా ఏం రాయాలి ఎలా రాయాలి అని. మన ఒపీనియన్స్ అన్నీ చెప్పేస్తే అది ఆయన తీసుకుంటే ఇక అది మనం రాసినట్టే ఉంటుంది తప్ప కొత్తగా ఎదో చదివినట్టు ఉండదు అసలు. బాగా నచ్చినప్పుడు ఒపీనియన్స్ చెప్పాలి అనిపించటం సహజం నేను కూడా కొన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు ఆపేశాను. రైటర్ ని ఆయన కథకి తగ్గట్టు ఆయన ఊహలకు తగ్గట్టు రాయనివ్వండి.

Sir 
elaaa enta mandi ke ardham avutundee pathakulu ante istam vachinattu gaa writer gaarni direct chese vaallu anukuntunnaru saaru
enni saarulu cheppinaa mali adee baata loo veltee adedoo vaallee raayachugaa writer garu ki unna swecha ni manam evaram saaaruu direct cheyyadaanikee
eppatekayenaa paataka mahaa sayularaaaaaaaaaaaaa  maarande
Namaskar Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes CHITTI1952's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by CHITTI1952 - 29-06-2026, 09:51 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: Sattipandu219, 4 Guest(s)