29-06-2026, 12:43 PM
మిత్రులందరికీ ఒక మనవి.
నా ఈ మొట్ట మొదటి కథ పాఠకులకు ఎంత వరకు నచ్చుతోందో అన్న సందిగ్ధం నన్ను మాటి మాటికీ వేధిస్తుంది.
అందుకే స్ఫూర్తి లోపించడం వల్ల రెగ్యులర్ గా ఉపాదాట్లు ఇవ్వ లేక పోతున్నాను.
అందుకని మీ నుండి ఒక సహాయం కోరుతున్నాను.
మీలో ఎంతమందికి ఈ కదా నచుతుంది?
నచ్చితే మీకు కధలో నచ్చినది ఏమిటి?
నచ్చక పొతే మీకు కధలో నచ్చనిది ఏమిటి?
దయ చేసి మీరు మీ అభిప్రాయాలూ తెలపగలరని ఆశిస్తున్నాను.
మీ అభిప్రాయాలకోసం వేచి ఉంటాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)