Thread Rating:
  • 42 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలం కలిసొస్తే (Chapter 18 published)
(Yesterday, 12:33 AM)realrocky Wrote: బ్రదర్ కొంచం " మనసున మనసై "  స్టోరీ రాయండి చాలా బాగా రాసారు. ఇప్పుడే కథ మొత్తం చదివాను. చాలా మంది మీ అభిమానులు ఆ కథ కోసం ఎదురుచూస్తున్నారు, వల్ల అందరి తరపున అడుగుతున్న, మీ రిప్లై కోసం ఎదురుచూస్తున్న ???

"మనసున మనసై" రాస్తాను. తప్పకుండ. కానీ ఎక్కువ మంది "కాలం కలిసొస్తే" కావాలి అని అడిగారు. అందుకని ముందుగా ఇది రాస్తున్నాను. కుదిరితే అది కూడా మధ్యలో రాస్తాను కానీ మునుపు చేసిన తప్పు అదే. ఒకేసారి రెండు మూడు కథలు రాసే ప్రయత్నం చేసాను. కొంచం ఇబ్బంది అయింది. అందులో ఇక్కడ కామెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తక్కువ కదా. లైక్లు కూడా కొట్టట్లేదు ఎక్కువగా. సో ఒకేసారి అన్ని కథలు రాయడం ఇబ్బంది నాకు కూడా. అందుకే ఈసారి ఒకసారి ఒకే కథ రాద్దాము అనుకుంటున్నాను. 


మునుపు చెప్పినట్టు "కాలం కలిసొస్తే" తరువాత "మనసున మనసై" రాస్తాను. "గుణవంతుడు" ఇంకా "రణ రంగం" కి కథాంశం ఇంకా పూర్తిగా అనుకోలేదు. కాబట్టి అవి కాస్త టైం పట్టచ్చు.

చదువుతున్నందుకు ధన్యవాదాలు. 
[+] 3 users Like sshamdan96's post
Like Reply


Messages In This Thread
RE: కాలం కలిసొస్తే - by sshamdan96 - 7 hours ago



Users browsing this thread: Iron man 0206, Pooji, 7 Guest(s)