6 hours ago
ఛాఛా.... ఇప్పటికే ఇవాళ చాలా అయ్యాయి ఇంకా ఇప్పుడు అది వస్తే కచ్చితంగా నేను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నా... తన్వితో ఎందుకు అలా చీకుతూ నాకుతూ తిరుగుతున్నా మాకేంటి.... ఇంకా ముఖ్యంగా మా ఇద్దరి మధ్య ఏంటి అని Define చేయడానికి కచ్చితంగా ట్రై చేస్తది ఇప్పుడు అవి అన్నీ sort చేసే ఓపిక, ఎనర్జీ, మూడ్ అసలు లేదు... ఇవన్నీ ఆలోచిస్తూ వామ్మో అన్నట్టు ఒక 2 మినిట్స్ అలా కూర్చుండిపోయా....
మేడమ్ అలా చూస్తుంది... ఏంటి వీడు ఏం ఆలోచిస్తున్నాడు అని చిరాకు గా అలా.....
ఎందుకో ఆ మూమెంట్‌లో మేడమ్‌ని అలా ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చి చూసేసరికి చిన్నగా నవ్వొచ్చింది లోలోపలే....
కానీ బయటికి ఇప్పుడు గాని నవ్వితే చంపేస్తది అని తెలుసు ఇంకా ఆ ఎక్స్‌ప్రెషన్స ఆపుకుంటూ....
నేను: హేయ్ ప్లీజ్ ప్లీజ్ దాన్ని మేనేజ్ చేయవా నేను కాసేపు ఎటు అయినా వెళ్లి వస్తా ప్లీజ్ అంటూ సోఫా లోంచి లేచాను....
మేడమ్: రేయ్ కాళ్లు విరగ్గొడతా నీవి.... నాటకాలా....
అని అంటుంటే నేను లేచి ఫాస్ట్ గా బెడ్‌రూమ్ లోకి వెళ్ళిపోయా నా బ్యాగ్ ఎక్కడ అని చూశా వాలెట్ కోసం...
బెడ్ రూమ్ లో నా బ్యాగ్ లేదు....
హాట్ హాట్‌గా తిడుతున్న మేడమ్ దగ్గరికి మళ్లీ వస్తుంటే
మేడమ్: అన్నీ వేషాలు వేషాలు వేస్తున్నావ్ చంపేస్తా నిన్ను... (అని కసురుకుంటూ తిడుతున్న మేడమ్ దగ్గరికి వచ్చి నిల్చుని....)
నేను: నా బ్యాగ్ ఎక్కడ.... (అని అడిగా...)
మేడమ్: (చిరాకుగా చూస్తూ) ఏమో తెలియదు నాకు.... (అని అలా చిరాగ్గా అనేసింది....)
నేను: (ఫ్లాట్‌లో అటు ఇటు చూస్తూ ఆలోచిస్తున్నా ఎక్కడ అని.... నాకు స్ట్రైక్ అయింది ఇది కోపంలో నా బ్యాగ్ తీసుకురాలేదు అని.... ఇంకో పక్క సౌమ్య వచ్చేస్తుందేమో అని హర్రీ పెరిగిపోయింది లోపల....)
ఆ హర్రీ లో
నేను: అబ్బా కార్ లోనే వదిలేశావా.... కార్ keys ఎక్కడ..?! (అని అడిగా ఫ్లో లో....)
.
.
.
.
మేడమ్: (కళ్లలోకి రగిలిపోయే అంత కోపం వచేసింది ఒకసారిగా... కోపంగా అలా చూసింది నేను అలా అడిగేసరికి..... మేడమ్ అలా ఒకేసారి ఎక్స్‌ప్రెషన్ చేంజ్ చేసేసరికి నాకు భయం వేసింది....)
నేను: అబ్బా సరే సరే....
నేను: నీ బ్యాగ్ ఎక్కడ.... (అని ఇంకా ఒక సెకండ్ హర్రీ ఆపుకుని అడిగా....)
మేడమ్: (కాస్త కూల్ అయి....) హేయ్ పో నాకు తెలియదు అంది...
నేను మళ్లీ బెడ్ రూమ్ లోకి వెళ్లి మేడమ్ హ్యాండ్ బ్యాగ్ లోంచి తన వాలెట్ తీసుకొని, నా టీషర్ట్ తీసి షర్ట్ వేసుకుని బయటికి వచ్చా.... మేడమ్ ప్లేట్ కిచెన్ లో వేసి వచ్చి అలా నిల్చుని నీ అబ్బా అన్నట్లు చంపేలా చూస్తూ నిల్చుంది
నేను
ఇంకా అదేం పట్టించుకోకుండా) సరే నేను వెళ్తున్నా ఇంకా... ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి మేనేజ్ చేయి మళ్లీ ఇంకెప్పుడు జరగదు ఇంకా సారీ ప్లీజ్ అంటూ (ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ డోర్ తీసుకొని బయటికి వచ్చాను...)
డోర్ తీసి 2 అడుగులు వేసి కారిడార్ లో ముందుకు వెళ్లానో లేదో వెనక మళ్లీ టుక్ అని డోర్ సౌండ్ అయి ఓపెన్ అవుతూనే
ఒరేయ్ సచ్చినోడా అని కోపమైన లౌడ్ వాయిస్ తో మేడమ్ పిలిచింది
అబ్బా మళ్లీ ఏం అయింది అంటూ వెనక్కి తిరిగి చూశా...
మేడమ్: ఫోన్ వద్దా రా వెధవ.... (అంటూ నా దగ్గరికి వస్తుంటేనే నేను చేయి చాపుతున్నా అయ్యో అంటూ....)
మేడమ్ ముందుకు నా దగ్గరికి వస్తూ బలంగా నా చేతి మీద మేడమ్ చేతిలో ఉన్న ఫోన్‌తో కొట్టి
ఎక్కడ లేని చెత్త అంతా తెచ్చి చంపుతావ్ కదరా వెధవ నాయాలా అంటూ కోపంగా చిరాగ్గా అరిచింది (ఫోన్ మర్చిపోయానే అనే కోపంలో.... ఎందుకంటే .... నేను ఎక్కడికి వెళ్తున్నా అనే క్లారిటీ లేదు ఇప్పుడు తనకి... అండ్ ఎక్కడికి వెళ్తా ఎప్పుడు వస్తా అనేది ఆ మొబైల్ ఉంటేనే కదా చెప్పగలిగేది... అంత పంచాయితీలో కన్సర్న్ యాంగిల్ ఒకటి నా జీవితానికి అనుకున్నా)
మేడమ్ అలా కోపంగా గట్టిగా అరిచేసరికి మా ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ కాకుండా ఆ పక్క ఫ్లాట్ డోర్ ఓపెన్ అయింది.... (అంటే మేము నిల్చున్న ఫ్లాట్ డోర్....)
ఆ డోర్ లోం ఒక ఆంటీ నిల్చుంది
అలా డోర్ తీసేసరికి మేడమ్ సైలెంట్ అయిపోయింది.....
ఇంకా మేడమ్‌కి నాకు ఒకేసారి గా civic sense activate అయ్యేసరికి నేను ఆ డోర్ తీసిన aunty ki సారీ చెప్పా
మేడమ్ రిటర్న్ ఫ్లాట్ లోకి వెళ్లిపోయింది....
నేను లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చా.... ఫస్ట్ అయితే మా అపార్ట్‌మెంట ముందు నుండి కాస్త దూరంగా వాకింగ్ చేశా....
మేడమ్ అలా చూస్తుంది... ఏంటి వీడు ఏం ఆలోచిస్తున్నాడు అని చిరాకు గా అలా.....
ఎందుకో ఆ మూమెంట్‌లో మేడమ్‌ని అలా ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చి చూసేసరికి చిన్నగా నవ్వొచ్చింది లోలోపలే....
కానీ బయటికి ఇప్పుడు గాని నవ్వితే చంపేస్తది అని తెలుసు ఇంకా ఆ ఎక్స్‌ప్రెషన్స ఆపుకుంటూ....
నేను: హేయ్ ప్లీజ్ ప్లీజ్ దాన్ని మేనేజ్ చేయవా నేను కాసేపు ఎటు అయినా వెళ్లి వస్తా ప్లీజ్ అంటూ సోఫా లోంచి లేచాను....
మేడమ్: రేయ్ కాళ్లు విరగ్గొడతా నీవి.... నాటకాలా....
అని అంటుంటే నేను లేచి ఫాస్ట్ గా బెడ్‌రూమ్ లోకి వెళ్ళిపోయా నా బ్యాగ్ ఎక్కడ అని చూశా వాలెట్ కోసం...
బెడ్ రూమ్ లో నా బ్యాగ్ లేదు....
హాట్ హాట్‌గా తిడుతున్న మేడమ్ దగ్గరికి మళ్లీ వస్తుంటే
మేడమ్: అన్నీ వేషాలు వేషాలు వేస్తున్నావ్ చంపేస్తా నిన్ను... (అని కసురుకుంటూ తిడుతున్న మేడమ్ దగ్గరికి వచ్చి నిల్చుని....)
నేను: నా బ్యాగ్ ఎక్కడ.... (అని అడిగా...)
మేడమ్: (చిరాకుగా చూస్తూ) ఏమో తెలియదు నాకు.... (అని అలా చిరాగ్గా అనేసింది....)
నేను: (ఫ్లాట్‌లో అటు ఇటు చూస్తూ ఆలోచిస్తున్నా ఎక్కడ అని.... నాకు స్ట్రైక్ అయింది ఇది కోపంలో నా బ్యాగ్ తీసుకురాలేదు అని.... ఇంకో పక్క సౌమ్య వచ్చేస్తుందేమో అని హర్రీ పెరిగిపోయింది లోపల....)
ఆ హర్రీ లో
నేను: అబ్బా కార్ లోనే వదిలేశావా.... కార్ keys ఎక్కడ..?! (అని అడిగా ఫ్లో లో....)
.
.
.
.
మేడమ్: (కళ్లలోకి రగిలిపోయే అంత కోపం వచేసింది ఒకసారిగా... కోపంగా అలా చూసింది నేను అలా అడిగేసరికి..... మేడమ్ అలా ఒకేసారి ఎక్స్‌ప్రెషన్ చేంజ్ చేసేసరికి నాకు భయం వేసింది....)
నేను: అబ్బా సరే సరే....
నేను: నీ బ్యాగ్ ఎక్కడ.... (అని ఇంకా ఒక సెకండ్ హర్రీ ఆపుకుని అడిగా....)
మేడమ్: (కాస్త కూల్ అయి....) హేయ్ పో నాకు తెలియదు అంది...
నేను మళ్లీ బెడ్ రూమ్ లోకి వెళ్లి మేడమ్ హ్యాండ్ బ్యాగ్ లోంచి తన వాలెట్ తీసుకొని, నా టీషర్ట్ తీసి షర్ట్ వేసుకుని బయటికి వచ్చా.... మేడమ్ ప్లేట్ కిచెన్ లో వేసి వచ్చి అలా నిల్చుని నీ అబ్బా అన్నట్లు చంపేలా చూస్తూ నిల్చుంది
నేను
ఇంకా అదేం పట్టించుకోకుండా) సరే నేను వెళ్తున్నా ఇంకా... ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి మేనేజ్ చేయి మళ్లీ ఇంకెప్పుడు జరగదు ఇంకా సారీ ప్లీజ్ అంటూ (ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ డోర్ తీసుకొని బయటికి వచ్చాను...)డోర్ తీసి 2 అడుగులు వేసి కారిడార్ లో ముందుకు వెళ్లానో లేదో వెనక మళ్లీ టుక్ అని డోర్ సౌండ్ అయి ఓపెన్ అవుతూనే
ఒరేయ్ సచ్చినోడా అని కోపమైన లౌడ్ వాయిస్ తో మేడమ్ పిలిచింది
అబ్బా మళ్లీ ఏం అయింది అంటూ వెనక్కి తిరిగి చూశా...
మేడమ్: ఫోన్ వద్దా రా వెధవ.... (అంటూ నా దగ్గరికి వస్తుంటేనే నేను చేయి చాపుతున్నా అయ్యో అంటూ....)
మేడమ్ ముందుకు నా దగ్గరికి వస్తూ బలంగా నా చేతి మీద మేడమ్ చేతిలో ఉన్న ఫోన్‌తో కొట్టి
ఎక్కడ లేని చెత్త అంతా తెచ్చి చంపుతావ్ కదరా వెధవ నాయాలా అంటూ కోపంగా చిరాగ్గా అరిచింది (ఫోన్ మర్చిపోయానే అనే కోపంలో.... ఎందుకంటే .... నేను ఎక్కడికి వెళ్తున్నా అనే క్లారిటీ లేదు ఇప్పుడు తనకి... అండ్ ఎక్కడికి వెళ్తా ఎప్పుడు వస్తా అనేది ఆ మొబైల్ ఉంటేనే కదా చెప్పగలిగేది... అంత పంచాయితీలో కన్సర్న్ యాంగిల్ ఒకటి నా జీవితానికి అనుకున్నా)
మేడమ్ అలా కోపంగా గట్టిగా అరిచేసరికి మా ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ కాకుండా ఆ పక్క ఫ్లాట్ డోర్ ఓపెన్ అయింది.... (అంటే మేము నిల్చున్న ఫ్లాట్ డోర్....)
ఆ డోర్ లోం ఒక ఆంటీ నిల్చుంది
అలా డోర్ తీసేసరికి మేడమ్ సైలెంట్ అయిపోయింది.....
ఇంకా మేడమ్‌కి నాకు ఒకేసారి గా civic sense activate అయ్యేసరికి నేను ఆ డోర్ తీసిన aunty ki సారీ చెప్పా
మేడమ్ రిటర్న్ ఫ్లాట్ లోకి వెళ్లిపోయింది....
నేను లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చా.... ఫస్ట్ అయితే మా అపార్ట్‌మెంట ముందు నుండి కాస్త దూరంగా వాకింగ్ చేశా....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)