1 hour ago
7.30 అయింది ఇంకా ఫుల్ అలసిపోయాం....
ఇంకా నేను కావాలి అని మెల్లిగా ప్యాక్ చేస్తున్నాను నా థింగ్స్ , వీళ్లు వెళ్లిపోయాక మేడమ్ కార్ లో వెళ్లిపోదాం అని సౌమ్యని ఫేస్ చేయలేక....
కానీ నన్ను చూస్తూ సౌమ్య కూడా మెల్లిగా ప్యాక్ చేస్తుంది తన బ్యాగ్ , తనని నన్ను చూస్తూ తన్వి, పవన్ గాడు ప్యాక్ చేసుకుని అలా చూస్తున్నారు లేండ్రా వెళ్దాం అన్నట్టు....
I was like.... అమ్మోఓఓ ఇప్పుడు ఏం చేయాలి రా అని అర్థం కాక అలానే మెల్లిగా ప్యాక్ చేస్తున్నా....
సౌమ్య అలా చూస్తుంది నన్ను.... నా వేషాలు చూస్తూ.....
ఏరా వెళ్దామా అని దేవత లాగా వచ్చి డోర్ తీసి అడిగింది :నా దేవత
అబ్బా సాయి రామ్ అనుకుని టక్కున బ్యాగ్ జిప్ పెట్టి ఆ పదండి మేడమ్ అన్నాను.... సౌమ్య కొట్టేలా చూసింది....
పవన్ గాడు, తన్వి షాక్ లోకి వెళ్లిపోయారు అసలు ఏం జరిగింది ఇక్కడ అని.....
అంతే ఇంకా ఫాస్ట్ గా క్యాబిన్ లోంచి వచ్చి మేడమ్‌ని కూడా రష్ చేస్తూ కిందికి తీసుకొచ్చాను మేడమ్ ఏదో అంటున్నా వినకుండా...
కింద పార్కింగ్ లోకి వెళ్లాక
Classyగా ఉండే మేడమ్ నన్ను చూసి కాస్త నోరు పారేసుకుంది నేను చేసిన పనికి
మేడమ్: రేయ్ ఏం అయింది పిచ్చి లేసిందా.... ఎందుకు అలా చేస్తున్నావ్... వాళ్లు కూడా వచ్చే వాళ్లు కదా (అని కోపంగా అడిగింది)
నేను: అబ్బా బాగా అలసిపోయా అందుకే... పద వెళ్దాం అంటూ వెళ్లి కార్ లో కూర్చున్నాను....
మేడమ్ కూడా కార్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేసి అడిగింది
మేడమ్: రేయ్ నిజం చెప్పు ఏం అయింది.... ఏదైనా చేశావా.... (అని నేను ఏమైనా తప్పు చేశాను ఏమో అనుకుని అడిగింది)
నేను: (మేడమ్ సైడ్ అలా చూసి) హేయ్ ఛా ఛా అలాంటిది ఏం లేదు....
మేడమ్: మరి ఏంటి....
Ushh ఇపుడు ఏం చెప్పిన అబద్ధం అని కనిపెటేస్తుంది అని తెలుసు ఇంకా ఎందుకు లే అని...
నేను: అబ్బా సరే చెప్తే ఎక్కడైనా పక్కన ఆపు ఏదైనా డ్రింక్ తీసుకుందాం (అంటే మేడమ్ ఒక దగ్గర ఆపింది నన్ను అలాగే చూస్తూ... )
ఫ్రూట్ జ్యూస్ షాప్ అది...
కారు అక్కడ షాపు కి కాస్త దూరం లో ఆ బ్లాక్ రోడ్ మీద పార్క్ చేసి ఇద్దరం shop దగ్గరకి దిగి వెళ్ళాం
మేడమ్ స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకుంది, నేను పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను... నేను పైనాపిల్ తీసుకునేసరికి మేడమ్ అలా ఒక కోపంతో కూడిన లుక్ ఇచ్చింది....
నేను: హేయ్ ఛీ ఛీ ఫ్లేవర్ ఇదే బాగుంటుంది అని తీసుకున్నా (అని ఫాస్ట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశా మేడమ్ ఏదో అనుకునే లోపే...)
హ్మ్మ్ సరే లే పద చెప్పు ఇప్పుడు అంటూ కార్ లోకి వెళ్లి కూర్చున్నాం....
నేను: అదే నిన్న ఆఫ్టర్నూన్ చెప్పా కదా ఈవెనింగ్ చెప్తా అని....
మేడమ్: దేని గురించి
నేను: అదే సౌమ్య గురించి
మేడమ్: (అలా చూసింది....)
నేను: ఆ సౌమ్య గురించే అంటూ.....
ఇంకా మెల్లిగా రియా బెడ్‌రూమ్ లో నాకు సౌమ్యకి మధ్య జరిగింది అండ్ ఆ తర్వాత ఇప్పటివరకు జరిగింది అంతా చెప్పా ఇంకా అలా కారు లో మేడమ్ పక్కన కూర్చుని...
మేడమ్ అది అంతా విని అలా షాకింగ్‌గా అలా... చూస్తూ ఉండిపోయింది.... ఏంట్రా ఏం చెప్తున్నావ్ నువ్వు అన్నట్టు....
2 మినిట్స్ అలా చూస్తూనే ఉండిపోయింది అసలు ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయక....
ఇంకా ఒకేసారి అన్నీ రియలైజ్ అవుతూ....
మేడమ్: పిత్త మొహం ది........... అది నిన్ను రిజెక్ట్ చేసిందా రా..... ఏం అంత ఉంది అని రా అది... చీకేసిన టెంకాయ మొహం అది.... అదేమైనా పెద్ద అది అనుకుంటుందా నిన్ను రిజెక్ట్ చేసే అంత లెవెల్ ఉందా రా దానికి (అని ఫుల్ ఫైర్ అయింది ఒకేసారి....)
నేను లైక్.... తెలుసు నాకు తను అలానే రియాక్ట్ అవుతుంది అని కానీ ఇందులో తను ఒక పాయింట్ తప్పుగా అర్థం చేసుకుని ఆ పాయింట్ నే మార్చేయడం చూసి....
నేను: హేయ్ హేయ్ ఆగు అమ్మా... అది రిజెక్ట్ చేయడం ఏంటి నేను అసలు ప్రపోజ్ ఏ చేయలేదు.... అది జస్ట్ దానికి ఏం అనిపిస్తుందో చెప్పింది అంతే....
మేడమ్: ఏదోటి లే బొక్క.... నిన్ను చూస్తూ కూడా అలా ఎలా చెప్పగలిగింది రా అది చిప్ప మొహం ది.... (అని కాస్త చిరు కోపంతో అనడం చేసింది)
నేను: సైలెంట్ గా ఉనా ఇక ఇంకేమైనా అంటే నన్ను అంటుంది ఏమో అని చిన్న మొహం వేసుకుని అలా సాడ్ గా చూస్తున్నా....
మేడమ్: అందుకేనా ఇవాళ నన్ను లాక్కొచ్చేసింది Waste fellow..... అవసరం లేని వాళ్ల అందరినీ తగులుకుని Value తగ్గించుకుంటావ్... (అని ప్రేమగా నన్ను వేసుకోవడం స్టార్ట్ చేసింది....)
నేను అలా చూస్తున్నా
మేడమ్ అలా కోపంగా చూస్తూ
మేడమ్: ఆ తన్వికి తెలుసా ఇది అంతా మరి...
నేను: లేదు నీకే ఫస్ట్ చెప్తున్నా..... (అని అలా చూస్తూ చెప్పా...)
మేడమ్: హ్మ్మ్.... మరి అది ఎందుకు అలా చేసింది అందరి ముందు.....
మేడమ్ అలా అడిగేసరికి ఒకేసారి నా బాల్స్ టైట్ Balls Tight అయ్యాయి....
మేడమ్ నా మీద ప్రేమతో సౌమ్యని కసురుకుంటూ ఉంటే ఎంజాయ్ చేశా కానీ ఇప్పుడు....
నేనే చెప్పాల్సింది తనే అడిగేసింది....
ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి అలా మేడమ్‌నే కన్ను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయా....
మేడమ్ ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అవ్వడం తెలుస్తుంది...
కానీ మేడమ్ అడిగాక ఇంకా అబద్ధం చెప్పలేను ఇప్పుడు....
మేడమ్ చూపులు రేయ్.... అన్నట్టు మారుతున్నాయి
(ఆ నిమిషం దాటాక....)
నా ఊపిరి బలం,వేగం,వేడి అమాంతం పెరిగిపోయాయి.....
అలా సౌమ్య మీది కోపం నా మీదికి మారుతున్న మేడమ్ ఫేస్ చూస్తూనే బలంగా ఊపిరి పీల్చి
నేను: నేను తన్వి సెక్స్ చేసుకున్నాం (అని చేపేసా)
అంతే

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)