Thread Rating:
  • 42 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలం కలిసొస్తే (Chapter 18 published)
Chapter - 18


అందరమూ కూర్చుని మంజు చేసిన చక్కటి చికెన్ బిర్యానీ తింటూ కబుర్లు చెప్పుకున్నాము. నేను నాన్న పక్క పక్కన కూర్చున్నాము. అమ్మ ఇంక నేహా మాకు ఎదురుగ కూర్చున్నారు. మంజుని మాతో తినమని చెప్పినా సరే, తానూ మాకు వడ్డించి కాసేపు అయ్యాక తింటాను అని చెప్పింది. మేము ఎంత సేపు అడిగిన వినలేదు. మా ముందు ఎలా ఉన్న వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే పనిమనిషితో కూర్చోబెట్టి భోజనం పెట్టారు అని మమ్మల్ని అంటారేమో అన్న భయంతో మంజు సాధారణంగా మాతో కూర్చోడు గెస్ట్స్ ముందు. నేహా వచ్చింది కాబట్టి ఈరోజు కూడా కుర్చొవట్లేదు అని నాకు అర్థం అయింది.

నేను: మంజు. నేహా ఏమి బయట మనిషి కాదు. నువ్వు మాతో కూర్చుని తినచ్చు.

మంజు మొహమాట పడి అంది.

మంజు: అలా ఏమీ లేదు బేటా. మీరు తిన్నాక నేను తింటాను. మంచిగా తినండి.

నేహా: ఏంటి మంజు. నిజామా? నేను ఉన్నాను అని తినట్లేదా? సారీ.

మంజు: అయ్యో అలా ఏమి లేదు బేటా. నువ్వు తిను మంచిగా. నేను తింటాను కదా.

ఇంక ఎవరు ఫోర్స్ చెయ్యలేదు. సరే;ఏ, మంజుకి ఇబ్బంది ఏమో అని ఊరుకున్నారు.

నేహా: అవును రా. కొత్త జాబ్ లో జాయిన్ అయ్యావు అంట కదా. ఆంటీ చెప్పారు. కంగ్రాట్స్. ఏ కంపెనీ?

నేహా అలా కొత్త నాటకపు సంభాషణ మొదలెట్టింది. సరే చూద్దాము ఇది ఎటు తీసుకెళ్తుందో అని నేను కొనసాగించాను.

నేను: అవును. కే స్ టెక్నాలజీస్ లో జాయిన్ అయ్యాను. పాత కంపెనీ లో పీకేశారు.

నేహా: పీకేస్తే పీకారులే. కొత్త కంపెనీ నీకు నచ్చిందా? శాలరీ నీకు కావాల్సింది ఇస్తున్నారు కదా?

నాకు నేహా ప్లాన్ ఇంక అర్థం కాలేదు. అలా అర్థం చేసుకోడానికి ట్రై చేస్తూనే సమాధానం చెప్పను.

నేను: హా. అడిగినంత ఇచ్చారు. పైగా దాని కంటే చాలా మంచి కంపెనీ. కొల్లీగ్స్ అందరు కూడా కూల్. హాయిగా ఉంది.

నేహా: పొనీలేరా. ఏది జరిగిన మన మంచికే అనుకో. నీకున్న టాలెంట్ కి ఎక్కడైనా వచ్చేస్తుంది.

ఈ మాట మాత్రం నేహా నాటకంలో భాగంగా కాదు. మనస్ఫూర్తిగా అంది. అది అర్థం అయ్యి చిన్నగా నవ్వాను. ఇంతలో నేహా మళ్ళీ మొదలు పెట్టింది.

నేహా: అవునూ, కే స్ టెక్నాలజీస్ అంటే మాదాపూర్ లో ఉంది అదేనా?

నేను: హా అదే. ప్రోడక్ట్ లు కొత్తవి బిల్డ్ చేస్తున్నారు. అలాగే సర్వీసెస్ కూడా ఉన్నాయి.

నేహా: అవునా. ఏమి ప్రోడక్ట్?

నేను మా కంపెనీ సర్వీసెస్ ఇంక ప్రోడక్ట్ గురించి చెప్పాను.

నేహా: ఆగు. నువ్వు చెప్తుంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది. మీ కంపెనీ హెడ్ క్వార్టర్స్ న్యూ యార్క్ ఆ?

నేను: అవును.

నాకు ఇదెటు పోతోంది అర్థం కాలేదు.

నేహా: అందులో నా బెస్ట్ ఫ్రెండ్ పని చేస్తుంది రా.

నాకు అర్థం అయింది. ఇది అటు ఇటు చేసి ప్రవీణ ప్రస్తావన తెస్తోంది.

నేను: ఓహ్.. ఎవరు? పేరేంటి?

నేహా: ప్రవీణ అని ఉంది. నీకు తెలుసా?

నాకు వెంటనే నవ్వొచ్చింది కానీ ఆపుకున్నాను. నేహా కొంటెగా చూస్తూ కళ్ళతో నవ్వుతు నోటితో ప్రశ్నలు అడుగుతోంది.

నేను: ప్రవీణ నా? తెలుసు. నా టీం లో ఒక అమ్మాయి ఉంది.

నేహా: కొంచం బొద్దుగా ముద్దుగా ఉంటుంది. బావుంటుంది చూడటానికి. ఆ అమ్మాయేనా?

దీనికి ఎలా సమాధానం చెప్పాలి అమ్మ వాళ్ళ ముందు? వాళ్లేమో మేము మాట్లాడుకుంటుంటే ఎంతో కుతూహలంతో వింటున్నారు. నేహా ఇంకా అలాగే కొంటెగా చూస్తోంది.

నేను: అవును కొంచం లావుగా ఉంటుంది.

నేహా: ఓరిని. ప్రవీణ కులాసా తన పేరు.

నేను: హా అవును తానే.

నేహా: అది నా బెస్ట్ ఫ్రెండ్ రా. నీకు ఇది వరకు చెప్పేదాన్ని కదా మా ఇంటికి పక్కన డాలీ అని ఒక ఫ్రెండ్.

నేను ఏదో గుర్తు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నట్టు నటించాను.

నేను: హా. హాస్టల్ ఉండేది అన్నావు. తనేనా?

నేహా: హా. ఆ అమ్మాయే. నువ్వు అప్పట్లో ఒకటి రెండు సార్లు తనని కలవాలి అని మనము ప్లాన్ చేసుకున్నాము కానీ కుదరలేదు గుర్తుందా?

నేను: హా. గుర్తొచ్చింది. నిజంగా నా. తాను నేను బాగా క్లోజ్ గా పని చేస్తాము.

నేను "క్లోజ్" అన్న మాట కొంచం వొత్తి పలికాను. అది నేహా మాత్రమే గమనించింది. చిన్నగా నవ్వింది.

నేహా: అవునా. ఓరిని. ప్రపంచం ఎంత చిన్నది.

నేను: అవునవును. లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ నాకు కొల్లీగ్ అవ్వడం ఏంటి. మేము ఇద్దరమూ ఒకే టీం అవ్వడం ఏంటి. అది కూడా బాగా క్లోజ్ గా పని చెయ్యడం ఏంటి. అదేదో మనము ప్లాన్ చేసినట్టు.

నేను నేహా ఇద్దరం వస్తున్నా నవ్వు ఆపుకున్నాము.

అమ్మ: గమ్మత్తుగా ఉంటాయి కొన్ని విషయాలు. అప్పట్లో కలవలేకపోయారు, ఇప్పుడు రోజు కలుస్తున్నారు.

అమ్మ తనకి తెలియకుండానే మాకు ఒక డబల్ మీనింగ్ మాట వదిలింది. నేను నేహా ఇద్దరం అది పసిగట్టాము. నేహా వెంటనే అందుకుంది.

నేహా: ఏరా. రోజు కలుస్తారా? లేక ఎప్పుడైనా కలుస్తారా?

నాకు అందులో బూతు తెలుసు. నేను ఎందుకు తగ్గాలి. అసలు తగ్గాను అని రెస్పాన్స్ ఇచ్చాను.

నేను: రోజు కలవాలి అంటే కుదరాలి కదా. పని బాగా ఉంటుంది. అందరు ఉంటారు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాము. ఎప్పుడైనా కుదిరినప్పుడు కలుస్తాము. అంతెందుకు, నిన్న రాత్రి కలిసాము. అంటే రోజంతా కలిసే కూర్చుని పని చేసాము. రాత్రి డిన్నర్ కూడా కలిసి చేసాము. నిన్న పని అయ్యాక ఆఫీస్ లో కాసేపు కబుర్లు చెప్పుకుని తనని వాళ్ళ ఫ్రెండ్ ఫ్లాట్ దెగ్గర దింపి నేను ఇంటికి వచ్చాను.

నేహా నవ్వు ఆపుకుంటూ అడిగింది.

నేహా: ఓహో! అయితే నిన్న కలిశారు అన్నమాట.

నేను: హా కలిసే పని చేసాము. ఆ తరువాత కాసేపు ఆఫీస్ విషయాలు, ఒకరికి కావాల్సింది ఇంకొకళ్ళం చేసుకుని హెల్ప్ చేసుకున్నాము, తరువాత ఇంక కలిసి పెద్ద పని ఒకటి చెయ్యాలి అనుకున్నాము కానీ ఆఫీస్ లో కుదరదు, బాగా లేట్ అయింది అప్పటికే అని ఇంకెప్పుడైనా చేసుకుందాములే అని బయలుదేరాము.

నేహాకి ఈసారి నవ్వు ఆగలేదు. దాంతో పొలమారింది. వెంటనే అమ్మ నీళ్లు తాగించింది. నీళ్లు తాగి కాస్త కుదట పది నా వైపు చూసింది. అమ్మ తనకి అలా ప్రేమగా నీళ్లు తాగిస్తే నేహాకి తాను ఏమి మిస్ అవుతున్నానో గుర్తొచ్చింది. వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే అది పొలమారటం వలన వచ్చిన నీళ్లు అన్నట్టు కవర్ చేసింది.

ఇంతలో భోజనాలు అన్ని అయ్యి స్వీట్ కూడా తినేశాము. అందరమూ ప్లేట్స్ తీసి అంత క్లియర్ చేసాము. నేహా చురుకుగా అన్ని అందుకుని అమ్మకి మంజుకి హెల్ప్ చేసింది. నేను నాన్న వెళ్లి సోఫా లో కూర్చున్నాము. ఒక అయిదు నిమిషాలకి అంత క్లియర్ అయిపోయింది. అమ్మ వచ్చి సోఫాలో కూర్చుంది. నేహా మాత్రం వంటింట్లో ఉంది. 

మెల్లిగా నేహా ఇంక మంజు ఇద్దరు బయటకి వచ్చారు. మంజు ఒక ప్లేట్ లో బిరియాని పెట్టుకుని తెచ్చుకుంది. నేహా తన వెనకాలే స్వీట్ ఇంక రైతా అన్ని తీసుకుని వచ్చింది. మంజు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తింటుంటే నేహా పక్కనే కూర్చుంది. ఇక అప్పుడు అందరమూ అక్కడే డైనింగ్ టేబుల్ దెగ్గరికి షిఫ్ట్ అయ్యాము. మంజు మొహం వెలిగిపోయింది.

నాన్న: టైం ఒంటిగంట అవుతోంది. నేను కాసేపు వెళ్లి నడుం వాలుస్తాను.

అమ్మ: సరే. నేను వచ్చి మూడింటికి లేపుతాను.

నాన్న: సామాన్లు అన్ని సద్దేసినట్టే కదా?

అమ్మ: లేకపోతే మీరు సద్దుతారా?

నాన్న: లేదు. సిద్ధమని నీకే చెప్తాను.

అమ్మ: అంతోటి దానికి మళ్ళీ అడగడం దేనికి? వెళ్లి పడుకోండి.

నాన్న: నా బ్రష్ అవి పెట్టావా?

అమ్మ: మహా ప్రభు! మీ సామాన్లు నాకంటే ముందే పెట్టేసాను ఒక బాగ్ లో. వెళ్లి పడుకోండి.

నాన్న: అంత విసుగెందుకోయి? నేను ఏమి అన్నాను?

అమ్మ: ఏమి అనరు. జస్ట్ నస పెడుతుంటారు అంతే.

నాన్న: ఓహో.. ఇన్నాళ్ల నుంచి నస పెడుతుంటేనే ఉన్నావా నాతో?

అమ్మ నాన్న మధ్య ఆ చిన్ని చిన్ని గొడవలే వాల్ల సరసం. నేను నేహా మంజు ముగ్గురం అవి వింటూ వాళ్ళని చూస్తూ నవ్వుతు ఉన్నాము.

అమ్మ: ఏమి చేస్తాను. మా ఇంట్లోవాళ్ళు మీకిచ్చి చేసేసారు. మంచిదని కాబట్టి మీ నస భరిస్తున్నాను. వేరేది ఎవరన్నా అయితే నడ్డి మీద తన్నేది.

నాన్న: ఓహో.. తంతే తన్నించుకుంటారు మరి.

అమ్మ: లేకపోతే ఏమి చేస్తారు.

నాన్న: ఇంకా ఎక్కువ నస పెడతాను. దెబ్బకి అది నా కళ్ళు పట్టుకోవాలి.

నాన్న అలా అనేసరికి అందరమూ గట్టిగ నవ్వేసాము. ఆయన కూడా నవ్వుకుంటూ నడిచారు.

నాన్న: సరేనమ్మా నేహా. నువ్వు ఉంటావా? లేక వెళ్ళిపోతావా?

నేహా నా వైపు చూసింది.

అమ్మ: ఇప్పుడు ఆ విషయం ఎందుకు?

నాన్న: అలా కాదోయి. అమ్మాయి నేనే లేచే టైం కి వెళ్లిపోతుందేమో ఇప్పుడే బై చెప్దాము అని.

అమ్మ: ఏమి వెళ్ళాడు మీరు వెళ్లి పడుకోండి. నస మేళం.

నాన్న:  ఇది మరీ బావుంది. సరే నేహా. నేను కాసేపు పడుకుని లేస్తాను. మళ్ళీ రాత్రి ట్రైన్ లో నిద్ర అంటే కాస్త కష్టం.

అమ్మ: ఏమి కష్టం? మీరు పెట్టె గురకకు ఇంజిన్ నుంచి డ్రైవర్ వచ్చి మరీ ఆపమంటాడు. అలా పడుకుంటారు. నువ్వు ఆయన మాటలు నమ్మకు నేహా.

నాన్నకి ఇంక అక్కడ ఉంటే పరువు పోతుంది అనిపించి వెళ్లిపోయారు. అందరమూ నవ్వుకున్నాము.

*****

నేహా: ఎన్నాళ్ళు ఆంటీ ట్రిప్?

అమ్మ: వారం రోజులు అమ్మ. ఒక పెళ్లి ఉంది. అలాగే మా చుట్టాలు కొంత మంది ఉన్నారు. అందర్నీ కలిసి ఒకసారి వస్తాము.

నేను: వెళ్తే వెళ్లారు కానీ ఆ చుట్టాలు ఎందుకు మధ్యలో. ఎదవ గోల.

అమ్మ: నువ్వు నోర్ముయ్యారా. ఇలా అంటే రేపొద్దున నీ పెళ్ళికి ఎవరు రారు.

నేను: మంచిది. ఖర్చు మిగుల్తుంది.

అమ్మ: ఛీ నోర్ముయ్యి.

నేహా: వాడి బోండా వాడు అలానే అంటాడు. పట్టించుకోకండి. మీరు చెప్పండి ఆంటీ.

అమ్మ: అలా కాదు నేహా. ఇప్పుడు వీడికి పెళ్లి చెయ్యాలి కదా?

నేను వెంటనే టాపిక్ కట్ చేసాను.

నేను: అమ్మ. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా?

నేహా: రేయ్. నువ్వు ఆగు. ఇక్కడ ఉంటే మూసుకుని మేము మాట్లాడేది విను. లేదంటే లోపలి పో. నేను ఆంటీ మాట్లాడుకుంటాము.

మంజు పక్కనే కూర్చుని ఆరిపోయిన బట్టలు అన్ని మడత పెడుతోంది. నేహా ముందు ఆ టాపిక్ అమ్మ తీస్తే ఏమి మాట్లాడుతుందో, ఎటు నుంచి ఎటు పోతుందో అన్న ఖంగారులో నేను ఆపబోయాను. కానీ నేహా నన్ను కాసురుతూ ఒక లుక్ ఇచ్చింది. ఆ లుక్ అర్థం సైలెంట్ గా ఉండమని. సరే అని ఆగాను.

నేహా: మీరు చెప్పండి ఆంటీ.

అమ్మ: ఏమి లేదు రా. ఇప్పుడు వీడికి పెళ్లి చెయ్యాలి కదా. అంటే సంబంధాలు చూడాలి. కాస్త చుట్టలకి చెప్తే మంచి సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్తారు కదా. అది గాక మేము వాళ్ళని కలిసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అంకుల్ కూడా ఇంకో మూడు సంవత్సరాలలో రిటైర్ అవుతారు. మాకు ఉన్నది కూడా వీడోక్కడే. అందుకే, అయన సర్వీస్ లో ఉండాగానే పెళ్లి చేసేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన.

నేను: నాన్న రిటైర్ అయితే నాకు పెళ్లి కాదా? అసలు అర్థం లేకుండా లింక్ పెడతావేంటి అమ్మ?

నేహా: ఒరేయ్. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. సైలెంట్ గా లేకపోతే చస్తావు.

నేను సైలెంట్ అయ్యాను.

అమ్మ: అలా కాదురా. అయన సర్వీస్ లో ఉన్నప్పుడు ఆయన కొల్లీగ్స్ అందరిని పిలిచి నీ పెళ్లి చెయ్యాలి అని అయన కోరిక.

నేను: అదేమీ కోరిక.

నేహా: రేయ్. అవ్వాలి అని పట్టు పట్టట్లేదు. అయితే బాగుంటుంది అంటున్నారు.

అమ్మ: బంగారు తల్లి. కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. ఈ బాండ వెధవకి ఏమి అర్థం కాదు.

నేహా: చెప్పండి ఆంటీ.

అమ్మ: అదే. నలుగురికి చెప్పి పెడితే కాస్త ఏదన్న మంచి మ్యాచెస్ వస్తే చెప్తారు అని. ఇప్పటి నుంచి చూస్తేనే కదా ఒక ఏడాది రెండేళ్ళకి అయ్యేది. అందులో అయ్యగారికి పిల్ల నచ్చాలి, పిల్లకి అయ్యగారు నచ్చాలి.. మళ్ళీ అండర్స్టాండింగ్ ఉండాలి.. మా రోజుల లాగా పెద్ద వాళ్ళు చూపించిన సంబంధం మూసుకుని చేసుకునే పిల్లలు ఎక్కడున్నారు ఈరోజుల్లో.

అమ్మ ఆ మాట అంటూనే తన ఎదురుగా ఉన్న నేహా అలానే ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని గుర్తొచ్చింది. వెంటనే నాలుక కరుచుకుంది. నేను మంజు ఇద్దరం ఒకేసారి అమ్మ నోరుజారింది అని గ్రహించి అమ్మ వైపు చూసాము. అమ్మ మొహం చిన్నదిగా అయిపోయింది.

అయితే, నేహా మాత్రం చాలా మెచూర్డ్ గా ఒక చిన్న నవ్వు నవ్వింది.

అమ్మ: సారీ రా నేహా. నా ఉద్దేశం అది కాదు.

నేహా: పర్లేదు ఆంటీ. మీ ఉద్దేశం నాకు అర్థం అయింది. నా విషయం వేరు. తప్పక చేసుకున్నాను. కానీ ఈరోజుల్లో నాలాంటి వాళ్ళు లేరు. నిజానికి ఇలా బలవంతపు పెళ్లిళ్లు మంచిది కూడా కాదు. కాబట్టి మీ ఆలోచన కరెక్ట్. మన హీరో కి ఎవరన్నా మంచి అమ్మాయి దొరికి నచ్చితే చేసెయ్యండి. లేదు అరెంజ్డ్ మ్యారేజ్ చెయ్యాలి అంటే మాత్రం మీరు చెప్పినట్టు టీమ్ తీసుకోవాలి.

నేహా అలా అనేసరికి అమ్మ మొహం కాస్త నార్మల్ అయింది. నా వైపు చూసింది. నా మోహంలో కోపం అమ్మకి తెలిసిపోయింది. అమ్మ కొంచం చిన్నబుచ్చుకుంది. అది గమనించిన నేహా వెంటనే అంది.

నేహా: ఆంటీ. పైన ఇల్లు కడుతున్నారు కదా. అది నాకు చూపించండి. మనము అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాము. మీరు నేనే వెల్దాము. అప్పుడు వీడి నస ఉండదు.

నేను: ఏమి అక్కర్లేదు. ఇక్కడే మాట్లాడండి. లేదంటే నేను కూడా వస్తాను.

నేహా: అక్కర్లేదు. మా మధ్య నువ్వెందుకు రా. ఆడవాళ్ళము ఏవో మాట్లాడుకుంటాము. నీకెందుకు అవన్నీ. పొయ్యి రూమ్ లో పడుకో పో నువ్వు కూడా.

నేహా అలా అనేసరికి నేను నేహా వైపు చూసాను. అందులో తన ప్లాన్ ఏంటో తెలియక నేను సతమతవుతున్నాను అని తనకి అర్థం అయ్యేలాగా చూసాను. అది గమనించింది నేహా.

నేహా: నేను సాయంత్రం దాకా ఉంటాను. చెప్పాను కదా నా ఫ్రెండ్ ప్రవీణ. దాన్ని కలిసి మేము షాపింగ్ కి వెళ్ళాలి. నువ్వు కూడా వస్తావా?

నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు.

నేను: నేనా? షాపింగ్ ఆ? ఎక్కడ?

నా కన్ఫ్యూషన్ అర్థం అయింది నేహా కి. ఇంక తానే మేనేజ్ చేసింది.

నేహా: నీ ఇష్టం. నేను ఇక్కడ ఒక రెండు గంటలు కూర్చుని మళ్ళీ ఇంటికెళ్లి దాన్ని కలిసి షాపింగ్ కి వెళ్ళాలి అనుకున్నాను. ఆ తరువాత నేను ప్రవీణ కలిసి మా ఫ్రెండ్ ఒకమ్మాయి ఉంది స్వప్న అని. వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ వీకెండ్ అంత అక్కడే ఉండాలి అనుకున్నాము.

నేహా ఎప్పుడైతే స్వప్న ఆందో నాకు అర్థం అయిపోయింది ఇది మొత్తం కట్టు కథ అని. కానీ ఒకటి మాత్రం అర్థం అయింది. నేహా వీకెండ్ మొత్తం నాతో ఉండే ప్లాన్ లో ఉంది. నాకు ఉత్సాహం పెరిగిపోయింది.

నేహా: కానీ నాకు ఇక్కడే లేట్ అయిపోయింది కదా. నేను ఇంక ఇంటికి వెళ్ళాను. ఇక్కడే నుంచి ఇటే షాపింగ్ కి వెళ్ళిపోతాను. ప్రవీణ ని కలిసి షాపింగ్ పని చేసుకుని స్వప్న ఇంటికి వెళ్ళిపోతాము ఇద్దరమూ. అందుకే అడుగుతున్నా.

నేను అడగగానే ఒప్పుకుంటే అనుమానం వస్తుందేమో అని కొంచం బెట్టు చేసాను.

నేను: ఏమో. చూద్దాము. నాకు అంత మూడ్ లేదు.

నేహా: మూడ్ ఎందుకు లేదురా. ఖాళి ఏ కదా. దా. అందులోను ఇప్పుడు ప్రవీణ నువ్వు కూడా బాగా క్లోజ్ అయిపోయారు కదా. మీరు కలిసిపోయారు కాబట్టి కొత్త ఏమి ఉండదు. ముగ్గురం అలా సరదాగా తిరగచ్చు.

కొంటెగా నా వైపు చూస్తూ నవ్వింది.

నేను: అవుననుకో. కానీ మీ షాపింగ్ అంటే గంటలు పడుతుంది. నాకు చిరాకు.

నేహా: అబ్బో. సరే. నీకు బోర్ కొట్టకుండా ఏదోకటి చేస్తాములే. నేను బిజీ గా ఉంటే ప్రవీణ, అది బిజీ గా ఉంటే నేను నీకు బోర్ కొట్టకుండా మా నోటికి పని చెప్తాము.

నేను షాక్ అయ్యి చూసాను. నోటికి పని అంటే డైరెక్ట్ గా అమ్మ మంజు ముందే బ్లో జాబ్ గురించి మాట్లాడుతోంది.

నేహా: అదే.. ఏదోకటి వాగుతూ నీకు బోర్ కొట్టనివ్వము.

నేను: సరే. నాకు బోర్ కొత్త కూడదు.

నేహా: సరేలేరా. నువ్వెళ్ళి పడుకో పో. మీరు పదండి ఆంటీ.

అమ్మ నేహా అలా పైన మేము కడుతున్న ఇల్లు చూడటానికి వెళ్లారు. మంజు బట్టలు మడత పెడుతోంది ఇంకా. నేను లేచి నా రూమ్ లోకి వెళ్లి అలా బెడ్ మీద నడుము వాల్చాను. నా బుర్రలో ఎన్నో ఆలోచనలు.

ఇప్పుడు నిజంగా ప్రవీణ కూడా వస్తుందా లేక నేహా బిస్కెట్ వేసిందా అమ్మ వాళ్ళ ముందు? ఒకవేళ ప్రవీణ వస్తే అందరమూ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ రిసార్ట్ ప్లాన్ ఏమన్నా వేసిందా? పోనీ ప్రవీణ లేకపోతే ఎలా? నాకు ఏమి తెలీదు. కానీ ఒక్కటి మాత్రం కంఫర్మ్. ఈ వీకెండ్ కూడా నేహాతో నేను కలవబోతున్నాను. ఎక్కడ ఏంటి ఎలా అనేది మాత్రం నేహా చెప్తే తెలుసుకోవాలి అని అలా బెడ్ మీద పడుకుని చిన్నగా నిద్రలోకి జారుకున్నాను.

ఇంకా ఉంది. చాప్టర్ 19 త్వరలో.
[+] 6 users Like sshamdan96's post
Like Reply


Messages In This Thread
RE: కాలం కలిసొస్తే - by sshamdan96 - 3 hours ago



Users browsing this thread: klittukumar, Rashidk, Sunny73, 25 Guest(s)