Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
ఫ్లైట్ బెంగుళూరు నుండి హైదరాబాద్ బయలుదేరింది. మ్మ్మ్ అంటూ చేస్తున్న ఇంజిన్ సౌండ్, మధ్య మధ్య లో అనౌన్స్మెంట్ తప్ప నివి, రోహన్ మధ్య నిశ్శబ్దమే తాండవం చేస్తూ ఉంది.

నివి విండో లో నుండి బయటకు చూస్తూ ఉంది. ఆమె కళ్ళు అప్పటికే కన్నీళ్లతో నిండిపోయాయి. రాత్రి తాను చేసిన తప్పు ఆమె మనసుని ముక్కలు చేస్తూ ఉంది దానికి తోడు ప్రేమ్ మెసేజ్లు, అతను మారిన విధానం చూసి తన మీద తనకే అసహ్యం గా ఉంది. కాసేపటికి మెల్లగా తల తిప్పి రోహన్ వైపు చూసింది.

అతను సైలెంట్ గా ఏదో మ్యాగజైన్ చదువుతూ ఉన్నాడు. అతని మొహం లో కానీ, కళ్ళలో కానీ రాత్రి జరిగిన తప్పు గురించి ఎలాంటి ఛాయా నివి కి కనపడలేదు. 

నివి మెల్లగా కళ్ళు తుడుచుకుంటూ తన గొంతుని సరిచేసుకుంటూ "మనం చేసింది తప్పు రోహన్, ఇంకొకసారి ఈ తప్పు చేయకూడదు" అంది బలహీనంగా 

రోహన్ మ్యాగజైన్ లో నుండి తన తలని పక్కకి తిప్పి నివి వైపు చూసాడు. తన చేతిని నిదానంగా హ్యాండ్ రెస్ట్ మీద ఉన్న ఆమె చేతి మీద వేసి "ఇందాకే చెప్పాను కదా నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అని, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను" అన్నాడు.

మళ్ళీ వెంటనే తన చేయి వెనక్కి తీసుకొని తిరిగి ఆ మ్యాగజైన్ చదవటం మొదలుపెట్టాడు. నివి తో ఎలాంటి ఆర్గుమెంట్ కానీ గొడవ కానీ పెట్టుకోలేదు. అలానే ఆమెని కన్విన్స్ చేసే పని కూడా చేయలేదు. దాంతో నివి మనసు కాస్త కుదుటపడింది. కానీ ఇప్పుడు ప్రేమ్ కి తన మొహం ఎలా చూపించాలి అన్న కంగారు, బాధ మాత్రం అలానే ఉన్నాయి.

కొంతసేపటికి ఫ్లైట్ హైదరాబాద్ కి చేరుకుంది. నివి, రోహన్ తమ బాగ్స్ కలెక్ట్ చేసుకుని బయటకు నడిచారు. అప్పటికే వెయిటింగ్ లాంజ్ లో నివి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రేమ్. నివి ని చూడగానే సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి అలానే మోకాళ్ళ మీద కూర్చొని తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే ఆమెకి ఇస్తూ 

"వెల్కమ్ హోమ్ నివి" అన్నాడు ప్రేమగా.

అదంతా చూస్తూ ఉన్న చుట్టూ పక్కన వాళ్ళు మెల్లగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నారు. 

అది చూసిన నివి కూడా ఒక్కసారిగా షాక్ అయింది. పెదాల మీద బలవంతంగా నవ్వుని తెచ్చుకుని చుట్టు పక్కల చూసింది. ఆమె మనసులో రాత్రి జరిగిన తప్పు గురించే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు ప్రేమ్ చూపిస్తున్న ఈ ప్రేమ పొందటానికి తనకి అర్హత లేదని నివి కి తెలుసు. అందుకే ప్రేమ్ మొహం చూసే ధైర్యం కూడా లేక చుట్టూ చూస్తూ ఉంది.

కానీ ఏం చెప్పాలో తెలియక "ప్రేమ్, ప్లీజ్ అందరూ చూస్తున్నారు" అంది మెల్లగా.

అది విని ప్రేమ్ మెల్లగా నవ్వి పైకి లేచాడు. కానీ అక్కడ ప్రేమ్ కి తెలియని విషయం ఏంటి అంటే రాత్రంతా నివి, రోహన్ కింద నలిగి వచ్చిందని. చుట్టూ పక్కన వాళ్ళని చూసి సిగ్గు పడుతుందేమో అందుకే ఇలా మెల్లగా మాట్లాడుతుంది అనుకున్నాడు. తన మొహం మీద ఉన్న అదే నవ్వుని చూపిస్తూ 

"కార్ అటువైపు ఉంది" అన్నాడు తన చేయి చూపిస్తూ.

నివి మెల్లగా ముందుకు నడిచింది. అంతలోనే రోహన్ సంగతి గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి చూసింది. అతని మొహం లో ఎలాంటి ఎక్ష్ప్రెషన్ కనపడట్లేదు. 

"నువ్వు ఎలా వెళ్తావ్?" అంది మెల్లగా 

"మీ హస్బెండ్ నిన్ను మాత్రమే పిక్ చేసుకోవటానికి వచ్చాడు, నన్ను కాదు" అన్నాడు రోహన్ మెల్లగా నవ్వుతూ ఇద్దరినీ చూస్తూ.

"అయ్యో అదేం లేదు రోహన్, నువ్వు కూడా రా" అన్నాడు ప్రేమ్ నవ్వుతూ 

"హే జస్ట్ కిడ్డింగ్, నా కార్ ఇక్కడే పార్క్ చేసి ఉంది, మర్చిపోయారా ఏంటి?' అన్నాడు నవ్వుతూ రోహన్.

మెల్లగా ముగ్గురు పార్కింగ్ దగ్గరికి చేరుకున్నారు. ప్రేమ్ కార్ లో ఎక్కి తన కార్ బూట్ ఓపెన్ చేసాడు. రోహన్, నివి లగేజ్ ని దాంట్లో పెడుతూ మెల్లగా నివి చెవి దగ్గరికి వచ్చి 

"నీ మొహం చూస్తే చాలా ఈజీగా ప్రేమ్ కి అనుమానం వస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. అదొక కల అనుకుని మర్చిపో నివి. ఎప్పటిలానే ఉండు. ఇద్దరం కొలీగ్స్, బిజినెస్ పార్టనర్స్. పర్సనల్ లైఫ్ ని బిజినెస్ లోకి తీసుకొని రాకూడదు. రేపు వెళ్లి కొత్త క్లయింట్స్ ని కలవాలి. ముందు నీ కెరీర్ మీదనే ఫోకస్ చెయ్ అప్పుడే ఎలాంటి ఆలోచనలు రావు" అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు రోహన్.

నివి మెల్లగా కార్ ఎక్కింది. కార్ అలా ముందుకు పోతూ ఉంది. ఇందాక ప్రేమ్ తీసుకొని వచ్చిన బొకే ఆమె ఒడిలోనే ఉంది. దాని ముళ్ళు ఆమె కట్టుకున్న చీరని గుచ్చుతున్నట్టు, రాత్రి జరిగింది ఆమె మనసుని గుచ్చుతూనే ఉంది. 

అటు ప్రేమ్ మనసు మాత్రం కొత్త ఉరకలు వేస్తూ ఉంది. మళ్ళీ నివి తో ప్రేమగా ఉండాలి, తనకి ప్రేమంటే ఏంటో చూపించాలి అనుకుంటూ ఉన్నాడు.

రోహన్ తన కార్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసాడు. అంతలో ఏదో గుర్తుకు వచ్చి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి ఎవరికో కాల్ చేసాడు. రెండు రింగ్స్ తర్వాత అవతల నుండి కాల్ లిఫ్ట్ చేసిన సౌండ్, ఆ మరుక్షణమే 

"హాయ్ సార్, చెప్పండి" అన్న మాటలు వినపడ్డాయి.

"రేపు నివిషా మేడం రాకముందే తనతో ఉన్న అగ్రిమెంట్ ఫైల్స్ మొత్తం చెక్ చెయ్యి, దాంట్లో ఎమన్నా నా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే, నా బర్త్డే నిన్న ఉండేలా చేంజ్ చేసి పెట్టు" అన్నాడు రోహన్.

"ఓకే సార్, కానీ ఎందుకు?" అన్న మాట వినపడింది.

"హాహా ఏం లేదు, నా బర్త్డే నిన్ననే అని ఒకరు అనుకుంటున్నారు లే అందుకు" అన్నాడు రోహన్ నవ్వుతూ.

"ఓకే సార్" అంటూ అవతల నుండి వినపడింది.

రోహన్ మరుక్షణమే కాల్ కట్ చేసాడు.

*******************************************

అప్పటికే సాయంత్రం అయింది. ఆకాశంలో సూర్యుడు నిదానంగా కిందకి జారుకుంటూ ఉన్నాడు. అప్పుడే గేట్ ఓపెన్ చేసుకుని తన కార్ ని లోపలికి పోనిచ్చాడు ప్రేమ్. 

నివి నిదానంగా కిందకి దిగింది. ప్రేమ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బూట్ ఓపెన్ చేసి ఆమె లగేజ్ బ్యాగ్ తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ క్షణం అది చూసి నివి మనసు ఇంకా బాధ పడింది. రాత్రి జరిగిన దానిని గుర్తు చేస్తూ తన తొడల మధ్యలో నొప్పి కూడా అలానే ఉంది. 

లోపలకి వెళ్ళగానే ఆధ్య పరిగెత్తుకుంటూ వచ్చి నివి ని పట్టుకుంది. నివి ప్రేమగా తనని పైకి లేపి ఎత్తుకుంది. ప్రేమ్ ఆమె లగేజ్ ని ఒక పక్కన పెట్టి, వెంటనే కిచెన్ లోకి వెళ్ళాడు. కాసేపటికి ఒక కప్ తో తిరిగి వచ్చి దానిని నివి కి ఇస్తూ 

"నీకోసం ఒక సర్ప్రైస్" అంటూ తన చేతిలోని కప్ ని నివి కి ఇచ్చాడు.

దాంట్లో గులాబ్ జామున్ చూసి నివి ఆశ్చర్యపోయింది.

"నీకు ఇష్టం అని నేనే చేసాను" అన్నాడు ప్రేమ్ నవ్వుతూ.

ఆ మాటలు, అతను చూపిస్తున్న ప్రేమ, నివి మనసుని ఇంకా తొలిచేసాయి. రాత్రి చేసిన తప్పు ఇంకా ఆమె మనసుని గాయ పరిచింది. అంతలోనే జరిగింది ఒక కలలా మర్చిపో అన్న రోహన్ మాటలు గుర్తు వచ్చి, గట్టిగా ఊపిరి పీల్చుకుని "థాంక్స్" అంది మెల్లగా 

ఒక్కక్షణం ఆమె ప్రవర్తన చూసి ప్రేమ్ కి చిన్న అనుమానం వచ్చింది కానీ, ఇలాంటి అనుమానాల వల్లనే ఇప్పటికే నివి మనసుకి చాలా దూరం అయ్యాను అనుకుని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు.

నివి ఆ జామున్ తిని తన బెడ్ రూమ్ లోకి వెల్లింది. తన తలలో ఉన్న ఆలోచనలు పోవాలి అంటే స్నానం చేసి రావాలి అనుకుని శుభ్రంగా తల స్నానం చేసి వచ్చింది. మరోసారి ముందు నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్ అన్న రోహన్ మాటలు గుర్తుకు వచ్చి తన లాప్టాప్ ఓపెన్ చేసి రేపు కలవబోయే క్లయింట్స్ గురించి చూడటం మొదలుపెట్టింది.

ఆమె అలా లాప్టాప్ లో మునిగిపోవటం చూసి ప్రేమ్ మనసు నొచ్చుకుంది. అయినా కూడా నా ప్రేమని అర్ధం చేసుకోవటానికి తనకి కూడా కొంచెం టైమ్ కావాలి లే, అప్పుడే తనని తొందరపెట్టకూడదు అనుకున్నాడు మనసులో.

సరిగ్గా 9 గంటలకి ప్రేమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. ఇంకా లాప్టాప్ లోనే వర్క్ చేస్తున్న నివి ని చూసి 

"నివి" అంటూ ప్రేమగా పిలిచాడు.

ఆ క్షణం నివి కూడా రాత్రి జరిగింది గుర్తు చేసుకోకుండా ప్రేమ్ వైపు చూసింది ఏంటి అన్నట్టుగా 

"తిందామా? నీ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసాను" అన్నాడు ప్రేమగా ఆమెని చూస్తూ 

అది విని నివి కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి. 

"ఈ రోజు నన్ను చాలా సర్ప్రైస్ చేస్తున్నావ్ ప్రేమ్" అంది మెల్లగా అతని కళ్ళలోకి చూస్తూ.

ఆ క్షణం మళ్ళీ ఆమెకి రాత్రి చేసింది గుర్తుకు వచ్చి బాధతో, అతని కళ్ళలోకి చూడలేక తల దించుకుంది.

"హాహా రా తిందాం" అంటూ అక్కడ నుండి డైనింగ్ టేబుల్ వైపు కదిలాడు ప్రేమ్.

నివి అతన్ని అలానే బాధగా చూస్తూ పైకి లేచింది. అప్పటికే చేసినవన్నీ టేబుల్ మీద పెట్టాడు ప్రేమ్. పప్పుచారు, చికెన్ ఫ్రై, అన్నం ఇవన్నీ చూసి ఆమె మనసులో ఇంకా బాధగా అనిపించింది. అసలు ఏం చేసావో అర్ధం అవుతుందా నివి అంటూ తనని తాను ప్రశ్నించుకుంది. అక్కడ ఉన్న వంటలు చూసి ఆధ్య కూడా ఆశ్చర్యంగా తన నాన్నని చూసింది.

ముగ్గురు తినటానికి కూర్చున్నారు. అంతలో రోహన్ లోపలికి అడుగు పెడుతూ 

"వావ్ వాసన గుమాయించి కొడుతుంది" అన్నాడు నవ్వుతూ 

"హహ రా రోహన్, ఇవన్నీ నివి కోసం స్పెషల్ గా చేసాను" అన్నాడు ప్రేమ్ నవ్వుతూ.

"అవునా అయితే, నేను తినకూడదు అన్నమాట" అన్నాడు రోహన్ జోక్ గా.

"హాహా అదేం లేదు, రా కూర్చో" అన్నాడు ప్రేమ్.

"హాహా పర్లేదు నేను బయట తింటాను, అయినా ఈ రోజు ఏంటి చాలా కొత్తగా ఉన్నావ్ ప్రేమ్" అన్నాడు రోహన్.

దానికి ప్రేమ్ మెల్లగా నవ్వాడు. నివి కూడా బలవంతంగా నవ్వింది. తన కళ్ళ ముందు ఉన్న రోహన్ ని, ప్రేమ్ ని తల ఎత్తి చూసే ధైర్యం కూడా ఆమెకి లేదు. అలానే తల దించుకుని 

"రోహన్ నువ్వు చెప్పిన క్లయింట్ డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేసాను. కాకపోతే ఇంకొంచెం వర్క్ ఉంది. ఈ రోజు అవుతుందో లేదో, రేపు చేస్తాను. కుదిరితే క్లయింట్ మీటింగ్ ఎల్లుండికి పోస్ట్ పోన్ చేస్తావా?" అంది మెల్లగా 

"ఓహ్ అప్పుడే అన్నీ మర్చిపోయి బిజినెస్ లోకి వచ్చేసావా?" అనుకున్నాడు రోహన్ మనసులో.

"అబ్బా అందుకే నాకు ఫ్రెండ్లీ గా ఉండాలి అనిపించదు. సరే ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నాను. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయకు" అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు రోహన్. 

అది చూసి ప్రేమ్ షాక్ అయ్యాడు. రోహన్ అలా అనేసి వెళ్ళిపోయాడు ఏంటి? బిజినెస్ ప్రెజర్ లో ఉన్నాడా అనుకున్నాడు. అటు నివి మాత్రం ఏం పట్టనట్టు సైలెంట్ గా తిని, ఆధ్య ని తీసుకొని ఆధ్య రూమ్ కి వెళ్ళింది. కాసేపు తనతో ఆడుకుని, ఆమెకి కథలు చెప్పి, మెల్లగా నిద్రపుచ్చింది. అప్పటికే టైం 10:30 అయింది. కాస్త తన మనసు కూడా కుదుటపడింది. 

బయటకు వచ్చి చూస్తే ప్రేమ్ హాల్ లో లేడు. మెల్లగా తమ బెడ్రూమ్ కి వెళ్ళింది. ప్రేమ్ కళ్ళు మూసుకొని కనిపించాడు. అతన్ని చూడగానే మనసంతా గై ఫీలింగ్ వచ్చింది. మనసులోనే అతనికి క్షమాపణ చెప్పుకుంటూ నిదానంగా బెడ్ మీదకి చేరింది. బెడ్ మీద అలికిడి అవటంతో ప్రేమ్ కళ్ళు తెరిచాడు. దాంతో ఇద్దరి కళ్ళు ఒకరినొకరిని చూసుకున్నాయి. 

"నన్ను క్షమించు నివి, నిన్ను చాలా బాధ పెట్టాను" అన్నాడు ప్రేమ్ మెల్లగా 

అది విని నివి కళ్ళు, కన్నీళ్లతో నిండిపోయాయి. మనసంతా భారంగా అనిపించింది. నివి ఏడవటం చూసిన ప్రేమ్ కంగారు పడుతూ 

"ఏమైంది నివి, నా మీద ఇంకా కోపంగానే ఉందా?" అన్నాడు మెల్లగా తన చేత్తో ఆమె కన్నీళ్ళని తుడుస్తూ.

దానికి నివి కాసేపటికి మెల్లగా నోరు తెరిచి "నువ్వు ఇంకొంచెం ముందు నుండే ఇలా ఉండొచ్చు కదా ప్రేమ్" అంది బాధ, ప్రేమ నిండిన గొంతుతో 

"హాహా పిచ్చి.... ఇప్పుడైనా ఏమైందని?" అన్నాడు ప్రేమ్ నవ్వుతూ 

ఏం చెప్పలేను ప్రేమ్, నీ ప్రేమని అర్ధం చేసుకోలేక చేయకూడని తప్పు చేసాను అని మనసులో అనుకుంది నివి.

"మనం ముందే సెటిల్ అయ్యేవాళ్ళం" అంది మెల్లగా మనసులో మాటని దాస్తూ.

"హాహా, ఇప్పటికి ఏం లేట్ అవ్వలేదు లే నివి" అన్నాడు ప్రేమ్, తన చేత్తో ప్రేమగా నివి బుగ్గ నిమురుతూ.

ఆ క్షణం ఇద్దరి కళ్ళు ఒకరినొకరిని ప్రేమగా చూసుకుంటూ ఉన్నాయి. ప్రేమ్ మెల్లగా ముందుకు కదిలాడు. నివి కూడా తన తలని ముందుకు జరిపింది. నిదానంగా ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి. ప్రేమ్ తన నోరు తెరిచి నివి కింది పెదవిని నోట్లోకి తీసుకొని మెల్లగా చప్పరించాడు. దాంతో నివి కూడా ప్రేమగా అతని పెదవిని చప్పరించింది. ఆ ముద్దు మత్తుకి నివి నిదానంగా కళ్ళు మూసుకుంది. ఆ మరుక్షణమే రాత్రి రోహన్ తన పెదాలని చప్పరించిన సీన్ కళ్ళలో మెదిలి ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ప్రేమ్ పెదాలని వదిలి వెనక్కి జరిగింది. 

"ఏమైంది నివి?" అన్నాడు ప్రేమ్ మెల్లగా 

"సారీ ప్రేమ్, ప్రయాణం వల్ల బాగా నీరసంగా ఉంది" అంది నివి 

అది విని ప్రేమ్ డిస్సపాయింట్ అయ్యాడు కానీ మళ్ళీ ఆమె చెప్పింది కూడా నిజమే కదా అనుకుని "సరే నివి పడుకో, గుడ్ నైట్" అంటూ ముందుకు ఒంగి, నివి నుదిటిమీద చిన్న ముద్దు పెట్టాడు.

తన మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేమ్ ని మధ్యలో ఆపి డిస్సపాయింట్ చేసాను అన్న బాధ నివి ని ఇంకా బాధ పెట్టింది. కానీ ఇప్పుడు ఒకవేళ ప్రేమ్ తనని దెంగితే ఖచ్చితంగా అతనికి తేడా తెలుస్తుంది, దానివల్ల ఇద్దరి జీవితాలు చెల్లాచెదురవుతాయి అనుకుంది నివి, కానీ ఇప్పుడు ప్రేమ్ ఇలా డిస్సపాయింట్మెంట్ తో ఉండటం కూడా తనకి నచ్చలేదు, దాంతో ముందుకు జరిగి అతన్ని హత్తుకుని, అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది.

అది చూసి అప్పటివరకు ప్రేమ్ లో ఉన్న డిస్సపాయింట్మెంట్ మొత్తం పోయింది. ఆ క్షణం ప్రపంచాన్ని గెలిచాను అన్నంత పొంగిపోయాడు ప్రేమ్. ఇలాంటి ఐడియా ఇచ్చినందుకు మనసులోనే ప్రతాప్ కి థాంక్స్ చెప్పుకున్నాడు. 

********************************************

ప్రేమ్, నివి ల మాటలు చూఛాయాగా వినపడుతుంటే వాళ్ళ బెడ్ రూమ్ కి ఆనుకుని ఉన్న రూమ్ లో కూర్చుని ఉన్నాడు రోహన్. అదంతా విన్నాక అతనికి ఒకటి అర్ధం అయింది. నివి ని మళ్ళీ దక్కించుకోవటం చాలా కష్టం, దానికి చాలా మ్యానిప్యులేషన్స్ చేయాలి, మరిన్ని ప్లాన్స్ వేయాలి అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. కానీ ఏం చేయాలో అతని బుర్రకి మాత్రం ఎలాంటి ఐడియా రావట్లేదు.

అంతలో తన ఫోన్ బర్ బర్ అంటూ వైబ్రేట్ అయింది. ఈ టైం లో ఎవరా అని చూస్తే స్క్రీన్ మీద ఆదిత్య అని కనపడింది. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసాడు రోహన్.

"హే ఆది, ఎలా ఉన్నావ్ రా?" అన్నాడు 

"నేను బాగానే ఉన్నాను, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావ్?" అన్నాడు ఆదిత్య 

"నేను బాగున్నాను రా, ఏంటి స్పెషల్, సడెన్ గా కాల్ చేసావ్?" అన్నాడు రోహన్ 

"నీ గురించి ఒక విషయం తెలిసింది రా, ఏదో నీ డేట్ ఆఫ్ బర్త్ ని కావాలని మార్చేసావ్ అంట, ఏంటి సంగతి, నాకు తెలియకుండా ఏం ప్లాన్ చేసావ్?" అన్నాడు ఆదిత్య 

"అరేయ్.... నేనెందుకు ప్లాన్ చేస్తాను రా" అన్నాడు రోహన్ నవ్వుతూ.

"అవునా మరి విషయం ఏంటి?" అన్నాడు ఆదిత్య 

"అదా..., ఒక స్పెషల్ పర్సన్ కోసం లే" అన్నాడు రోహన్ నవ్వుతూ 

"అది సంగతి..... మరి నాకెప్పుడు పరిచయం చేస్తున్నావ్ రా" అన్నాడు ఆదిత్య 

"హాహా త్వరలోనే చేస్తాలేరా" అన్నాడు రోహన్ 

"సరే సరే, ముందు ఫోటో అయినా పంపు" అన్నాడు ఆదిత్య ఆశగా 

"ఆగురా నాయన పంపుతున్నాను" అన్నాడు రోహన్ నవ్వుతూ 

"ముందు పంపు రా బాబు" అన్నాడు ఆదిత్య ఆత్రుతగా 

రోహన్ నవ్వుకుంటూ గ్రీన్ శారీ లో ఉన్న నివి ఫోటో ని పంపించాడు.


[Image: Save-Clip-App-655624912-1809784862595127...1153-n.jpg]



"అరేయ్ మామ..... సూపర్ ఉంది రా....." అన్నాడు ఆదిత్య కళ్ళు పెద్దవి చేసి మరి నివి ఫోటో ని చూస్తూ.

ఒక్క నిమిషం పాటు లోకాన్ని మర్చిపోయి అలానే నివి ఫోటో చూస్తూ ఉన్నాడు. అతని వేలు మెల్లగా నివి అందాల మీద పారాడుతూ ఉంది.
Like Reply


Messages In This Thread
RE: తప్పు ఎవరిదీ? - by iHellBoy69 - 25-06-2026, 12:05 AM



Users browsing this thread: Fandom, 1 Guest(s)