5 hours ago
(Yesterday, 11:34 AM)iHellBoy69 Wrote:అప్డేట్ ఇవ్వనందుకు ముందుగా అందరికీ క్షమాపణ చెప్తున్నాను. ప్రస్తుతం జాబ్ ట్రాన్సీషన్ లో ఉన్నాను. దాని వల్ల టైం కూడా ఎక్కువ ఉండట్లేదు. ఉన్న టైం లో రెండు కథలు అప్డేట్ ఇవ్వాలి అంటే కుదరదు అనిపిస్తుంది. అందుకే ముందు తప్పు ఎవరిదీ? కథ పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే అది ఆల్రెడీ ఇంగ్లీష్ లో కంప్లీట్ అయిపోయిన కథ. అది పూర్తి చేసి ఆ తర్వాత శిల్ప కథ ని పూర్తి చేసే పనిలో ఉంటాను.
పాఠకులు మీ అభిప్రాయం తెలుపగలరు.
----------------------------------------------------------------------------------------
Yes please complete తప్పు ఎవరిదీ? First, and later other one
Your Story narration is awesome.
Thank you once again,
Please update as per your convenience.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)