24-06-2026, 05:17 PM
(24-06-2026, 04:22 PM)Sunnysunnysunny Wrote: మీ సూచనకు ధన్యవాదాలు. నేను కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాను.కానీ, పూనమ్ పట్ల పాఠకులకు ఉన్న అంచనాలు, ప్రేమ విషయంలో వారిని నిరాశపరచాలని నేను అనుకోవడం లేదు.కేవలం ఆ కారణం వల్లే నేను పూనమ్ కథ రాస్తున్నప్పుడు, మరింత మెరుగ్గా రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. అవును మీరు చెప్పింది నిజమే. నేను దాన్ని తప్పకుండా పరిగణిస్తాను.
పూనమ్ స్టోరీ ఒక కథ లా కాదు ఒక సిరీస్ లా మా కళ్ళ చుట్టు తిరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్ ఉన్నాయి చూడండి ఒక ట్రాన్స్ లో ఉన్న ఇప్పటికి
Please Continue the Poonam Series
AKHIL❤️


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)