24-06-2026, 04:15 PM
మూడు కథలు పార్లల్ గ రాయడం కష్టం తో కూడుకున్న పని , కానీ మీరు బాగా హ్యాండల్ చేస్తున్నారు , నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ అందని జాబిలీ ని త్వరగా పూర్తి చేసేయండి మిగతా రెండు కథలు రాయడం ఈజీ గ ఉంటది... ఇది నా అభిప్రాయం మాత్రమే


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)