3 hours ago
హాయ్ mama
చాలా ఇయర్స్ back నేను మొదటి సారి ooty వెళ్ళినప్పుడు niligiris hills nundi వచ్చే ఆ aroma తో love లో పడిపోయాను అప్పుడు అంత knowledge లేదు నాకు అదే eucalyptus smell అని....
ఆ పిచ్చి తోనే ఏకంగా ఒక స్టోరీ రాయాలి అనిపించింది eucalyptus టైటిల్ తో
After few years మళ్ళీ monna may lo వెళ్ళా... నాకు ఎక్కడ గాలి లో అలాంటి స్మెల్ రాలేదు...cab driver ని అడిగితే eucalyptus trees వలన వాటర్ ఎక్కువగా deplete అవుతుంది అని వాటిని cut చేసి వేరే trees పెంచుతున్నారు అంట... వినగానే చాలా feel అయ్యాను...
నా బాధ చూడలేక driver నన్ను ఎక్కడో eucalyptus trees ఉంటే అక్కడికి తీసుకెళ్లి car ఆపాడు...
వాటితో ఫోటో కూడా దిగాను ఇలా
![[Image: Screenshot-20260624-091300-Gallery.jpg]](https://i.ibb.co/Cpd3Ym35/Screenshot-20260624-091300-Gallery.jpg)
Thats me in that camouflage
Finally niligirs smell అలా fadeout ఐపోవటం చాలా బాధగా అనిపించింది...అందుకే ఒక bottle nilgiri oil కొని తెచ్చుకొని రోజు పీలుస్తున్నాను...
![[Image: 20260624-092628.jpg]](https://i.ibb.co/5Wzbn4Nr/20260624-092628.jpg)
Me and eucalyptus never ending love story

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)