Thread Rating:
  • 41 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 98



తరువాత మేము మాట్లాడుకుంటూ సోమేశ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. కారులోంచి దిగి, హేమ సామాను ని బయటికి తీసాక, డోర్ బెల్ కొట్టాం. సోమేశ్ డోర్ తెరిచాడు. వాడు నన్ను చూసి సంతోషపడ్డాడు.

సోమేశ్ : హమ్మయ్య, వచ్చేశావు కదా. లోపలికి రా. ఈ సామాను ఎవరిది ?

హేమ : ఇది నాది అన్నయ్యా.

సోమేశ్ : తను ఎవరు రాహుల్ ?

హేమ : హాహాహా... చాలా మంచి జోక్.

సోమేశ్ : నిజంగా ! నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. ఈ బట్టలు చాలా ఖరీదైనవిగా అనిపిస్తున్నాయి.

నేను : ఇప్పుడు లోపలికి పోదామా, లేదంటే నన్ను ఇక్కడి నుండే తిరిగి పంపిస్తావా ?

తరువాత మేము లోపలికి డ్రాయింగ్ రూములోకి వెళ్ళాం. అక్కడ అందరూ ముందే కూర్చుని కనిపించారు.

ఆంటీ : వచ్చేసావా బేటా ?

నేను : ఆంటీ, అంకుల్ నమస్తే.

ఇద్దరూ : నమస్తే బేటా.

మోహిని : ఓహ్ మై గాడ్ ! హేమ, ఈ బట్టల్లో నువ్వు ఎంత ముద్దుగా కనిపిస్తున్నావు !

నైనా : వావ్ యార్ ! నిజంగా ఇది చాలా బాగుంది. ఈ బట్టలు ఎవరు కొన్నారు ?

హేమ : ఇది కోమలి సెలక్షన్.

సుమ : వావ్ యార్ హేమ ! ఈ బ్యాగ్స్ ఏంటి ? నువ్వు షాపింగ్ చేయించడానికి వెళ్ళావా, లేదంటే చేయడానికి వెళ్ళావా ?

హేమ : నేను నాకోసం ఏమీ తీసుకోలేదు. ఇదంతా కోమలి బలవంతంగా కొంది.

సుమ : అయితే కోమలి షాపింగ్ అయిపోయిందా ?

నేను : లేదు. ఈ రోజు నువ్వు తోడుగా వెళ్ళాలి, సరేనా ? తనకి ఇంకో రెండు రోజుల షాపింగ్ మిగిలింది.

నైనా : అయితే నా వంతు రాదు. సో శాడ్.

నేను : నువ్వు దిగాలు పడాల్సిన పని లేదు, సరేనా ? అందరికి షాపింగ్ ఉంటుంది. లెక్క అందరికీ సమానంగా ఉంటుంది.

మోహిని : లెక్క ఎలా సమానం అవుతుంది ? నేను మీమీద కోపంగా ఉన్నాను.

నేను : అయ్యో, నువ్వు చాలా ఉద్వేగంలో వున్నావు.

నేను అందరితో చెప్పాను

నేను : చూడండి. ఈ రోజు సుమ ని తీసుకెళ్తాను. తను కూడా షాపింగ్ చేసుకుంటుంది, సరేనా ?

మళ్ళీ నా మనసులో ఇంకో ఆలోచన వచ్చింది.

నేను : తరువాత, ఒకవేళ ఆంటీ, అంకుల్ లు ఒప్పుకుంటే, అలాగే నైనా కూడా ఒప్పుకుంటే, తను నాతో ఇంకా కోమలితో కలిసి ఆదిలాబాద్ కి రావొచ్చు. చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు నైనా ?

నైనా : వావ్ ! ఆదిలాబాద్ ! యా హూ ! నేను వెళ్తాను. నాకు అక్కడ కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ ని చూడాలని ఉంది.

మోహిని : అయితే నేను మాత్రం మిగిలిపోయాను కదా ?

నేను : నువ్వు నాతో ఇంకో చోటికి రా, సరేనా ?

నేను ఆంటీ ని అడిగాను

నేను : ఆంటీ, చెప్పండి, మీరు ఒప్పుకుంటారా ?

ఆంటీ : బేటా, సోమేశ్ ని అడుగు. నాకేం ఇబ్బంది లేదు.

సోమేశ్ : ఒకవేళ నైనా వెళ్లాలని అనుకుంటే, నాకేం ప్రాబ్లం లేదు. కోమలి ఒంటరిగా ఉంటుంది కదా, నైనా తనకి తోడుగా ఉంటుంది.

నేను : అలా ఆలోచించే అడిగాను.

నైనా : యాహూ ! నేను కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ ని చూస్తాను ! యాహూ !

నేను : ఎక్కువగా ఎగరకు. గాలి పోతుంది.

నేను తన రొమ్ములని ఎవరూ చూడకుండా నిమురుతూ చెప్పాను.

నైనా సిగ్గుపడింది.

ఆంటీ : బేటా, ఏంటి విషయం ? ఎక్కడికి వెళ్లాలి ? సోమేశ్ మమ్మల్ని ఎప్పుడో రెడీ చేసి పెట్టాడు.

నేను : ఆంటీ, విషయం ఏంటంటే, ఈ రోజు మనం సోమేశ్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం. మీరు ఒప్పుకుంటే.

మోహిని : ఏంటి ? ఎవరితో సంబంధం ? ఎవరి ఇంటికి ?

నేను : కిరణ్ వాళ్ళ ఇంటికి.

మోహిని : ఇది చాలా మంచి వార్త. నాకు కిరణ్ బాగా నచ్చుతుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు.

హేమ, సుమ, నైనా : (ముగ్గురూ ఒకేసారి) మాకు కూడా కిరణ్ వదిన నచ్చుతుంది.

ఆంటీ : బేటా, మీరందరూ ఎలా కోరుకుంటే అలాగే. జీవితాన్ని గడిపేది మీరు కదా.

నేను : అయితే వెళ్దామా కిరణ్ వాళ్ళ ఇంటికి ?

ఆంటీ : హాఁ, పదండి.

సోమేశ్ : నాన్న, నువ్వు సంతోషంగా ఉన్నావా ?

అంకుల్ : బేటా, నా సంతోషం మీ సంతోషంలో ఉంది.

తరువాత మేమంతా లేచి కిరణ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. సోమేశ్ కూడా తోడుగా బయలుదేరాడు.

నేను : నువ్వు ఎక్కడికి వస్తున్నావు ?

సోమేశ్ : ఎందుకు ? నేను తోడుగా రాకూడదా ?

ఆంటీ : బేటా, అది కరెక్ట్ కాదు. నువ్వు ఇంట్లోనే ఉండు, సరేనా ? మేము ఒప్పుకుంటారా లేదా అనే విషయాన్ని తెలుసుకుని వస్తాము.

సోమేశ్ : అయితే నేను ఎందుకు రెడీ అయినట్లు ?

నేను : నిన్ను ఎవరు రెడీ అవమన్నారు ?

సోమేశ్ : సరేలే. మీరు వెళ్ళండి. ఏమి చెప్పారో నాకు అక్కడినుండి SMS చేయండి.

నేను : డన్.

తరువాత మేమంతా కిరణ్ వాళ్ళ డోర్ దగ్గరికి చేరుకున్నాం. డోర్ బెల్ కొట్టాం.

డోర్ ని తెరవగానే కిరణ్ వాళ్ళ నాన్న (అంకుల్) కనిపించాడు.

కిరణ్ వాళ్ళ నాన్న : అందరూ వచ్చారు, క్షేమమే కదా ? రండి లోపలికి రండి.

అంకుల్ : బావగారూ, ఈ రోజు మేము ఒక ముఖ్యమైన పని మీద మీ ఇంటికి వచ్చాం.

కిరణ్ వాళ్ళ నాన్న : ముందు మీరు లోపలికి రండి. మిగతా విషయాలు లోపల మాట్లాడుకుందాం. రండి బేటా, అందరూ లోపలికి రండి. అయ్యో రాహుల్ బేటా, నువ్వు కూడా ఉన్నావా ? రా లోపలికి.

నేను : నమస్తే అంకుల్, మీరు ఎలా ఉన్నారు ?

కిరణ్ వాళ్ళ నాన్న : బేటా, బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు ?

నేను : నేను కూడా బాగానే ఉన్నాను.

తరువాత మేమంతా డ్రాయింగ్ రూములో కూర్చున్నాం. కిరణ్ కుటుంబం మొత్తం అక్కడికి వచ్చింది. కిరణ్ అందరినీ చూసి విషయం అర్థం చేసుకుంది. అందుకే సిగ్గుపడి వేరే రూములోకి వెళ్ళిపోయింది.

కిరణ్ వాళ్ళ అమ్మ ఇంకా ఆంటీ పక్క పక్కన కూర్చున్నారు. కిరణ్ నాన్నగారు ఇంకా అంకుల్ పక్క పక్కన. నా పక్కన హేమ, నైనా లు కూర్చున్నారు. సుమ, మోహిని, హీనా ఇంకా కిరణ్ తమ్ముడు నిలబడ్డారు.

ఆంటీ : వదినా, ఈ రోజు మేము మీతో బంధుత్వం కలుపుకోవడానికి వచ్చాం.

కిరణ్ వాళ్ళ నాన్న : చెల్లెమ్మా, నాకు ఏమీ అర్థం కాలేదు.

అంకుల్ : బావగారూ, ఒకవేళ మీ అందరికీ ఏ అభ్యంతరం లేకపోతే, మేము మా కొడుకు సోమేశ్ పెళ్లి సంబంధాన్ని మీ కిరణ్ కోసం అడుగుదామని మీ దగ్గరికి వచ్చాం. మీరు ఆలోచించుకోండి. మాకు ఏ తొందరా లేదు. మీ నిర్ణయం ఏదైనా మనసు విప్పి చెప్పండి. జంటలు స్వర్గంలో ఏర్పడతాయి. మిగతాది ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం జరగాల్సిందే.

కిరణ్ వాళ్ళ అమ్మా, నాన్న లు ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. హీనా సంతోషంగా ఉంది.

కిరణ్ వాళ్ళ అమ్మ : మాకు ఏ అభ్యంతరం లేదు. సోమేశ్ మంచి అబ్బాయి. మంచి స్నేహితులు ఉన్నారు. చాలా పెద్ద ఉద్యోగం. ఆదాయం కూడా బాగుంది. మరి కిరణ్ మనసులో ఏం వుందో, మేము తనని అడగాలి.

నేను : ఆంటీ, కిరణ్ ఒప్పుకుంది. అందుకే మేము వచ్చాం. నేను మొదట కిరణ్ ని అడిగాను.

కిరణ్ వాళ్ళ నాన్న : ఓహో, అయితే బేటా, నువ్వు కిరణ్ తో ఎప్పుడు, ఎలా మాట్లాడావు ?

నేను : అంకుల్, నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు. నేను మోహినికి చెప్పాను. ఎందుకంటే సోమేశ్ కూడా కిరణ్ ని ఇష్టపడతాడు. ఆ విషయం వాడే నాకు చెప్పాడు. తరువాత మోహిని ఇంకా నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకుని, మీతో మాట్లాడడానికి అందరినీ తీసుకొచ్చాను.

కిరణ్ వాళ్ళ నాన్న : హ్మ్మ్మ్. మేము కూడా ఒక్కసారి కిరణ్ తో మాట్లాడి వస్తాము. ఈ సంబంధం అయితే మాకు ఇష్టమే, ఎందుకంటే కూతురు మాకు దగ్గరలోనే ఉంటుంది. మా కళ్లముందే ఉంటుంది.

నేను : అవును అంకుల్.

కిరణ్ వాళ్ళ అమ్మ : బేటా, కానీ తన చదువు ఇంకా పూర్తి కాలేదు కదా.

నేను : ఆంటీ, పెళ్లి మనం రేపే చెయ్యడం లేదు కదా. మీరు టైం తీసుకోండి. ఇక చదువు విషయానికి వస్తే, తన పెళ్లి తరువాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, తను కోరుకుంటే.

కిరణ్ వాళ్ళ అమ్మ : సరే బేటా,  మేము కిరణ్ తో మాట్లాడి వస్తాము.

తరువాత వాళ్ళంతా వేరే రూములోకి వెళ్ళిపోయారు. మేమంతా కూర్చుని వాళ్ళ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. సుమారు 15 నిమిషాల తర్వాత అందరూ తిరిగి వచ్చారు. అందరూ సంతోషంగా కనిపిస్తున్నారు.

కిరణ్ వాళ్ళ నాన్న : బావగారూ, చెల్లెలా, మీరంతా వినండి. ఈ సంబంధం మా అందరికీ ఇష్టమే.

నేను : ఇంతటి సంతోషకరమైన విషయాన్ని ఉత్తిగా చెప్పకూడదు అంకుల్. ఇదిగో మిఠాయి. మీ బావగారికి తినిపించండి.

తరువాత అందరూ నోరు తీపి చేసుకున్నారు.

ఆంటీ : నా కోడలు ఎక్కడ ?

కిరణ్ వాళ్ళ అమ్మ : తను సిగ్గుపడుతోంది. అందుకే రావడం లేదు.

నేను : అది కరెక్ట్ కాదు. మోహిని, నువ్వు తనని తీసుకునిరా. తను కూడా నోరు తీపి చేసుకోవాలి కదా.

మోహిని : ఇప్పుడే పట్టుకుని వస్తాను.

తరువాత తను వెళ్లి కిరణ్ ని పట్టుకుని తీసుకొచ్చింది. కిరణ్ చాలా సిగ్గుపడుతోంది. ఆంటీ ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుంది. తనకి దిష్టి తీసి, తన నుదుటిని ముద్దు పెట్టుకుంది. అంకుల్ ఆమె తల మీద చేత్తో ప్రేమగా నిమిరాడు. తరువాత మేమంతా కిరణ్ కి మిఠాయి ని తినిపించి కూర్చున్నాం.

కిరణ్ వాళ్ళ అమ్మ : వదినా, నా కూతురు ఇప్పుడు మీ ఇంటి మనిషి.

ఆంటీ : అవును, ఖచ్చితంగా. తను ఇప్పుడు నా కూతురు కూడా.

కిరణ్ వాళ్ళ నాన్న : బావగారూ, పెళ్లి ఒక సంవత్సరం తర్వాత పెట్టుకుందాం. మాకు పెళ్లిపనులకి కూడా టైం దొరుకుతుంది.

నేను : పెళ్లి ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. మీ రెండు కుటుంబాల ఖర్చు కూడా. మీరు దాని గురించి కంగారు పడకండి.

కిరణ్ వాళ్ళ నాన్న : వద్దు బేటా, అలా ఎలా కుదురుతుంది ? అది కరెక్ట్ కాదు.

నేను : అంకుల్, ఎందుకు కరెక్ట్ కాదు ? కిరణ్ నాకు కూడా స్నేహితురాలు. ఇది నా వైపు నుండి పెళ్లి గిఫ్ట్. ఈ గిఫ్ట్ ని మీరంతా తీసుకోవాల్సిందే, సరేనా ?

ఆంటీ : బేటా, నువ్వు ఎలా అనుకుంటే అలాగే చేయి. నువ్వు నాకు రెండో కొడుకువి. నేను నిన్ను ఆపను.

నేను : ఓకే గుడ్ ఆంటీ, థాంక్ యూ సో మచ్.

కిరణ్ వాళ్ళ నాన్న : అలా చేయడం మంచిది కాదు అనిపిస్తోంది, కానీ మీరు చాలా మంచి వ్యక్తి. అందుకే నేను కూడా మిమ్మల్ని కాదనను. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, సరేనా ?

నేను : థాంక్స్ అంకుల్.

తరువాత మేము అక్కడే కొద్దిసేపు కూర్చున్నాము. సోమేశ్ కి చెప్పొద్దని నేను అందరికీ చెప్పాను. కిరణ్ కూడా నేను ఏం చేయబోతున్నానో అర్థం చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత మేమంతా వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని, వాళ్ళ ఇంటి నుండి బయలుదేరాం. మేమంతా ముఖాలు వేలాడేసినట్లు నటించాం. అందరూ బాగా నటిస్తున్నారు. నేను డోర్ దగ్గరికి చేరుకుని, డోర్ బెల్ కొట్టాను. వెంటనే తలుపు తెరుచుకుంది.

సోమేశ్ : ఏమైంది ? నువ్వు SMS ఎందుకు చేయలేదు ? చెప్పు. వాళ్ళు ఏం అన్నారు ?

నేను : నువ్వు లోపలికి పదా. అందరినీ ఇంట్లోకి వెళ్లనివ్వు. తరువాత చెప్తాను.

వాడు నా ముఖాన్ని, అందరి ముఖాలన్ని చూసి భయపడ్డాడు. మేమంతా డ్రాయింగ్ రూములో కూర్చున్నాం. అంకుల్ తన రూములోకి వెళ్ళిపోయాడు.

సోమేశ్ : ఇప్పుడు ఎవరైనా నాకు చెప్తారా ? ఏం జరిగింది ? వాళ్ళు ఏం అన్నారు ?

నేను : యార్ సోమేశ్, కిరణ్ సంబంధం ఇంకెక్కడో ఫిక్స్ అయిపొయింది.

సోమేశ్ : ఎవరితో అయింది ?

నేను : వాళ్ళ అమ్మా, నాన్న లు తనకి వేరే సంబంధాన్ని ఫిక్స్ చేశారు. కిరణ్ కూడా ఆ సంబంధంతో సంతోషంగా ఉంది.

సోమేశ్ : ఏంటి ? తను ఆ సంబంధంతో సంతోషంగా ఉందా ? ఇది నేను నమ్మను.

నేను : అయితే ఏంటి ? నేను అబద్ధం చెప్తున్నానా? మోహినిని అడుగు. కిరణే స్వయంగా తన నోటితో చెప్పింది, తను సంతోషంగా ఉందని.

సోమేశ్ : చెప్పు మోహిని. ఇది నిజమేనా ? కిరణ్ సంతోషంగా ఉందా ?

మోహిని : అవును అన్నయ్యా. తను సంతోషంగా ఉంది. తనే స్వయంగా చెప్పింది, "నేను సంతోషంగా ఉన్నాను" అని.

తరువాత సోమేశ్ ఏడ్వడం మొదలుపెట్టాడు. మేమంతా నవ్వడం మొదలుపెట్టాం.

సోమేశ్ : హాహాహాహా... మీరంతా ఎందుకు నవ్వుతున్నారు ? నా గుండె పగిలిపోయింది. మీరంతా ఎంజాయ్ చేస్తున్నారా ?

నేను : ఒరేయ్ వెధవా ! ఆ సంబంధం నీతోనే ఫిక్స్ అయింది. హాహాహాహా...

సోమేశ్ : ఏంటి ? నువ్వు నిజం చెప్తున్నావా ?

ఆంటీ : అవును బేటా. వాళ్ళంతా ఒప్పుకున్నారు. నీ సంబంధాన్ని అంగీకరించారు. వాళ్ళు ఒక సంవత్సరం టైం అడిగారు. ఇప్పుడు ఏడ్వడం ఆపు. ఇదంతా రాహుల్ నీతో సరదా కోసం చేశాడు.

సోమేశ్ : సన్నాసీ ! నా ప్రాణం తీసేశావు. చూడు నా గుండె చప్పుడు ఎలా వుందో.

నేను : సాలే, నీతో సరదా చేయకపోతే ఇంకెవరితో చేయాలి ? చెప్పు.

తరువాత మేమిద్దరం కౌగిలించుకున్నాం. వాడు చాలా సంతోషించాడు. తరువాత చాలాసేపు మాట్లాడుకున్నాం. టీ తాగాం. తరువాత నేను లేచాను.

నేను : ఇప్పుడు నేను వెళ్తాను. టైం చాలా అయింది.

సోమేశ్ : ఆగు. కొద్దిసేపు ఉండు.

నేను : లేదు యార్. నేను ఉదయం త్వరగా లేవాలి. పనుంది.

సోమేశ్ : సరేలే.

నేను : సుమ, నువ్వు రెడీగా ఉన్నావా ?

సుమ : హాఁ. నేను రెడీగా ఉన్నాను.

తరువాత నేను, సోమేశ్ లేచి బయటికి వచ్చాం. కారు దగ్గర నిలబడి సుమ కోసం వెయిట్ చేసాం. సుమారు రెండు నిమిషాల తర్వాత సుమ, హేమ, మోహిని, నైనా లు అందరూ బయటికి వచ్చారు.

నేను : అందరూ వస్తారా ఏంటి ?

మోహిని : లేదులే.

నేను : సరే. రా సుమ, మనం వెళ్దాం.

నేను కారులో కూర్చున్నాను. సుమ కూడా వచ్చి కూర్చుంది.

నేను : బై గర్ల్స్.

అందరూ : బై.

తరువాత నేను కారుని ముందుకి పోనిచ్చాను. అక్కడి నుండి మా ఇంటి వైపు బయలుదేరాను. కొద్దిసేపటి తర్వాత...
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 22-06-2026, 12:33 PM



Users browsing this thread: nenu6282, Vasu1206, 5 Guest(s)