Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica లక్ష్మి కొడుకు
#44
పూట గడవటం కష్టమేమో కానీ  రోజులు గడిచి పోవటం చాలా తేలిక... నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి వాసు ఉద్యోగ జీవితం లో.

అతని జీవితం లో మొదటి సారి జీతం అందుకున్నాడు.. రాణి ఒకరి కష్టం ఉంచుకునే మనిషి కాదు అలాగే ఒకరి కష్టం గుర్తించే మనిషి కూడా కావటం తో వాసు జోబి మడత పెట్టిన వంద నోట్ల తో ఎత్తుగా మారింది.

మొహం లో ఒక రకమైన సంతోషం తో ఇంటికి బయలుదేరాడు ఆ రాత్రి పని ముగించుకొని... తీరా ఇంటికి చేరినాక అతని అతని ఆనందం ఆవిరి ఐపోయింది అక్కడి పరిస్థితి చూసి.

కస్టపడి అమ్ముకుంటున్న  పిండి నేల పాలయ్యింది.. ఎవరో తన్నేసినట్లు వాకిలి అంతా వెదజల్లి ఉంది..అంతే కాకుండా ఇంట్లో సామాన్లు బయట చెల్లా చెదురు గా  పడి ఉన్నాయి పక్కనే అతని తల్లి ఏడుస్తూ కనిపించింది... తండ్రి ఒక మూలన తాగి పడిపోయి ఉన్నాడు...పక్కింటి చాందిని ఆమె తల్లి సామాన్లు ఒక్కొక్కటిగా జాగ్రత్త పరుస్తూ ఉన్నారు.

చాందిని చెప్పిన మాటలు ప్రకారం అప్పుల వాళ్ళు ఇళ్ళు కనుక్కుని వచ్చి ఇంటి మీద పడ్డారు... సన్యాసి రావు తప్పించుకు తిరుగుతున్నాడు అని కోపం తో కొట్టినంత పని చేశారు.. అడ్డుకోబోయిన లక్ష్మి ని నెట్టేసారు... అది జరిగిన కధ.

ఇలాంటి కష్టాలు అక్కడి వారికి షరా మాములే కావటం తో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఒకరిద్దరు ఇంటి చుట్టు ఆడవాళ్లు లక్ష్మి ని ఊరడించారు... ఎవరికి తోచిన సలహా వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు... అందులో ఒకరి సలహా గట్టిగా వినిపించింది "చక్కగా డాన్స్ చేస్తుంది బ్యాండ్ లోకి పొతే నయం".. ఆ మాట ని చుట్టూ ఉన్న వాళ్ళు అవును అంటూ బలపరిచారు...

లక్ష్మి అవమానం తో మౌనం లో ఉండి పోయింది ఆ రాత్రి...తెచ్చిన డబ్బులు పైసా కూడా ఉంచుకోకుండా తల్లి చేతిలో పెట్టాడు. పిల్లవాడి నుండి అంతకంటే యే తల్లి ఎక్కువ ఆశించలేదు. మొగుడిని మార్చే శక్తి తనకి లేదు... కొడుకు ని పట్టుకుని ఏడ్చింది.

ఆ ఆవేదన తో మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది

లక్ష్మి :  ఇలా అయితే మనం బ్రతకడం కష్టం అనిపిస్తుంది రా వాసు.

వాసు : మరి ఎలా అమ్మ

లక్ష్మి ఇంటి తలుపు మీద హిజ్రా శివ గాడు రాసిన వాడి ఫోన్ నెంబర్ వంక చూసింది.

తల్లి ఉద్దేశం అర్థం అయింది...

వాసు : ఆ శీను గాడి తో వద్దు అమ్మ...ప్లీజ్ కావాలంటే పరమేష్ ని కలుద్దాం

లక్ష్మి : పరమేష్ ఎవరు

వాసు పరమేష్ గురించి చెప్పాడు...

లక్ష్మి : అలా అయితే అతని దగ్గరకే వెళ్దాం రా... ఎక్కడ ఉంటాడో కనుక్కో

మరుసటి రోజు వాసు తన తల్లిని పరమేష్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు.

లక్ష్మి తమ బ్యాండ్ లో కాకుండా పరమేష్ బ్యాండ్ లో చేరుతుంది తెలుసుకుని అలాంటి అందగత్తె అవతల చేరితే తమ బ్యాండ్ కి డిమాండ్ పోతుంది అని హిజ్రా శివ గాడు శీను గాడి తమ్ముడు సురేష్ కి నూరు పోసాడు.

పరమేష్ మంచి వ్యక్తి లక్ష్మి కుటుంబ పరిస్థితి ని అర్థం చేసుకుని వెంటనే పని లో పెట్టుకోవటానికి ఒప్పుకున్నాడు...లక్ష్మి అందానికి ఎవరు కాదనలేరు పరమేష్ బ్యాండ్ లో కూడా లక్ష్మి లాంటి అందం లేకపోవటం తో అతనికి ఆమెను తీసుకోవటం బ్యాండ్ కి ఒక బలం లా అనిపించింది... అందుకు గాను ఆమెకు కొంత అడ్వాన్స్ డబ్బులు కూడా చేతికి ఇచ్చాడు.

తల్లి కి పరమేష్ దగ్గర పని దొరకడం వాసు కి కాస్త ఊరట నిచ్చింది.

పరమేష్ కాంపౌండ్ నుండి బయటకు వచ్చిన తల్లి కొడుకులు ని శివ ఇంకా సురేష్ అడ్డుకున్నారు..

శివ : తప్పు చేసావ్ లక్ష్మక్క మమ్మల్ని కాదు అని నువు ఇక్కడికి చేరుతావు అనుకోలేదు

లక్ష్మి : శివ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి లు వేరు రా

సురేష్ : ఆ డబ్బులు కావలిస్తే మేం ఇస్తాం కదండీ... మీలాంటి వాళ్ళు మాకు కాకుండా వెళ్ళిపోతే చూస్తూ ఎలా ఉండాలి. మీ గురించి అన్నయ్య చాలా సార్లు కబురు పంపాడు అంట కదా..

లక్ష్మి వాసు వంక చూస్తూ నా కొడుక్కి మీ బ్యాండ్ లో నేను చేరటం ఇష్టం లేదు.. వాడిని కాదని నేను ఎం చెయ్యలేను అని సమాధానం చెప్పి అక్కడి నుండి వచ్చేసింది.

అందుకున్న డబ్బులు తో చిన్న చితక అప్పులు తీర్చింది మిగతా వారిని కొద్ది రోజుల్లో తీర్చేస్తాను అని ఒప్పించింది.

అలా లక్ష్మి కాస్త డాన్సర్ లక్ష్మి గా మారిపోయింది..

పరమేష్ పిలిచినప్పుడు పెళ్లిళ్లు పేరెంటాలు కి వెళ్లి  వస్తుందటం మెల్లగా అలవాటు చేసుకుంది...వెళ్ళిన ప్రతి సారి మంచి మొత్తం లో పైసలు ముడుతూ ఉండటం తో మిగతా అప్పులు కూడా తీరిపోయాయి.

వాసు కూడా రాణి దగ్గర పని చేస్తూ తల్లికి చేదోడు వాదోడు గా ఉండటం తో వాళ్ల కుటుంబ కష్టాలు మెల్లగా తీరినట్లు గా అనిపించింది..

ఇలా ఉండగా ఒకరోజు వాసు ఏదో పని మీద తన తల్లి వెళ్లిన వేడుక కి అతను కూడా వెళ్ళ వలసి వచ్చింది...

చుట్టూ జనాలు గుమ్మి గూడి చూస్తూ ఉన్నారు పెద్ద డీజే సౌండ్ మధ్య లో లక్ష్మి డాన్స్ వేస్తూ కనిపించింది.

అప్పటి వరకు తన తల్లి డాన్స్ ని నేరుగా చూడని వాసు ఒకసారి చూడాలి అన్న సరదా తో ఆ గుంపు లోకి చేరాడు

అక్కడ ఒక కుర్రాడి తో లక్ష్మి ఇలా డాన్స్ చేస్తూ ఉండటం అతని కంట పడింది

[Image: grok-image-1781903948528.jpg]

ఆ కుర్రాడు లక్ష్మి మీద పడుతూ ఆమె ఒంటిని తడుముతున్న ప్రతి సారి అక్కడ చప్పట్లు ఈలాలు మరింత గా వినిపిస్తున్నాయి...
Like Reply


Messages In This Thread
RE: లక్ష్మి కొడుకు - by Sahaja001 - 21-06-2026, 08:32 PM



Users browsing this thread: 4 Guest(s)