Thread Rating:
  • 29 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 47 కలగాపులగం II on 3rd July)
EP 39  National - International
 


మరుసటి రోజు 11:00 గంటల సమయానికి సరోజ, ఆమె హస్బెండ్ కార్ దిగి చంద్రమోహన్ – దమయంతి ఇంటికి వచ్చారు…….  ఉభయ  కుశలాలు తెలుసుకొని హాల్లో కూర్చున్నారు….
 
సరోజ, చంద్రమోహన్‌ను చూస్తూ “సార్, నా స్టాక్ మార్కెట్ కోచింగ్ అయిపోయినట్టే కదా….నేను మీ దగ్గర, నా చేతనైనంత శ్రద్ధగా నేర్చుకున్నాను…..నాకు కూడా మంచి నాలెడ్జ్ వచ్చిందని కాన్ఫిడెన్స్ ఉంది……. మీరు చెప్పినట్టు పేపర్ ట్రేడింగ్ కూడా చేశాను…..మీ దగ్గర నేర్చుకున్నాక, నాకు తెలిసింది ఏంటంటే “ఇది ఎంత నేర్చుకున్నా తరగని సముద్రం లాంటిది…మనం ఎప్పుడూ అప్‌డేట్ అవుతూ, ప్రాపర్ స్ట్రాటజీతో చేయాలని……….మీరు ఓకే అంటే, నేను స్మాల్ అకౌంట్‌తో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను “ అంది..
సరోజ భర్త “ ఏంటో అండి…మా సరోజ….నాకు ఒక్క మాట అర్థం కాలేదు…ఈ మార్కెట్ ఏంటో ఏమో”
చంద్రమోహన్ “ మీ ఆవిడ మంచి నాలెడ్జ్ సంపాదించింది…..ఆ నాలెడ్జ్ విలువ మీకు ఇప్పుడు తెలియదు, అది ప్రతిఫలం ఇచ్చినప్పుడు తెలుస్తుంది “ అంటూ సరోజ వంక చూసి “ సరోజ, నువ్వు థియరిటికల్‌గా బాగా నేర్చుకున్నావమ్మా…పేపర్ ట్రేడ్ కూడా బాగా చేశావ్….కానీ యాక్చువల్ మనీతో ట్రేడ్స్ పెట్టినప్పుడు ఎమోషన్స్ వేరే ఉంటాయి, నీకు కూడా తెలుసు…కానీ తెలియటంలో ప్రాక్టికల్‌గా అనుభవంలోకి రావటం కంప్లీట్లీ డిఫరెంట్……సో నువ్వు ఒక ప్లాన్ స్ట్రాటజీ రెడీ చేసుకొని, దానికి స్టిక్ అవ్వు……రిస్క్ మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా ఫాలో కా….యూ కెన్ మేక్ గుడ్ స్ట్రైక్స్ “అన్నాడు…
సరోజ “థాంక్స్ సార్” అంది…..
దమయంతి “ సరోజ….ఆయన, ఇంతవరకు ఎవరికి నేర్పినా ఇంత పాజిటివ్‌గా ఎవరికీ చెప్పలేదు….. సో నువ్వు బానే సంపాదిస్తావులే ఆయనలాగా, నాకు నమ్మకం ఉంది” అంది…
చంద్రమోహన్ “మరి భోజనం…చేద్దామా” అన్నాడు….
దమయంతి “మీరు మాట్లాడుతుండండి, నేను టేబుల్ పై రెడీ చేసి పిలుస్తాను……రా సరోజ, మనం కిచెన్‌లోకి వెళ్దాం” అంటూ సరోజను తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళింది…..హాల్లో ఇద్దరు మగాళ్ళు మాట్లాడుకుంటున్నారు…..
 
 
సరోజ “ఇంకేంటి పిన్ని, ఏంటి విశేషాలు” అని అడిగింది చిరునవ్వుతో…
దమయంతి “ఏముంటాయి …..మామూలే….. వడి పూజ వల్ల అను కడుపుతో ఉంది, సో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ మేము హ్యాపీ……. అంతా హ్యాపీ”
సరోజ “ సరేలే…..నాకు అన్ని తెలుసు, నువ్వు వీర్యం ఎందుకు చెక్ చేశావో…….
యోగినిని నువ్వు కలిసి వచ్చాక, మా ఢిల్లీ ఫ్రెండ్ కోసం నేను కూడా కలిసి వచ్చాను, నాకు కూడా పూజ చేయనని చెప్పింది……
అంతలో నువ్వు నీ ప్రయత్నాలు మొదలెట్టావని తెలుసు….
తర్వాత యోగిని నీకు పిలిచి ఇచ్చినట్టే, నాకు అమెరికా ఫ్యామిలీది ఆకుపచ్చ ప్రసాదం ఇచ్చింది..మా ఫ్రెండ్ కి పంపాను….
మళ్ళీ కలుద్దాం అని వెళితే కాశీకి ఎవరో సడన్‌గా పంపేశారు అని చెప్పారు……
ట్రైన్‌కే డబ్బులు లేని ఆవిడ, ఫ్లైట్‌కి ఎలా వెళ్ళిందో, అంతా ఎవరు చేయగలరో నాకు తెలుసు” అంది..
దమయంతి మాట్లాడబోయింది…
 
సరోజ “నువ్వు మాట్లాడొద్దు…..నాకు తెలిసిన విషయం చెప్పాను అంతే……అను నాకు చెల్లెలు లాంటిది….దాని సంతోషానికి నేను అడ్డురాను”
దమయంతి ధీటుగా “ నీకు తెలియాల్సిన విషయం….వాళ్ళ అత్తింట్లో కూడా అందరూ, వడి పూజ నమ్ముతున్నారు………వాళ్ళ అత్త, నేను పార్టీ కూడా చేసుకున్నాం….ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం…….అందుకు అంతా సవ్యంగా ఉంది…….
ఇంకో విషయం……మా ఫార్మ్ హౌస్‌లో నెమళ్ళు కూడా పెంచుతున్నాం…….మీ ఆయనకు నెమళ్ళ గురించి చెబుదాం అనుకుంటున్నా…. తనకు నెమళ్ళంటే ఇష్టం అటగా….కానీ నెమళ్ళు చేసే పనులు చూస్తే అసహ్యించుకుంటాడేమో” అంది…
సరోజ “వద్దులే చెప్పటం   ….  సరే లే…..పద లంచ్ పెడదాం టేబుల్ పై” అంది నవ్వుతూ…
ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు….. తోడు దొంగల్లాగా
దమయంతి, సరోజ దగ్గరికి వచ్చింది, మెల్లగా “చెప్పే సరోజ…..నెమలి మళ్ళీ కావాలని అడుగుతున్నాడు….ఏం చెప్పేది……మెసేజ్‌ల మీద మెసేజ్‌లు……బోలెడన్ని కాల్స్….చెప్పు…..ఇంకొక్కసారి కరుణించకూడదు…… ముందే చెబుతున్నా, నాకు దీనిలో ఒరిగేది ఏదీ లేదు…..అతని అభ్యర్థన నీ ముందు పెడుతున్నా అంతే” అంది
సరోజ హాల్ వైపు చూసింది. ఇద్దరు మాటల్లో ఉన్నారు…..”లేదు పిన్ని….నాకు ఇష్టం లేదు అని చెప్పు”
దమయంతి “అంతేనా?”
అంతే…” అంటూ ఖరాఖండిగా చెప్పి వంటకాలు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది సరోజ…..
దమయంతి “ఆశ వదులుకోరా ప్రభాకర్ “ అంటూ తాను కూడా నడిచింది టేబుల్ వైపు….
 
 
అంతా కూర్చొని భోజనం చేస్తున్నారు…….
చంద్రమోహన్ “ఇంకా ఏదో విషయం చెప్పాలన్నావు సరోజ నువ్వు” అని అడిగాడు….
సరోజ “ లేదు బాబాయ్……పిన్నితో మాట్లాడాను కిచెన్‌లో అంతా సర్దుకుంది”
దమయంతి “అవును …నేనే సరిపోయేట్టు సర్దాను.. ఇక సరోజ నోరెత్తదు” అంది.
చంద్రమోహన్, సరోజ భర్త వైపు తిరిగి “ఇంతకీ నేను చెప్పిన కంటైనర్ ఏమి చేశావు” అని అడిగాడు…
సరోజ భర్త “అది మీ ఫేవరెట్ పని అని తెలుసు….అందుకే నేను అంతా పురమాయించే వస్తున్నా….ఇప్పుడు ట్రక్ ఆల్రెడీ మీ ఫార్మ్‌హౌస్ దగ్గర ఉండి ఉంటుంది అన్ లోడ్ చేస్తున్నారు…..ఏసీ కనెక్షన్, లోపల సెట్టింగ్ అంతా రాత్రి కల్లా అయిపోతుంది……భోజనం తర్వాత నేను అక్కడికే వెళ్తున్నా….మీరు రేపు మార్నింగ్ వస్తే మొత్తం రెడీ ఉంటుంది “ అన్నాడు…
చంద్రమోహన్ “నేను ఇంట్లో ఏం చేస్తా నేను కూడా వస్తా పద..”
దమయంతి “ఏం కంటైనర్…ఫార్మ్ హౌస్‌లో పెట్టడం ఏంటి” అని అడిగింది…..అంతలో దమయంతి ఫోన్ మళ్ళీ వాట్సాప్‌లు, కాల్స్…..మళ్ళీ స్విచ్ఛాఫ్ చేసింది దమయంతి……చంద్రమోహన్ “ రెండు రోజుల నుంచి ఒకటే మెసేజెస్, కాల్స్…..perfumes కోసం అంతా చేస్తున్నారట” అన్నాడు సరోజను చూస్తూ….సరోజ అనుమానంగా చూసింది దమయంతిని…..దమయంతి కళ్ళు దించుకుంది….”చెప్పండి ఏంటి కంటైనర్ “ అని అడిగింది.
చంద్రమోహన్ నవ్వుతూ “ చూడు, సరోజ మీ పిన్ని ఆత్రం…..ఫార్మ్ హౌస్ తనకు ఇచ్చేసాను చూసుకోమని అందుకే అంత ఆత్రం….ఏమీ లేదులే, ఫార్మ్ హౌస్‌లో ఉన్న ఇంట్లో బస్తాల వాసన వస్తుందని, కంటైనర్ ఆర్డర్ పెట్టాను, అక్కడే కొంచెం దూరంలో ఖాళీ స్థలంలో ఉంచుతున్నాను…..అందులో ఏసీ, బెడ్, చిన్న కిచెన్, బాత్ రూమ్ అన్నీ ఉంటాయి…..రెస్ట్ తీసుకోవడానికి “ అన్నాడు…..
దమయంతి “ నాకేమీ ఆత్రం లేదు….మీరు ఇంకా ఫెసిలిటీ ఇస్తానంటే, నాకంత కంటే ఏముంది….. కానీ ఒక్క మామిడి చెట్టు కూడా తీయకూడదు….అదొక్కటే నా షరతు” అంది..
సరోజ “ఫార్మ్ హౌస్ చేతిలో పెట్టుకున్నావన్న మాట పిన్ని, అదృష్టవంతురాలివి” అంది…. అంతా నవ్వారు…….
సరోజ భర్త “మనం కూడా కొందాం లే…..పని బాగా తొందరగా జరుగుతుంది…..నువ్వు కూడా వచ్చి చూడు రాత్రి “
చంద్రమోహన్ “మెల్లగా చేయొచ్చుగా రాత్రి కూడా పని దేనికి”
సరోజ భర్త “మీకు చెప్పలేదుగా…..నేను, సరోజ, మా ఫ్యామిలీ రేపు నుంచి 3 వారాలు నార్త్ టూర్ వెళ్తున్నాం…..అందుకే రాత్రి కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తాను” అన్నాడు..
 
అంతా భోజనం ముగిసి సరోజ ఇంటికి వెళ్ళిపోయింది, ఇద్దరు మగాళ్ళు ఫార్మ్ హౌస్ వైపు వెళ్ళారు…….ఒంటరిగా మిగిలింది దమయంతి….మొబైల్ ఓపెన్ చేసి , ప్రభాకర్ మెసేజెస్ చూసింది…
 
ప్రభాకర్ : కాయా పండా
దమయంతి: అది తర్వాత చెప్తా, ముందు నీ తుత్తర ఏంటి?...అన్ని సార్లు మెసేజ్ కాల్స్…..ఇక్కడ సర్ది చెప్పలేక చస్తున్నా..
ప్రభాకర్: నువ్వు ఏదో చెప్పింటావులే…..ముందు చెప్పు కాయా / పండా?
దమయంతి : సారీ………పెద్ద కాయ……తను ససేమిరా అంటుంది……..ఇంకో విషయం వాళ్ళు 3 వారాలు నార్త్ టూర్ వెళ్తున్నారంట…..సో ఆశలు వదులుకో….
ప్రభాకర్: ఎంత చిక్కుల్లో పెట్టావే……వడి దొరక్కుండా చేస్తున్నావ్….
దమయంతి : అవునురా….నేను నీ ఒడిలోకి అందర్నీ అందివ్వటమే నా పని…..అంత కంగారుగా ఉంటే, అంత దూరం కాదు…మా ఫార్మ్ హౌస్‌లో వచ్చి ఉండు……అసలే తట్టుకోలేకున్నావుగా…. ఎవరైనా ఒప్పుకోగానే వెంటనే, ఫార్మ్ హౌస్‌కి పంపిస్తా….అంత దూరం నుంచి వచ్చే బాధ కూడా ఉండదు….పెట్టేయ్……
 అంటూ చాట్ క్లోజ్ చేసింది……మెసేజ్‌లన్నీ డిలీట్ చేసింది…..
Like Reply


Messages In This Thread
RE: గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 37 Padandi Munduku on 19th June) - by Sectorabcd - 20-06-2026, 04:52 AM



Users browsing this thread: pula_rangadu1972, varanath, 17 Guest(s)