Thread Rating:
  • 29 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 47 కలగాపులగం II on 3rd July)
EP 38   National - International
 


డోర్ బెల్ మోగింది…..దమయంతి ‘ఈ టైమ్‌లో ఎవరు? మల్లి కూడా పని చేసుకుని వెళ్ళిపోయింది’ అనుకుంటూ తలుపు తీసింది, ఎదురుగా నైమిక…..ఇద్దరూ చిరునవ్వు నవ్వుకున్నారు…
దమయంతి “రా…నైమిక….చాలా రోజుల తర్వాత వచ్చావ్ మా ఇంటికి” అంటూ ఆహ్వానించింది…
నైమిక “అవునండి…నెల్లయింది” అంటూ లోపలికి నడిచింది తన బ్యాగ్‌తో..
దమయంతి “అరే…తెలుగు బాగా నేర్చుకున్నావే”
నైమిక “మేము కేరళ వాళ్ళం అంటే అండి….బతుకు తెరువు కోసం ఏదైనా ఇట్టే  పట్టేస్తాం……నాకు మల్లి చెప్పింది, మీరు పర్‌ఫ్యూమ్స్ కోసం చూస్తున్నారని..”
దమయంతి “అవును …రా కూర్చొని మాట్లాడుకుందాం”
నైమిక హాల్లో సోఫాలో కూర్చోబోయింది…దమయంతి “నైమిక ఇక్కడ కాదు, మా బెడ్ రూమ్‌లో కూర్చుందాం దా” అంటూ నడిచింది…
 
నైమికకు తెలుసు, దమయంతి తన ఇంటిని, ముఖ్యంగా బెడ్ రూమ్‌ను చాలా స్పెషల్‌గా చూసుకుంటుందని….అను శోభనం కూడా ఆమె రూమ్‌లో కాకుండా పైన రూమ్‌లో అరేంజ్ చేశారని…’కూతురికి బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు’ అని ఆడవాళ్ళు మాట్లాడుకోవటం వినివుంది…..మరి అలాంటిది తన్ను బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్తుందంటే, విచిత్రంగా ఉంది, ఆలోచిస్తూ దమయంతి వెనుక కదిలింది…
బెడ్ రూమ్‌లోకి వెళ్ళాక, అక్కడ ఉన్న సోఫా చూపించింది….సింగిల్ చైర్లో కూర్చుంది నైమిక తన బ్యాగ్ టేబుల్ పై పెట్టింది……
నైమిక బెడ్ రూమ్ అంతా చూసింది….విశాలంగా, ఉంది….కాస్ట్లీ లైట్స్ ఉన్నాయి…పెయింటింగ్స్ ఉన్నాయి…”చాలా బాగుందండి మీ బెడ్ రూమ్….నాకు ఇలాంటి కాస్ట్లీ రూమ్ అంటే ఇష్టం” అంది..
దమయంతి “రా, రూమ్ అంతా తిరిగి చూడు….ఆ బెడ్ జర్మనీ నుంచి తెచ్చింది” అంది…
నైమిక రూమ్ అంతా తిరిగింది ఉత్సాహంగా…..ఆమె కళ్ళు అక్కడి పెయింట్స్ ని గోడలను ఆశగా చూశాయి…..బెడ్ మీద చేయి వేసి వత్తి “ఎంత బాగుంది” అనుకుంటూ, కూర్చోవాలా వద్దా అని మీమాంసగా చూసింది….దమయంతి కళ్ళతో సైగ చేసింది, కానివ్వు అని…..బెడ్ మీద కూర్చుంది నైమిక…..లోపలికి వంగింది…..కాళ్ళు కాస్త పైకి అయ్యాయి……సర్దుకుంది……..రెండు క్షణాలు కూర్చొని లేచి వచ్చింది సోఫా దగ్గరికి……..”చాలా బాగుందండి మీ రూమ్….ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇలా ఉండదేమో…..దుబాయ్‌లో 7 స్టార్ హోటల్ రూమ్స్ చూస్తుంటాను నేను ఇంటర్నెట్‌లో, అలా ఉంది…..ఒక్క రోజుకు 1,00,000 నుంచి 25 లాక్స్ ఉంటుందంట రూమ్ ” అంది సంతోషంగా…
దమయంతి “థాంక్స్…..కూర్చో” అంది
నైమిక “మీకు మీ బెడ్ రూమ్ చాలా స్పెషల్ అని తెలుసు, నన్ను మీరు మీ బెడ్ రూమ్‌లోకి పిలిచి మాట్లాడుతున్నారు…నేనే థాంక్స్ చెప్పాలి”
దమయంతి “నీ దగ్గర నాకు ఇష్టమైన పర్‌ఫ్యూమ్స్ ఉన్నాయి అందుకోసం…..అదికాక, నాకు అందంగా ఉండే వాళ్ళంటే ఇష్టం, అందుకే నిన్ను నా స్పెషల్ రూమ్‌కి పిలిచాను……నీ దగ్గర ఉన్న బెస్ట్ పర్‌ఫ్యూమ్స్ చూపించు మరి” అంది
నైమిక తన దగ్గరున్న పర్‌ఫ్యూమ్స్ టేబుల్ పై పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయసాగింది……ఎక్కువ కేరళలో తయారైనవి….కొన్ని ఈజిప్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి, యూరప్ నుంచి తెచ్చినవి చూపించింది……..
దమయంతి 4 సెలెక్ట్ చేసి, పక్కన పెట్టింది…..”ఇంకా ఏమున్నాయి” అని అడిగింది
నైమిక “ఇంకా ప్రీమియం వి ఉన్నాయి కానీ కాస్ట్లీ, అందుకే నేను స్టాక్ పెట్టుకోలేదు….నా దగ్గర ఆల్బమ్ ఉంది దానిలో ఎక్స్ప్లెయిన్ చేయగలను “
దమయంతి ఎక్స్ప్లెయిన్ చేయమంది…..నైమిక బ్యాగ్ నుంచి ఒక పెద్ద ఆల్బమ్ తీసింది….అందులో 50 పైగా పేజీలలో పర్‌ఫ్యూమ్ టైప్స్ డీటెయిల్స్ ఉన్నాయి….. ధర రాసుంది……చూసింది దమయంతి “ఇంత కాస్ట్లీ కూడా ఉంటాయా, నైమిక” అని అడిగింది….
నైమిక “అవునండి…అందుకే నేను స్టాక్ పెట్టుకోను”
సర్లే ఈ రెండు, చిన్న క్వాంటిటీస్ తెప్పించు, బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేద్దాం” అంది…
నైమిక తల ఊపింది…..
దమయంతి “మంచి కలెక్షన్ ఉన్నాయి” అంది…
నైమిక “మీకు నచ్చాయి, సంతోషం…మన ఊర్లో కూడా నా కలెక్షన్ బాగా ఉంది అని తీసుకుంటున్నారు “
 
 
 
దమయంతి “ అందరికీ చూపించినట్టు నాకు కూడా చూపించకు నైమిక….ఏదైనా స్పెషల్ …చూపించు…నా స్థాయికి తగ్గట్టు” అంటూ నవ్వింది కింకిగా….
నైమిక కాస్త సిగ్గు పడింది”అంటే మీరు చెప్పేది”
దమయంతి “ అవును ..పడక గదికి పనికొచ్చేవి చూపించు” అంది
నైమిక “సరే అండి…..వీటి గురించి మన ఊర్లో ఇప్పటికి ఒకరికో ఇద్దరికో చెప్పాను అంతే”…..అంటూ ఇంకో చిన్న ఆల్బమ్ తీసింది….అందులో 20 పర్‌ఫ్యూమ్స్ ఉన్నాయి…….”ఇవన్నీ పడక గదికి సంబంధించినవి…”అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయింది…….వారిద్దరి మాటలు రొమాంటిక్‌గా సాగాయి……ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు……….ఇద్దరూ ఒకరికొకరు స్నేహమయ్యారు…
చివరి పేజీ దగ్గరకు వచ్చింది నైమిక ….”మీరు బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి, మనసు విప్పి చెబుతున్నా…… ఈ పర్‌ఫ్యూమ్, కేరళలో మా ఊర్లో కొన్ని ఇళ్ళల్లోనే చేస్తారు…..పర్‌ఫ్యూమ్స్ అన్నింటిలో ఇది కామసూత్ర లాంటిది……ఇది పూసుకొని, ఎదుటివారికి కూడా పూస్తే, ఎలాంటి ఆడదైనా, మగాడైనా లొంగిపోవాల్సిందే…….చాలా మంది పరాయి ఆడదాన్ని లొంగదీసుకోవాలంటే ఇవన్నీ వాడేవారు మా ఊర్లో “అంది.
దమయంతి అంతా విని “ నేను కూడా మనసు విప్పి అడుగుతున్నా…నువ్వేమీ అనుకోకూడదు మరి….నాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు దీని గురించి అంటే నన్ను వేరే వాడి ఒడిలోకి పోమని ఎంకరేజ్ చేస్తున్నావా?” అని అడిగింది నవ్వుతూ
నైమిక “లేదండీ….ఇది నా వ్యాపార ధర్మం…అందుకే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా……దాని ప్రభావం ఎంత అంటే, మనిషి మత్తులోకి వెళ్ళిపోతాడు, అప్పుడు వేరే వాళ్ళతో కలిసినా తప్పేలేదు అనిపిస్తుంది….పర్‌ఫ్యూమ్ మత్తులో చేసింది తప్పెందుకు అవుతుంది?  అయినా మీ అంత అందమైన వారికి, ఈ పర్‌ఫ్యూమ్ ఎందుకండి కనుసైగ చేస్తే కాళ్ళ దగ్గర పడతారు”
దమయంతి “నువ్వు కూడా అందంగా ఉన్నావుగా….నువ్వు ఎంత మందిని కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నావ్”
నైమిక “అయ్యో….. నేనెవరిని  ఎరుగనండి…మా ఆయన ఒక్కడే నన్ను ఇంతవరకు ముట్టుకుంది” అంది.
 
దమయంతి “సరే లే, నేను కూడా అంతే…..ఏదో మాటలు వచ్చాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం” అంటూ ఆ ఆల్బమ్ తీసుకొని లాస్ట్ పేజీకి వెళ్ళింది….
దమయంతి ఇంట్రెస్టింగ్‌గా ఆ పేజీ తీసుకొని చూసింది….అక్కడున్న వివరాలన్నీ చదువుతుంది…అర్థం కానివి అడిగి తెలుసుకుంటుంది…..
నైమిక మనసులో ‘ఏంటి ఈవిడ, దీని గురించి అంతగా అడుగుతుంది…..దీని అవసరం ఉందేమో….ఎవరి పైన కన్ను పడిందో……అయినా ఈ వయసులో కాక ఎప్పుడు సుఖపడుతుందిలే ’ అంటూ తనలో నవ్వుకుంది….
దమయంతి “బాగుంది నైమిక ఈ పర్‌ఫ్యూమ్…..నాకు ఇది కూడా ఒక్కటి తెప్పించు….కాని ఎవ్వరికీ తెలియకూడదు సుమా “ అంది…
నైమిక తల ఊపింది…..
 
 
దమయంతి “ అవును ఒక విషయం అడిగేదా…నువ్వు ఇన్ని పర్‌ఫ్యూమ్స్ టెస్ట్ చేస్తుంటావుగా, మరి పడక గది పర్‌ఫ్యూమ్స్ టెస్ట్ చేసినప్పుడు, వాటి వల్ల కోరిక పెరిగినప్పుడు ఏం చేస్తావ్” అని అడిగింది.
నైమిక మౌనంగా ఉండిపోయింది…….
దమయంతి “అప్పుడు నీకు వేరే వాళ్ళతో గడపాలనే ఆలోచన రాలేదా” అని అడిగింది.
నైమిక మౌనంగా కళ్ళు ఎత్తి దమయంతిని చూసింది…..
దమయంతి “ నువ్వు నా గురించి ఆలోచిస్తూ ‘ఇది ఈ వయసులో కాక ఎప్పుడో సుఖపడుతుందిలే’ అనుకుంటున్నావ్….మరి నీ వయసు, నువ్వెప్పుడు సుఖపడతావు” అని అడిగింది….
 
తన మనసులో అనుకున్న మాట, దమయంతి తనకే అప్పజెప్పేసరికి నోరెళ్ళబెట్టింది, కళ్ళు దించుకొని కూర్చుండిపోయింది…..
 
దమయంతి “చెప్పు పర్‌ఫ్యూమ్ వేసుకొని ఆ మత్తులో చేస్తే తప్పుకాదు అంటున్నావుగా….. మరి నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం ఒకేసారి గీత దాటుదాం…….పర్‌ఫ్యూమ్ వేసుకొని….. ……నువ్వు తెచ్చిన వాడితో గాని……నేను తెచ్చిన వాడితో గాని….ఆ బెడ్ మీద...” అంటూ బెడ్ చూపించింది….
 
నైమిక కళ్ళు, దమయంతి చెప్పిన మాటలు పెడచెవిన పెడుతూ బెడ్ వైపు తిరిగాయి….. ‘అమ్మో…ఆ బెడ్ మీద నేను…..లక్షలు పెడితే వచ్చే అనుభవం….ఒక్క క్షణం ఓకే చెప్పేద్దామా అనుకుంది….మళ్ళీ సిగ్గుతో’………….”వద్దండీ……ఇప్పటిదాకా నేను కోరికను అణచి పెట్టుకున్నా….అలాగే ఉందామనుకుంటున్నా” అంది….
 
దమయంతి “సర్లే….నేను కూడా నా పరిస్థితి చెబుతున్నా మనసు విప్పి……నా పరిస్థితి కూడా నీలాగే ఉండేది కొన్ని నెలల క్రితం, కానీ ఈ మధ్య గీత దాటేద్దాం అనిపిస్తుంది…….అందుకే ఇప్పటి నుంచి నీ దగ్గర, ఎలాగో ఇలాంటి పర్‌ఫ్యూమ్స్ కొంటాను కదా… నీకు తెలియకుండా ఉంటుందా…అని ముందే చెప్పేస్తున్నా…… మాటల్లో నువ్వు కూడా మాటలు కలిపేసరికి, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో అని అడిగా…..లైట్ తీస్కో “ అంది….
 
నైమిక “అర్థం అయిందండి…….మీ కోరిక నేను అర్థం చేసుకోగలను…నేను కూడా మా ఆయనకు దూరంగా ఉండి 1 ఇయర్ అవుతుంది”
 
దమయంతి “ అవును మీ ఆయన దుబాయ్‌లో ఉంటాడుగా…. వస్తుంటాడా 4 నెలలకోసారి”
 
నైమిక “లేదండీ……వచ్చి 1 ఇయర్ అవుతుంది….జాబ్ చేస్తూ ఉంటే ప్రమోషన్ వస్తే ఎక్కువ డబ్బులు తొందరగా సంపాదించి కేరళలో ఒక ఇల్లు కట్టుకొని, ఇంత కాకపోయినా అందమైన బెడ్ రూమ్ కట్టుకొని ఉండాలని నా కోరిక…… అందుకే నేనే ప్రమోషన్ కోసం లీవ్ లేకుండా బాగా పని చేయమని చెబుతా….. ముందు మా ఆయన అసలు దుబాయ్ వెళ్ళనన్నాడు….నేను పోరుపడితే, చివరకు నేను ఇక్కడే ఉండి మా అత్తయ్యను చూసుకోవాలని మాట తీసుకుని వెళ్ళాడు…. మా అత్త ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది, పోయిన మాసం మా ఆడపడుచు ఇంటికి వెళ్ళింది 4 నెలలకూ గాను….అందుకే ఫ్రీ టైమ్ దొరకగానే, పర్‌ఫ్యూమ్స్ బిజినెస్ స్టార్ట్ చేశా….మీ బోటి వాళ్ళ వల్ల బాగా జరుగుతుంది”
 
దమయంతి “నీ వస్తువులు బాగుంటే , అవే అమ్ముడుపోతాయి….నీకు కావాలంటే, మా వియ్యంకురాలి ఊరికి పంపించి నేను సిఫారసు చేస్తా….అక్కడ కూడా పర్‌ఫ్యూమ్స్ వాడే ‘నాలాంటి’ వాళ్ళు చాలా ఉన్నారు….నీకు బాగా గిట్టుబాటు అవుతుంది” అంది
నైమిక “థాంక్స్ అండి మీ సహాయానికి, మీరు చెప్పి నాకు కబురు చెయ్యండి, నేను వెళ్తాను.” అంటూ లేచింది……..
దమయంతి “ కబురు చేయటమెందుకులే…నేనే నీకు ఫోన్ చేసి చెబుతాను…ఇప్పుడు నా పర్‌ఫ్యూమ్స్ సీక్రెట్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి” అంటూ నవ్వింది…
నైమిక నవ్వుతూ “వస్తాను “ అంటూ బెడ్ వంక, రూమ్ అంతా ఇంకోసారి చూసి బయటికి వచ్చింది…….
దమయంతి “నైమిక నిన్ను ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు…నీకు ఎందుకు ఈ కాస్ట్లీ వస్తువులంటే అంత మక్కువ?”
నైమిక “నేను చిన్నప్పటినుంచి మా ఇంట్లో అంతా మూలికల పైన పర్‌ఫ్యూమ్స్ పైన బతికేవాళ్ళం…..అందుకే మాకు ఆదాయం ఆ కాలంలో తక్కువ ఉండేది….కానీ మా ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళంతా విదేశాలకు పోయి బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకొని హాయిగా బతికేవాళ్ళు…..నా తోటి అమ్మాయిలు నన్ను నా పేదరికాన్ని వెక్కిరించేవాళ్ళు….అందుకే నేను మా ఆయన్ని లవ్ చేసి, దూరంగా వచ్చాను, అందుకే ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి మంచి ఇంట్లో ఉండాలని కోరిక..” అని ముందుకు నడిచింది …
దమయంతి వెంట వచ్చింది సాగనంపడానికి……తలుపు దగ్గరికి వెళ్లి ఆగింది నైమిక….వెనక్కు తిరిగి “ మీరు చెప్పిన కలిసి గీత దాటే మాట గురించి ఆలోచిస్తాను” అంటూ సిగ్గుపడుతూ వెనుతిరిగింది……. దమయంతి పెదవులపై చిరునవ్వు వచ్చింది….
 
 
అప్పుడు చూసింది దమయంతి హాల్లో ఉన్న, తన మొబైల్లో నోటిఫికేషన్ లైట్ వెలుగుతుంది….ఎవరా అని చూసింది…..ప్రభాకర్ నుంచి 5 మిస్డ్ కాల్స్, మెసేజెస్…..మెసేజ్ చూసింది……”వెళ్ళి రెండు వారాలు అయింది….పని ఏమయింది…..S ను అడగొచ్చుగా “అని ఉంది…..చదివి డిలీట్ చేసింది….మెసేజ్ పెట్టింది “నీ పని మీదే ఉన్నా….ఓపిక” అంటూ….
 
ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్నారు ఇంట్లో……మల్లి వడ్డిస్తుంది………దమయంతి మొబైల్లో వాట్సాప్ మెసేజ్‌లు రాసాగాయి వెంటవెంటనే…..ఎవరివి మెసేజెస్ అని సౌండ్స్ విని చూస్తున్నాడు, చంద్రమోహన్ …..దమయంతి మొబైల్ చూసింది, ప్రభాకర్ మెసేజెస్….తీసుకొని వాట్సాప్ సైలెంట్ మోడ్‌లో పెట్టింది ప్రభాకర్‌ని……
చంద్రమోహన్ “ రేపు సరోజ, వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు ఇంటికి లంచ్ కి” అన్నాడు
దమయంతి “ మీ శిష్యురాలు కోచింగ్ అయిపోయిందా” అని అడిగింది…
చంద్రమోహన్ “అవును, అందుకే వస్తుంది…ఇంకా ఏదో మాట్లాడాలట” అన్నాడు…
దమయంతి “దేని గురించి” అంది….అంతలో దమయంతి ఫోన్ రింగ్ అవసాగింది….మ్యూట్ చేసింది…..మళ్ళీ కాల్ వచ్చింది….వైబ్రేషన్ మోడ్‌లో పెట్టింది……మళ్ళీ కాల్ వచ్చింది…..మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది…….
చంద్రమోహన్ “ఎవరిది ఫోన్, అన్ని సార్లు చేస్తున్నారు” అని అడిగాడు……
దమయంతి “అది నేను పర్‌ఫ్యూమ్స్ గురించి, రమ్య వాళ్ళ ఊరి వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను….వాళ్ళే మెసేజెస్, కాల్స్….రేపు మాట్లాడుతా లెండి “ అంది…
 
పక్కనుండి చూస్తున్న మల్లి, ఒకే పేరు నుంచి మెసేజెస్ కాల్స్ వచ్చినట్టు ఉన్నాయి, అనుకుంది మనసులో….
దమయంతి “ఇంతకీ ఏం మాట్లాడటానికి వస్తుంది సరోజ”
చంద్రమోహన్ “తెలియదు, వచ్చి చెబుతాను “అంది…
దమయంతి “సరే” అంటూ భోజనం ముగించారు….
చంద్రమోహన్ బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు…….మల్లి ఇంటికి వెళ్ళింది……
 
దమయంతి మొబైల్ ఆన్ చేసి చూసింది……ప్రభాకర్ మెసేజెస్ “సరోజ బాగా గుర్తొస్తుంది….ఒక్కసారి అని అడుగు….ప్లీజ్…..ప్లీజ్…ప్లీజ్” అంటూ మెసేజ్ పెట్టాడు….
 
దమయంతి “ సరే….రేపు తను వస్తుంది నా ఇంటికి, అడిగి చూస్తా చివరి సారి” అంటూ మెసేజ్ పెట్టి, తాను చూశాక, తన మొబైల్లో మెసేజెస్ అన్నీ డిలీట్ చేసి, ‘ఇంతకీ సరోజ ఏమి మాట్లాడటానికి వస్తుంది’, అని ఆలోచిస్తూ, బెడ్ రూమ్ వైపు నడిచింది……
Like Reply


Messages In This Thread
RE: గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 37 Padandi Munduku on 19th June) - by Sectorabcd - 20-06-2026, 04:51 AM



Users browsing this thread: pula_rangadu1972, varanath, 17 Guest(s)