20-06-2026, 06:20 AM
Update #63
August, 2030
University of Hyderabad,
Department of Anthropology,
వర్షం కురిసి పొడి ఎండలో పచ్చని చెట్ల ఊగులాటలో ఆ ప్రాంగణంలో విద్యార్థులు క్యాంపస్ లోకి వస్తూ ఉన్నారు.
Room no. 43,
క్లాసులోకి అమ్మాయిలు అబ్బాయిలు వస్తూ ఉన్నారు. ఎవరి బెంచీలలో వాళ్ళు కూర్చుంటున్నారు.
ఒక మూల సినిమా ముచ్చట్లు, ఇంకో మూల క్రికెట్ ముచ్చట్లు. మధ్యలో కొందరు చదువు గురించి, ఇంకొందరు కాలేజ్ వాతావరణం గురించి.
అప్పుడు బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్స్, బ్లాక్ చెల్సీ బూస్ట్, బ్లాక్ కేసియో వాచ్, బ్లాక్ బ్యాక్పాక్ వేసుకున్న ఆరడుగుల ఎత్తు ఉన్న గుంగూరాల జుట్టు, భరత్ కారిడార్ లో నడుచుకుంటూ వచ్చి గదిలో అడుగు పెట్టాడు.
ముచ్చట్లన్నీ మౌనమయ్యాయి.
అందరి చూపు అతడు పైనే, అమ్మాయిల కన్నులో ఉత్సాహం , అబ్బాయి కన్నులో ఆశ్చర్యం.
ఒక్కసారిగా గది నిశబ్దంగా అవ్వడం గమనించి భరత్ తన చిన్న కళ్ళెత్తి అందరినీ చూసాడు.
సిగ్గేసి మౌనంగా నడుస్తూ వెళ్లి ఆఖరివరుస బెంచీలో కూర్చున్నాడు.
ప్రతీ చోట చిటపటలాడే చిక్కుడు గింజలాంటి అమ్మాయి ఒకరు వున్నట్టే, యెల్లో టిషర్టు వేసుకున్న అమ్మాయొచ్చి భరత్ ముందు నిల్చుని, పుస్తకం పెన్ను చూపిస్తూ, “ఆటోగ్రాఫ్ ఇస్తారా,” అని అడిగింది.
ఆమె వెనక మొదటి వరుస బెంచీ అమ్మాయిలు, ఫోనుల్లో ఫోటోలు తీసి స్వగ్రామ్ (indian made instagram) లో స్టోరీస్ పెట్టేస్తున్నారు.
మనచాట్ (తెలుగు local whatsapp) కాలేజ్ గ్రూపుల్లో షేర్ చేసేసారు.
వాళ్ళు తనని ప్రత్యేకంగా చూస్తూఉంటే భరత్ చాలా ఇబ్బంది పడిపోయాడు.
ఏమీ మాట్లాడకూండా యెల్లో టిషర్టు అమ్మాయికి సంకటకాలం పెట్టి ఇచ్చాడు.
అబ్బాయిలు వాళ్ళలో వాళ్ళ గుసగుసలు నడిచాయి.
కిందటి సంవత్సరం వాళ్ళతో చదువుకున్న ఒక మామూలు క్రీడాకారుడు, ఇప్పుడు థాయిలాండ్ క్రీడాకారుడిని ఓడించిన జాతీయ క్రీడాకారుడు.
అటువంటి ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్ వాళ్ళ తరగతిలో కూర్చోడం ఆశ్చర్యంగా ఉన్నారందరూ.
భరత్ అందరితో సులభంగా కలవడిపోయే మనిషి కాదు. క్రిందటి ఏట తాను ఎక్కువగా బ్యాడ్మింటన్ మీద దృష్టి పెట్టేసి తన క్లాస్మేట్స్ తో ఎక్కువ పరిచయం కూడా పెంచుకోలేదు.
ఇప్పుడు తనని తాను పరిచయం చేసుకునే పని లేదు.
క్లాస్ మొదలయ్యాక చడీచప్పుడు లేకుండా ఉన్నారు.
సాయంత్రానికల్లా భరత్ క్యాంపస్ లో ఉన్న విషయం అందరికీ తెలుసి రూమ్ బయట తనకోసం ఐదు ఆరుగురు ఆడవాళ్ళు గుంపు మూగింది.
భరత్ దారికడ్డుపడి మరీ సెల్ఫీలు అంటూ ఇబ్బంది పెట్టేసారు.
వాళ్ళని ఏదోలా తప్పించుకొని ఇంటి బాట పట్టాడు.
బైక్ మీద వెళ్తూ గచ్చిబౌలి నుంచి పోతుండగా ఫోను మ్రోగింది.
iphone ZX ultra
సతీష్ అని పడింది.
airpod స్విచ్ చేసాడు.
భరత్: గుడ్ ఈవెనింగ్ సర్.
సతీష్: ఏడు లోపు నన్ను కలిసి వెళ్ళు.
భరత్: ఓకే వస్తాను సర్.
ఫోన్ కట్ చేసి గచ్చిబౌలో నుంచి మాదాపూర్ Gamelight Badminton Academy వెళ్ళాడు.
indoor లో ప్రాక్టీస్ నడుస్తుంది.
సతీష్, పాతికేళ్లుగా బ్యాడ్మింటన్ కోచ్ గా చాలా మంది క్రీడాకారులను రూపుదిద్దాడు. చిన్నప్పుడు భరత్ కి రఫీక్ బ్యాడ్మింటన్ లో చేయి పట్టి అక్షరాలు దిద్దిస్తే, ఇప్పుడు సతీష్ తనని ఛాంపియన్ గా చెక్కాడు.
అటూ ఇటూ చూస్తుండగా సతీష్ కనిపించలేదు.
ఇద్దరు కుర్రాళ్లు net ప్రాక్టీస్ చేస్తున్నారు.
భరత్ ఒకరిని పిలిచాడు.
భరత్: కార్తీక్, సార్ ఎక్కడా?
కార్తీక్: గర్ల్స్ సెక్షన్ లో ఉన్నారు బ్రో.
భరత్ వెంటనే కుడి వైపు హాల్లోకి నడిచి గర్ల్స్ సెక్షన్ కి పోయాడు.
అక్కడ ప్రశాంతంగా ఉంది, ఇద్దరే ఉన్నారు, ఒకరు స్పోర్ట్స్ సూట్లో కొంచెం తెల్ల వెంట్రుకలున్న సతీష్, ఇంకా తనతో ఒక మహిళ మాట్లాడుతూ.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని భరత్ కలగజేసుకోకుండా ఆగిపోయాడు.
ఆ మహిళ మీదకి తన చూపు వెళ్ళింది.
జిమ్ డ్రెస్సులో, బార్బీ బొమ్మ హంగులతో, చమంచాయా చెందముతో సెక్సీగా ఆకట్టుకుంది.
![[Image: bdLWg.jpg]](https://s13.gifyu.com/images/bdLWg.jpg)
భరత్, “ఈవిడేందుకుందిరా బాబు,” అని నసుగుతూ చూపు తిప్పుకున్నాడు.
వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి.
“వొద్దు సర్….”
సతీష్: నేను ఉండట్లేదు, నెల మాత్రమే స్వాతి… భరత్ మీద నాకు హోప్స్ ఉన్నాయి.
స్వాతి: నాగురించి తెలిసి మరీ పట్టు పడితే ఎలా?
సతీష్: నువ్విక్కడికి వచ్చేముందు నాతో ఏమన్నావ్?
స్వాతి: నేనొచ్చింది గర్ల్స్ కి నెరపడానికి సర్, బాయ్స్ తో నాకు సంబంధం లేదు.
సతీష్: ప్లీస్ అర్థం చేస్కో…. ఈ ఇయర్ ఆసియా కప్ ఆడాలి. తన మీద ట్రాక్ ఉండాలి నాకు.
స్వాతి: విక్రమ్ గారు ఉన్నారు కదా?
సతీష్: విక్రమ్ రాజీనామా చేస్తున్నాడు.
స్వాతి: ఎందుకు?
సతీష్: సెల్ఫిష్ కారణాలు.
సతీష్ మెడ తిప్పి చూసేసరికి భరత్ కనిపించి పిలిచాడు రమ్మని.
సతీష్: రేయ్ రారా ఇటు అక్కడే ఆగిపోయావ్.
వినయంగా తన కోచ్ దగ్గరకెళ్లాడు.
సతీష్: నేను రేపు ఢిల్లీ వెళ్తున్న, డైమండ్ డ్రమ్ టోర్నమెంట్ ఉంది.
భరత్: ఒకే సర్.
సతీష్: బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నీ ప్రోగ్రెస్ ఈ మేడం కి అప్పచెప్తున్న.
భరత్ అడుగు వెనక్కి వేసాడు.
భరత్: సర్ ప్లీస్ మేడం వద్దు.
సతీష్: అదేంట్రా?
భరత్: గర్ల్స్ ని వర్కౌట్స్ అని చంపుతారంట.
స్వాతి నవ్వింది.
భరత్: మీరు గర్ల్స్ కి చెప్తారుగా.
స్వాతి: అవును కానీ నీతో స్పెషల్ డ్యూటీ పడింది మరి.
సతీష్: చిన్నపిల్లాడిలా చెయ్యకు. మేడమ్ ని ఫాలో అవ్వాలి next week నుండి.
భరత్: సార్…?…. ప్రాధేయంగా దీర్ఘం తీసాడు.
సతీష్: తప్పదు…. ఆసియా కప్ ఉంది. నీ గుద్ద రాకడమే మా పని.
స్వాతికి మళ్లీ నవ్వొచ్చింది.
భరత్: చి ఏంటి సర్ ఆడాళ్ల ముందు.
సతీష్: సరే సరే నేను వెళ్తున్నా. మీరేదైనా మాట్లాడుకుంటే ఉండండి. బాయ్
స్వాతి: బాయ్ సర్.
భరత్: హ్యాపీ జర్నీ అండ్ అల్ ది బెస్ట్ సర్.
సతీష్: థాంక్ యూ.
సతీష్ వెళ్లిపోయాక స్వాతిచేతులు ముడుచుకుని సూటిగా భరత్ ని చూసింది.
స్వాతి: చెప్పినట్టు వినకపోతే పట్టించుకోను చెప్తున్న. నీ కెరీర్ నీ ఇష్టం.
భరత్: మేడం M.A చేస్తున్న, బాలన్స్ చెయ్యాలి.
స్వాతి: చేస్కో కాదన్నానా కానీ ఇక్కడ ఎగ్గొట్టకు, అండ్ జిమ్ మెంబర్షిప్ తీసుకో.
భరత్: తప్పదా?
స్వాతి: హా…
భరత్: ఒకే కానీ మూడు రోజుల తరువాత ప్లీస్.
స్వాతి: ఒకే.
స్వాతి ఇక వెళ్ళిపోతుంటే ఆమె వెనక దిబ్బరొట్టెల ఊపు చూస్తూ నిల్చుండి పోయాడు.
స్వాతి వెళ్తుంటే భరత్ ఫోను నోటిఫికేషన్ వచ్చింది.
మేఘన - నీ లొకేషన్ పంపించు వస్తున్న.
భరత్ - ok
అక్కడికి దగ్గరలోని తన ఇంటి లొకేషన్ manachat ద్వారా share చేసాడు.
Chapter - 23:
Love

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)