19-06-2026, 12:33 AM
(17-06-2026, 08:56 PM)Haran000 Wrote: Thank you all of you.
spoiler:
భరత్ ప్యాన్లో కాస్త ఉప్పు జల్లుతూ, “గుడ్ మార్నింగ్ అమూల్య, బ్రష్ చేసుకొని రా, ఆమ్లెట్ పోస్తున్న,” అన్నాడు.
రెండు క్షణాలు దిగ్భ్రాంతిలో పడి తేరుకొని, “గుడ్ మార్నింగ్,” అని చెప్పి ఇంకేం మాట్లాడాలో తోచక వెనక్కి తిరిగి తన గదిలోకెళ్లింది.
గుడ్ మార్నింగులు గుడ్ నైటులు అవుతాయా?


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)