18-06-2026, 10:49 AM
(18-06-2026, 12:55 AM)Sanju7868 Wrote: Amma deenakka spoiler ??... anukunna amulya ne Bharath tho Last ki mudi esthav aniii..
I think krishna kavaym story type anukuntunna chuddam ?
గీత కథ పూర్తి చేయలేను అనుకొని, టీచర్ బదులు వదినతో, అప్పట్లో time constraint పెట్టుకుని నెల రోజుల్లో కృష్ణకావ్యం రాశాను. అదేమో పెద్ద hit అయ్యింది.
తిరిగి గీత కొనసాగించాలనిపించి ఇప్పుడు continue అవుతుంది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)