17-06-2026, 08:56 PM
(16-06-2026, 10:27 PM)Thikkana Wrote: అంటే గీత భరత్ విడిపోయినట్టేనా ఈ ట్వస్టు బాలేదండీ
(17-06-2026, 01:32 AM)mohan1432 Wrote: సూపర్ అప్డేట్
(17-06-2026, 02:00 AM)readertelugu231 Wrote: Super Update bro
(17-06-2026, 03:45 AM)Sanju7868 Wrote: Ammaniyammaaa Enna twist thaliva...I think story end Card ki vachesindi Anukunta
(17-06-2026, 08:40 AM)Chanukya@2008 Wrote: సూపర్ అప్డేట్ బ్రో
బట్ లాస్ట్ లో ఆ గొడవ తో disappoint అయ్యా బ్రో గీతా ఇంకా భరత్ తో మాట్లాడదా అని
(17-06-2026, 12:49 PM)Jilebi Wrote: Haran bro super twist waiting for more
(17-06-2026, 01:09 PM)vktestetester Wrote: super marvelous fantastic.....
(17-06-2026, 03:48 PM)Sanju7868 Wrote: I think Geetha ala annaka bharath evariki chepakunda velipoyi bagaa kastapadi badminton lo number 1 ayyi tirigi vasthadu... happy ending eh untadi anukuntunna
(17-06-2026, 06:23 PM)mrunknownstar Wrote: అప్పుడే హ్యాపీ ఎండింగ్ ఆ ?? ఇంకా చాలా స్టోరీ ఉంటుంది గా బ్రో .. ఇంకా అమూల్య ఉంది గా .. గీత, సింధు తో సెషన్ ఉంది .. అమూల్య ఫ్రెండ్ సుమా కూడా ఉంది ఏమో ?! ఇంకా ఎన్నో ఎన్నెన్నో !!! అంతేగా haran బ్రో
Thank you all of you.
spoiler:
భరత్ ప్యాన్లో కాస్త ఉప్పు జల్లుతూ, “గుడ్ మార్నింగ్ అమూల్య, బ్రష్ చేసుకొని రా, ఆమ్లెట్ పోస్తున్న,” అన్నాడు.
రెండు క్షణాలు దిగ్భ్రాంతిలో పడి తేరుకొని, “గుడ్ మార్నింగ్,” అని చెప్పి ఇంకేం మాట్లాడాలో తోచక వెనక్కి తిరిగి తన గదిలోకెళ్లింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)