16-06-2026, 09:48 AM
నీ చిరునవ్వు మల్లెమొగ్గ విచ్చినట్టు
చల్లగాలి వీచినట్టు మంచుచుక్క తాకినట్టు
సన్నజాజి పూసినట్టు అరవిందం విచ్చినట్టు
నీ చిరునవ్వే జలపాతం జారినట్టు
పారిజాతం దొరికినట్టు నెమలి పింఛం విరిసినట్టు నింగి చేతికి అందినట్టు.
చల్లగాలి వీచినట్టు మంచుచుక్క తాకినట్టు
సన్నజాజి పూసినట్టు అరవిందం విచ్చినట్టు
నీ చిరునవ్వే జలపాతం జారినట్టు
పారిజాతం దొరికినట్టు నెమలి పింఛం విరిసినట్టు నింగి చేతికి అందినట్టు.
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6337958

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)