11-06-2026, 01:23 PM
నేను నడుస్తూ వెళ్తున్నా వెనుక నుంచి xxx పిలుచుకుంటూ వస్తున్నాడు
xxx : వంశీ మామ రేయ్ వంశీ మామ
( నేను వినపడినట్టు వెళ్తూ ఉన్న కానీ నా ప్లాన్ ప్రకారం నా మరదలు వాడి గోతి విని వాడిని చూసింది )
అంజలి : ( వాడిని చూసి ) బావ నీ ఫ్రెండ్ అప్పటి నుంచి నిన్నే పిలుస్తున్నాడు
నేను : హ ఎంటి ఏమైంది
అంజలి : అయ్యో నీ ఫ్రెండ్ అప్పటి నుంచి నిన్ను పిలుస్తున్నాడు
అప్పుడు నేను వెనుకకి తిరిగి చూసి
నేను : హై మామ ఏంటి మార్కెట్ కి వచ్చావా
xxx : అవును రా నిన్ను అప్పటి నుంచి పిలుస్తున్న నువ్వు చూడట్లేదు ఎలాగో మీ మరదలు చూసింది
నేను : అవునా నాకు వినపడలేదు రా
అంజలి : అవును బావ అక్కడి నుంచి పిలుస్తూ వస్తున్నాడు మీ ఫ్రెండ్
xxx : కదా వీడికి సరిగా వినపడదు లే కాలేజ్ లో కూడా అంతే
నేను : హ ఏం తీసుకున్నావ్ రా
xxx : టమోటో కూరగాయలు తీసుకున్న రా సరే ఇక వెళ్తా బాయ్ మామ బై సిస్టర్
నేను అంజలి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశాం
అలా కొన్ని వారాలు అయ్యాక మళ్ళీ ప్లాన్ చేసి పార్క్ కి అంజలిని తీసుకు వెళ్ళాను మేము వెళ్ళిన 20 నిమిషాలకి xxx వచ్చాడు
xxx : హై రా మామ హై సిస్టర్
నేను : హై మామ
అంజలి : హై
xxx : ఎప్పుడూ వచ్చారు మామ మీరు
నేను : ఒక 30 నిమిషాలు అవుతుంది మామ
xxx : అవునా డిస్టర్బ్ చేశాను అయితే మిమల్ని ( అంటూ నవ్వాడు )
నేను : నేను అర్ధం కానట్టు నటిస్తూ సైలెంట్ గా ఉండిపోయా
అంజలి : నవ్వుతూ ఉంది
అలా కొద్ది సేపు మాట్లాడక
xxx : అవును నువ్వు ఎక్కడ డిగ్రీ చేస్తున్నావ్
అంజలి : XYZ కాలేజీ లో
xxx : అవునా మా మామ బానే చదివిపిస్తున్నాడు ( అంటూ నవ్వాడు ) ఎంత ఆయన మీరు ఇద్దరు బాగా అదృష్టవంతులు
నేను : అందుకు అదృష్టవంతులు మామ
xxx : నీలాంటి వాడు దొరికినందుకు మీ మరదలు అంత అందంగా ఉన్న మరదలు దొరికినందుకు నువ్వు ఇద్దరు అదృష్టవంతులు కదా మామ
( నేను ఇది కూడా అర్ధం కానట్టు నటిస్తూ సైలెంట్ ఉంది పోయా కానీ అంజలి సిగ్గుపడుతూ నవ్వింది )
అలా కొద్ది సేపు మాట్లాడి బాయ్ చెప్పేసి వచ్చేశాం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)