07-06-2026, 09:06 AM
(25-04-2026, 12:34 AM)itskris Wrote: సైట్ నియమాల ప్రకారం, వయసు పెట్టకూడదు. నేను తర్వాత ఎపిసోడ్లో ఇంకొంచెం డిటైల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మీకు ఊహించుకొవడానికి బావుంటుంది.
కుదిరితే ఆదివారం ఒక ఫాస్ట్-ఫార్వర్డ్ ఎపిసోడ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ కథ రెండు టైం లైన్స్లో నడిస్తే బావుంటది అని నా ఆలోచన.
1. మా మధ్య ఎలా ఆకర్షణ ఏర్పడింది
2. ఆ ఆకర్షణ వల్ల మా మధ్యలో ఏం జరిగింది
మీకు ఈ విధానం నచ్చితే చెప్పండి. లేదంటే మాములుగా ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్ళిపొతా.
Please write in whatever style you feel is good. But going in order may keep the suspense and interest in the story. Don't hurry.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)