06-06-2026, 12:42 PM
ఈ కథకి అద్భుతమైన స్పందన ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
రెండు, మూడు ఇలాంటి మంచి వేరే భాష కథలని తెలుగులో రాయడానికి ఆ రచయితల దగ్గర అనుమతి కూడా తీసుకున్నాను. ఈ కథ అయిపోయాకగాని, లేదా ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న కథల్లో ఏదో ఒకటి అయిపోయాకగాని వాటిని మొదలుపెడతాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)