Thread Rating:
  • 143 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
(02-06-2026, 06:39 AM)Sasuke22 Wrote: Entha pedda site lo e okka story thappa anni dummy eh..me update kosam waiting bro.. atleast paid ina pettandi

Hi brother, 
నీకు నచ్చిన కథని పొగడ్డంలో తప్పులేదు దాని కోసం పక్క వాళ్ళ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడటం తప్పు కదా నీకు నచ్చకపోతే నీకు మాత్రమే నచ్చ లేదు అంతే తప్ప అవి అంత డమ్మీ అని కాదు ఈ కథ నచ్చింది అని చెప్పు ఈ కథ అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది అని చెప్పు అంతేగాని ఈ కథ ఒక్కటే మంచి కథ మిగిలినవన్నీ కూడా మంచివి కాదు అనే విధంగా అర్థం అవుతే బాధపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు ఇంకోసారి ఈ విధంగా మాట్లాడుకుంటూ సరి చూసుకుంటావని కోరుకుంటున్నాను
announce Mast
[+] 5 users Like Megha_ sweety's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Megha_ sweety - 02-06-2026, 03:03 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: Rrr1290, SANDEEPIRONMAN, 9 Guest(s)