30-05-2026, 07:42 PM
(30-05-2026, 04:32 PM)sandeepsharma Wrote: Haran000 ని బ్యాన్ చేశారా. అదేoటి బ్రో. Xossipy లో టాప్ స్టోరీ రైటర్స్ ని బ్యాన్ చేస్తే మా లాంటి రీడర్స్ పరిస్థితి ఏమి కావాలి. Sarit బ్రదర్ ఇదేధో చూసీ కొంచం పుణ్యం కట్టుకొండి.
బ్యాన్ ఏమి లేదు మిత్రమా
మిత్రుడు రోజూ ఇక్కడకు వస్తూనే ఉన్నారు
పాత దారం close అయ్యింది.
సెకండ్ పార్ట్ వేరే దారంలో పెడతాడు అనుకుంటున్నాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)