30-05-2026, 04:32 PM
(30-05-2026, 07:17 AM)Thikkana Wrote: ఆయనగారి కథ closed చేశారంట, అందుకని అప్డేట్ ఇవ్వలేకపోతున్న మరియు తన మీద బ్యాన్ ఉంది అంటున్నారు. అతని మీద బ్యాన్ తీసేస్తే కొనసాగిస్తారేమో.
Haran000 ని బ్యాన్ చేశారా. అదేoటి బ్రో. Xossipy లో టాప్ స్టోరీ రైటర్స్ ని బ్యాన్ చేస్తే మా లాంటి రీడర్స్ పరిస్థితి ఏమి కావాలి. Sarit బ్రదర్ ఇదేధో చూసీ కొంచం పుణ్యం కట్టుకొండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)