28-05-2026, 10:12 PM
భర్త వేణుకి వచ్చే సంపాదన ఈ రోజుల్లో ఇల్లు గడవడానికి, ఖర్చులకి అస్సలు సరిపోవడం లేదు.
ఆ ఆర్థిక ఇబ్బందులు వాణికి కూడా తెలుసు.
అయితే, వేణు మనసులో ఒక ఆలోచన బలంగా నాటుకుంది.
తను గతంలో ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు, తంత్రాలు నేర్చుకున్నాడు.
ఎవరైనా నమ్మి ఆ పూజలు చేయించుకుంటే, వాటి ద్వారా ఒక్కసారిగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వాడికి తెలుసు.
కానీ, ఆ పూజల గురించి గానీ, తను నేర్చుకున్న విద్యల గురించి గానీ బయట ఎవరికీ అస్సలు తెలియకూడదు.
అంతా గుప్తంగా, రహస్యంగా జరగాలి. ఎందుకంటే, ఆ పూజల వెనుక ఉండే రహస్యం అలాంటిది.
కొన్ని రోజుల తర్వాత, వేణుకి ఒక అవకాశం వచ్చింది. వాళ్ల దూరపు బంధువుల ఇంట్లో ఒక పెద్ద పెళ్లి జరగబోతోంది, ఆ పెళ్లి పూజలన్నీ దగ్గరుండి చేయించడానికి వేణుని రమ్మని పిలిచారు.
పూజల ద్వారా వచ్చే సంపాదనతో పాటు, ఆ ఊరు వెళ్తే తన ఒరిస్సా విద్యల గురించి ఎవరికైనా అవసరమైతే రహస్యంగా మాట్లాడొచ్చనే ఆలోచన కూడా మనసులో ఉంది.
ఒకరోజు ఉదయం వేణు ప్రయాణానికి రెడీ అవుతూ, వంటగదిలో ఉన్న వాణితో, "ఈ పెళ్లికి నువ్వు కూడా నాతో పాటు రావాలి" అన్నాడు.
వాణి కాస్త సంకోచిస్తూ, "నేనెందుకు? ఇక్కడే ఉంటాను" అంది .
అప్పుడు వేణు, "లేదు, మా నాన్నగారు కూడా నిన్ను ఖచ్చితంగా తీసుకురమ్మన్నారు. అక్కడ అందరూ ఉంటారు కదా" అన్నాడు.
మావయ్యగారు స్వయంగా రమ్మన్నారని చెప్పేసరికి వాణి ఇక కాదనలేకపోయింది.
దాంతో పాపను తీసుకుని, భర్తతో కలిసి మళ్లీ వాళ్ల సొంత ఊరు వెళ్లడానికి ప్రయాణమైంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)