28-05-2026, 12:22 PM
(28-05-2026, 12:17 PM)elon_musk Wrote: అరె వేములవాడ కి వెళ్ళేటప్పుడు కరీంనగర్ బస్టాండ్ లో నాకు కూడా కనిపించాడు బ్రో...
నేను కూడా ట్రై చేశా గతం గుర్తు చేయడానికి... చాలా సేపు ట్రై చేసాక కొద్దిగా గుర్తు పట్టాడు.. xossipy10 కూపన్ కోడ్ వాడితే మన రీడర్స్ కి ముత్యాల మీద డిస్కౌంట్ ఇస్తా అన్నాడు
కూపన్ కోడ్ అప్లై చేసి ఒక ముత్యం కూడా కొనుక్కున్న నేను.. క్వాలిటీ పర్లేదు.. కానీ హరన్ బ్రో నుండి బెటర్ క్వాలిటీ ముత్యాలు expect చేసా..
నెక్స్ట్ టైం veeranna20 కూపన్ కోడ్ అప్లై చేస్తా
హారన్ మొండి వాడు musk mowa... అతను ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే అది అంత తేలిక గా మార్చుకోలేడు....
మనం మగధీర లో షేర్ ఖాన్ లా మళ్ళీ పుడతావ్ రా భైరవా అని ఎదురు చూడటం తప్ప ఎం చెయ్యలేం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)