28-05-2026, 12:17 PM
(28-05-2026, 12:10 PM)Veeeruoriginals Wrote:
లేదు sarit బ్రో.... మన xossipy toppest writer ఇక రాడు... మొన్ననే పని మీద కరీంనగర్ పొతే అనుకోకుండా బస్ స్టాండ్ లో మంచి ముత్యాలు అమ్ముతు కనిపించాడు... నేను చూసి గుర్తు పట్టి వజ్రం లాంటి కధ లు రాసే నీకు ఈ ముత్యాలు అమ్ముకునే గతి పట్టింది ఏమిరా అని గతం గుర్తు చేసే ప్రయత్నం చేశాను.. కానీ బ్యాడ్ luck ఇప్పుడు అతనికి ఎం గుర్తు లేవు... కనీసం నీ పేరు చెప్తే అయినా గుర్తు వస్తుంది అని ప్రయత్నించాను.. Sarit బ్రో గుర్తు ఉన్నాడా అని...దానికి సమాధానం గా.. sarit బ్రో నా ఆయనకి నా మంచి ముత్యాలు డిస్కౌంట్ లో ఇస్తాను ఎక్కడ ఉంటాడు అని నన్ను తిరిగి ప్రశ్నించాడు... ఇక చేసేది ఎం లేక లేడీస్ crowd ఎక్కువ గా ఉన్న bus ఎక్కి తిరిగి వచ్చేసాను..
నీ మంచి ముత్యాలు బిజినెస్ బాగా నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హారన్
ఇట్లు
నీ కధ కోసం కాకుండా కేవలం నీకోసమే ఎదురు చూసే
Veeeruoriginals
అరె వేములవాడ కి వెళ్ళేటప్పుడు కరీంనగర్ బస్టాండ్ లో నాకు కూడా కనిపించాడు బ్రో...
నేను కూడా ట్రై చేశా గతం గుర్తు చేయడానికి... చాలా సేపు ట్రై చేసాక కొద్దిగా గుర్తు పట్టాడు.. xossipy10 కూపన్ కోడ్ వాడితే మన రీడర్స్ కి ముత్యాల మీద డిస్కౌంట్ ఇస్తా అన్నాడు
కూపన్ కోడ్ అప్లై చేసి ఒక ముత్యం కూడా కొనుక్కున్న నేను.. క్వాలిటీ పర్లేదు.. కానీ హరన్ బ్రో నుండి బెటర్ క్వాలిటీ ముత్యాలు expect చేసా..
నెక్స్ట్ టైం veeranna20 కూపన్ కోడ్ అప్లై చేస్తా


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)